Thyroid : థైరాయిడ్ సమస్య ఉందా… అయితే మీకోసం ఈ సూపర్ డ్రింక్స్.. ఈ వ్యాధికి చెక్…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Thyroid : థైరాయిడ్ సమస్య ఉందా… అయితే మీకోసం ఈ సూపర్ డ్రింక్స్.. ఈ వ్యాధికి చెక్…?

 Authored By ramu | The Telugu News | Updated on :14 March 2025,10:00 am

ప్రధానాంశాలు:

  •  Thyroid : థైరాయిడ్ సమస్య ఉందా... అయితే మీకోసం ఈ సూపర్ డ్రింక్స్.. ఈ వ్యాధికి చెక్...?

Thyroid  : సర్వసాధారణంగా ప్రతి ఒక్కరు కూడా థైరాయిడ్ గ్రంథి సమస్యకు గురవుతున్నారు. ఈ ఒక్కరిలో థైరాయిడ్ గ్రంథి సమతుల్యత ఇన్ బ్యాలెన్సింగ్ అవుతుంది. శరీరంలో థైరాయిడ్ గ్రంథి తీరంలో ఒక ముఖ్య భాగం. మన జీర్ణక్రియను నియంత్రించుటలో, శక్తిని ఉత్పత్తి చేయుటలో, శరీరఉష్ణోగ్రతను సమతుల్యం చేయడంలో, ఇంకా, శరీరా ఇతర ముఖ్యమైన ప్రక్రియలలో సహాయపడుతుంది. ఈ థైరాయిడ్ గ్రంథి పనితీరు సరిగా లేకపోతే, అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనినే హైపోథైరాయిడిజం ( థైరాయిడ్ తక్కువగ పనితీరు ), హైపర్ థైరాయిడిజం ( థైరాయిడ్ ఎక్కువ పనితీరు ) పరిస్థితులు చాలా సర్వసాధారణం. ఈ రోజుల్లో థైరాయిడ్ బారిన పడిన వ్యక్తులు థైరాయిడ్ సమస్యల కోసం వైద్య చికిత్సలను తీసుకుంటున్నప్పటికీ, రాజసిద్ధమైన పద్ధతుల ద్వారా మెరుగుపరుచుటకు ఆసక్తిని చూపిస్తున్నారు. అలాంటి డ్రింక్స్లలో నేచురల్ లాంటి సంబంధితమైన మార్గాలలో ఒకటి. అయితే, కొన్ని పానీయాలు థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగుపరచటంలో సహాయపడుతుంది.దినిలో ఉండే పోషకాలు, యాంటీఆక్సిడెంట్ల కారణంగా, న్యాచురల్ డ్రింక్స్ వైద్య చికిత్సకు ప్రాత్యామన్నాయం కాదని గుర్తుంచుకోవడం ముఖ్యం. థైరాయిడ్ సమస్యలు తీవ్రంగా ఉంటే సంప్రదించి, వారి సూచనలను పాటించాలి.

Thyroid థైరాయిడ్ సమస్య ఉందా అయితే మీకోసం ఈ సూపర్ డ్రింక్స్ ఈ వ్యాధికి చెక్

Thyroid : థైరాయిడ్ సమస్య ఉందా… అయితే మీకోసం ఈ సూపర్ డ్రింక్స్.. ఈ వ్యాధికి చెక్…?

Thyroid  థైరాయిడ్ పనితీరును మెరుగుపరుచుటకు సహాయపడే న్యాచురల్ డ్రింక్స్

Water నీరు : శరీరానికి నీరు ఎంతో అవసరం, ఇది డ్రీహైడ్రేషన్ కి గురికాకుండా చేస్తుంది. ముఖ్యంగా, థైరాయిడ్ గ్రంథి పనితీరుపై కూడా ప్రభావం చూపగలదు. వీరు శరీరంలోని కణాలకు పోషకాలను సరఫరా చేస్తుంది, ఇంకా,వ్యర్ధాలను తొలగించడానికి కూడా సహాయపడుతుంది. రోజు తగినంత నీరు తాగితే థైరాయిడ్ గ్రంథి సాధారణ పనితీరు కూడా సరిగ్గా ఉంటుంది. ఈరోజు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగమని సిఫారసు చేస్తున్నారు. మీ శరీర అవసరాలకు అనుగుణంగా ఈ పరిమాణం మార్చవచ్చు.

Lemon Water నిమ్మరసం నీరు : ఈ నిమ్మరసం నీరు విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి. వ్యాధినిరోధక శక్తి కూడా పెరుగుతుంది, ఫ్రీ రాడికల్స్ నుండి మనల్ని రక్షిస్తుంది. కొన్ని అధ్యయనాలలో విటమిన్ సి థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి కూడా తోడ్పడుతుందని సూచించారు. అనే కాళీ కడుపులో గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే థైరాయిడ్ ఆరోగ్యానికి చాలా మంచిదని, జీర్ణ క్రియ కూడా మెరుగుపడుతుం దని, శరీరం నుండి వ్యర్థాలను బయటకు పంపుటకు ఎంతో సహాయపడుతుంది.

Ginger Tea అల్లం టీ : అల్లం టీ శక్తివంతమైన శోథన నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. థైరాయిడ్ గ్రంధిలో శోథమ్ థైరాయిడ్ పనితీరును దెబ్బతీస్తుంది. ఈ అల్లం టీ తాగితే, శరీరంలో శోథమ్ తగ్గుతుంది. థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగుపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, జింజర్ రోల్ అనే సమ్మేళనం ఉంటుంది. శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ అల్లం టీ జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. వికారాన్ని తగ్గిస్తుంది. దీని ఇంట్లో సులువుగా తయారు చేసుకోవచ్చు. అల్లం ముక్కను నీటిలో వేసి మరిగించాలి, వడకట్టి త్రాగాలి, రుచి కోసం,తేనె,నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు.

Turmeric Tea పసుపు పాలు లేదా పసుపు టీ : పసుపులో కర్క్యూమిని సమ్మేళనం ఉంటుంది. తో శక్తివంతమైన ఆంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కూడా కలిగి. నీలో థైరాయిడ్ గ్రంథి శోథమ్, వశీకరణ ఒత్తిడిని ఈ పసుపు టీ తగ్గిస్తుంది. ఆటో ఇమ్యునో థైరాయిడ్ పరిస్థితులైన హాసిమోటోస్ థైరాయిడిటిస్, గ్రేవ్స్ వ్యాధి ఉన్నవారికి పసుపు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సుకు పాలు లేదా పసుపు టీ తాగితే థైరాయిడ్ ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఈ టీ తయారీకి, గోరువెచ్చని పాలలో కొద్దిగా పసుపు పొడి, మిరియాల పొడి కలిపి తాగాలి, నీటిలో పసుపు పొడి వేసి, మిరియాల పొడి కలిపి మరిగించి వడకట్టి త్రాగాలి. ఇలా చేస్తే టీ తయారవుతుంది.

Green Tea గ్రీన్ టీ : గ్రీన్ టీ యాంటీ ఆక్సిడెంట్లలో గొప్ప మూలం. ముఖ్యంగా కాటేచిన్స్ – కాటేచీన్స్ రాడికల్స్ ను తొలగించుటకు, కణాలను నష్టం నుండి రక్షించుటకు సహాయపడుతుంది. గ్రీన్ టీ థైరాయిడ్ హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది. ఏంటి జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. ఏడు సమస్య వచ్చిన వారు బరువు పెరగడం చేత ఇబ్బంది పడతారు. ఈ గ్రీన్ టీ తాగితే బరువుని నియంత్రించవచ్చు. ఈ గ్రీన్ టీ రోజుకు రెండు మూడు కప్పులు తాగితే థైరాయిడ్ సమస్య తగ్గుతుంది.

Coconut Water కొబ్బరి నీరు : కొబ్బరి నీరు సహజ ఎలక్ట్రోలైట్ల యొక్క గొప్ప మూలం. మెట్రో లైట్లు శరీరంలో ద్రవసమతుల్యత నిర్వహించటానికి, నరాల, కండరాల పనితీరును మెరుగుపరచడానికి అవసరం. థైరాయిడ్ ఉన్నవారికి ఎలక్ట్రోలైట్ల సమతుల్యత దెబ్బ తినే ప్రమాదం ఉంది. మీరు తాగితే ఎలక్ట్రోలైట్ల సమతుల్యత పునరుద్ధరించడంలో సహాయపడుతుంది. కొబ్బరి నీళ్ళు తియ్యదనాన్ని కలిగి ఉంటుంది. చక్కెర పానీయాలకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. ప్రయాణం చేసిన తరువాత, వేసవికాలంలో కొబ్బరి నీరుని ఎక్కువగా తీసుకోవాలి.

Beetroot Juice బీట్రూట్ జ్యూస్ : ఇట్ రోడ్ జ్యూస్ నైట్రేట్లకు మూలం. రక్త ప్రవాహాన్ని పరుస్తుంది. క్రింది పోషకాలు ఆక్సిజన్ సరఫరా చేయుటకు, బీట్రూట్ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఉంటాయి. ఆరోగ్యానికి ఈ బీట్రూట్ జ్యూస్ ఎంతో మేలు చేస్తుంది. బీట్రూట్ జ్యూస్ క్యారెట్లు, అల్లం ముక్కలు జ్యూస్ చేసి తాగాలి.

Cranberry Jues క్రాన్ బెర్రీ జ్యూస్ : ఈ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్లు, ఉంటాయి. మూత్ర నాల సంక్రమణ లను నివారిస్తుంది. ఒక శక్తిని పెంచుతుంది. క్రాన్ బెర్రీ జ్యూస్ థైరాయిడ్ పనితీరును మెరుగుపరుస్తుంది. చక్కెర కలపని క్రాన్ బెర్రీ జ్యూస్ ఇచ్చుకుంటే మంచిది. చెక్కర ఆరోగ్యానికి హానికరం. ఇది థైరాయిడ్ సమస్యలను మరింత తీవ్రం చేస్తుంది.

నాచురల్ డ్రింక్స్ : డ్రింక్స్ సహజసిద్ధమైన పద్ధతులు థైరాయిడ్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. వైద్యచికిత్సలు ఇది ప్రత్యామ్నాయం కాదు. ఏడు సమస్య ఉంటే వైద్యులను సంప్రదించి వారి సలహాలను పాటించాలి.

థైరాయిడ్ ఆరోగ్యానికి మద్దతు ఇచ్చే ఇతర విషయాలు : నాచురల్ డ్రింక్స్ తో పాటు థైరాయిడ్ ఆరోగ్యానికి మెరుగుపరచడానికి మీరు ఇతర సహజ సిద్ధమైన పద్ధతులు కూడా అనుసరించవచ్చు. అయోడిన్, సెలీనియం,జింక్, విటమిన్ డి, అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే థైరాయిడ్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఉన్న ఆహారాన్ని తీసుకుంటే థైరాయిడ్ ఆరోగ్యంగా ఉంటుంది. అయోడిన్ థైరాయిడ్ హార్మోన్ లో ఉత్పత్తికి అవసరం. సెలీనియం జింక్ థైరాయిడ్ హార్మోన్ల మార్పిడికి, ఆక్సిడెంట్ల రక్షణకు అవసరం. విటమిన్ డి రోగ నిరోధక శక్తిని, థైరాయిడ్ పనితీరును మెరుగుపరుచుటకు సహకరిస్తుంది. కాలిక ఒత్తిడి థైరాయిడ్ పనితీరు దెబ్బతీస్తుంది. యోగ,ధ్యానం ఇతర విశ్రాంతి పద్ధతుల ద్వారా ఒత్తిడిని నిర్వహించుకోవచ్చు. 7 8 గంటల నిద్రపోవడం వల్ల థైరాయిడ్ ఆరోగ్యంగా ఉంటుంది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది