Diabetes : డయాబెటిస్ రోగులకు ఈ పండు దివ్య ఔషధం.. తప్పకుండా తెలుసుకోవాలి…!
ప్రధానాంశాలు:
Diabetes : డయాబెటిస్ రోగులకు ఈ పండు దివ్య ఔషధం.. తప్పకుండా తెలుసుకోవాలి...!
Diabetes : ఆరోగ్యంగా ఉండడం కోసం మీ రోజు వారి ఆహారంలో కూరగాయలతో పాటు పండ్లను చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే పండ్లల్లో పచ్చి పండ్లు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలుని కలిగిస్తాయని మీకు తెలుసా ! అందులో ఒకటే అరటి కాయ. మధుమేహం వారికి అరటికాయ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అరటికాయ లో ఉండే పెక్టిన్, రెసిస్టెంట్ ఉన్నందున ఇది డయాబెటిక్ రోగులకు సహాయపడుతుంది. అరటికాయలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన ఇది పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంతేకాకుండా కడుపులోని వ్యర్ధాలను బయటికి పంపిస్తుంది. ఇక బరువు తగ్గాలి అనుకునే వారికి పచ్చి అరటికాయ మంచి ఎంపిక ఎందుకంటే ఇందులో ఫైబర్ శరీరంలోని కొప్పు పెరుగు పోకుండా ఇన్సులిన్ నీ నివారిస్తుంది. అలాగే మలబద్దకం వంటి సమస్యలను కూడా దూరం చేస్తుంది.

Diabetes : డయాబెటిస్ రోగులకు ఈ పండు దివ్య ఔషధం.. తప్పకుండా తెలుసుకోవాలి…!
యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నందున ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అరటికాయ కడుపు నొప్పి, అజిర్తి, పుల్లటి తేన్పులు , ఎసిడిటీ వంటి సమస్యలను తగ్గిస్తుంది. ముఖ్యంగా ఫైల్స్ వంటి భయంకరమైన సమస్యల నుండి అరటికాయ రక్షిస్తుంది. నాడీ వ్యవస్థను మెరుగుపరచడానికి పచ్చి అరటికాయలోని పొటాషియం ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇది కిడ్నీల లోని రక్తాన్ని ప్యూరి ఫై చేస్తుంది. విటమిన్ b6, విటమిన్ సి, క్యాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉండటం వలన ఇది ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
పచ్చి అరటికాయ లో రక్తపోటును నియంత్రించే పోషకాలు ఎన్నో ఉండడం వలన ఇది అధిక రక్తపోటు ను నియంత్రిస్తుంది. ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్లకు పచ్చి అరటి కాయలో లభించే యాంటీ ఆక్సిడెంట్లు ప్రయోజనకరంగా ఉంటాయి. అదేవిధంగా నోటి పుండ్లు, దంతా క్షయం, పిప్పి పన్ను, వంటి సమస్యలు రాకుండా పచ్చి అరటికాయ సహాయపడుతుంది. అరటికాయ తినడం వలన నడుము నొప్పి మెడ వంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. ఇక ఎముకల ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇక అరటికాయ శరీరంలోని బ్యాక్టీరియా మరియు వైరస్ వంటి వ్యాధులు రాకుండా నివారిస్తుంది. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారికి అరటికాయ గొప్ప ఎంపిక. లేదా అరటికాయతో చేసిన పులుసు తీసుకోవడం వలన కూడా గాఢ నిద్ర పడుతుంది.