Vitamin Deficiency : శరీరంలో విటమిన్ లోపం ఎలా తెలుస్తుంది…దీని సంకేతాలు ఏమిటి… నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్య సమస్యలు తప్పవ్…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vitamin Deficiency : శరీరంలో విటమిన్ లోపం ఎలా తెలుస్తుంది…దీని సంకేతాలు ఏమిటి… నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్య సమస్యలు తప్పవ్…?

 Authored By ramu | The Telugu News | Updated on :5 June 2025,10:00 am

ప్రధానాంశాలు:

  •  Vitamin Deficiency : శరీరంలో విటమిన్ లోపం ఎలా తెలుస్తుంది...దీని సంకేతాలు ఏమిటి... నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్య సమస్యలు తప్పవ్...?

Vitamin Deficiency : నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం ఎంత ముఖ్యమో తీసుకున్న ఆహారం ద్వారా మన శరీరానికి అందే విటమిన్ కూడా అంతే ముఖ్యం. విటమిన్ లో పాము శరీరంలో ఏర్పడితే చాలా అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీర్ఘ కాలిక ఆరోగ్య సమస్యలను విటమిన్ లోపం ద్వారా ఎదుర్కోవాల్సి వస్తుంది. సంపూర్ణ ఆహారాలు తినడం. క్రమం తప్పకుండా సూర్యరశ్మిని పొందడం.హైడ్రేటుగా ఉండటం. స్థిరమైన నిద్ర షెడ్యూల్ ని నిర్వహించడం. వంటి వాటిపై దృష్టి పెట్టాలి. అవసరమైనప్పుడు సప్లిమెంట్ల అంతరాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. విటమిన్ లు పెంచుకునేందుకు సరైన ఆహారం తినాలి. రోజు తినే ఆహారంలో గుడ్లు, డ్రై ఫ్రూట్స్, ఆకుకూరలు, పండ్లు,ప్రోటీన్లు వంటి ఉండేలా చూసుకోవాలి. ఒక మనిషి ఏదైనా అనారోగ్యానికి గురైనప్పుడు మొదట విటమిన్ల టెస్ట్ చేసుకుంటారు డాక్టర్. బ్రతకాలి అంటే శరీరంలో విటమిన్లు చాలా అవసరం. ప్రపంచంలో విటమిన్లలో ప్రతి ఒక్కరికి సర్వసాధారణంగా మారుతుంది. ఆధునిక జీవనశైలి ఆహార పలవాటులో జరిగే పొరపాట్లు, అనేక కారణాలవల్ల ఇప్పుడు చాలామంది విటమిన్ లోపంతో ఇబ్బంది పడుతున్నారు. అధిక ఒత్తిడి, ప్రాసెస్ చేసిన ఆహారం, పరిమిత సూర్యరశ్మి,తగినంత నిద్ర లేకపోవడం వంటివి విటమిన్ లోపానికి దారి తీస్తుంది. మీ శరీరంలో విటమిన్ లోపం ఉంది అనే విషయం శరీరానికి ఎటువంటి సంకేతాల ద్వారా తెలుస్తుంది అనేది తెలుసుకుందాం…

Vitamin Deficiency శరీరంలో విటమిన్ లోపం ఎలా తెలుస్తుందిదీని సంకేతాలు ఏమిటి నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్య సమస్యలు తప్పవ్

Vitamin Deficiency : శరీరంలో విటమిన్ లోపం ఎలా తెలుస్తుంది…దీని సంకేతాలు ఏమిటి… నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్య సమస్యలు తప్పవ్…?

Vitamin Deficiency విటమిన్ లోపం

తగినంత విశ్రాంతి తీసుకున్నప్పటికీ కూడా ఎప్పుడు అలసటగా ఉంటూ ఉంటుంది. మంచి నిద్ర నుంచి లేచిన తర్వాత కూడా అలసిపోయినట్లయితే, మీకు బి కాంప్లెక్స్ విటమిన్ లో లేకపోవడం ఉండవచ్చు. వీటిలో B1, B2, B 3,B5, B6, ఇంకా B12 వంటి విటమిన్లు ఉన్నాయి. ప్రతి ఒక్కటి శక్తి ఉత్పత్తికి అవసరం. అవి లేకుండా మీ శరీరం సెల్లులార్ శక్తిని ఉత్పత్తి చేయడానికి కష్టపడుతుంది. రోజంతా మిమ్మల్ని అలసటకు గురి చేస్తుంది. విటమిన్ బి 12 లోపం ఒక్కోసారి నరాల పనితీరును దెబ్బతీయొచ్చు.దీనివల్ల మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది.బలహీనమైన రోగనిరోధక శక్తి, మరలా వచ్చే ఇన్ఫెక్షన్లు కూడా విటమిన్లో లోపానికి దారితీస్తుంది. తరచూ జలుబు చేయటం, పదేపదే ఇన్ఫెక్షన్ బారిన పడడం,ఇవన్నీ విటమిన్ సి,విటమిన్ D స్థాయిలో తక్కువగా ఉన్నాయని సంకేతాన్ని తెలియజేస్తుంది. విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ డి రోగ నిరోధక ప్రతిస్పందనలను సక్రియలు చేయడానికి సహాయపడుతుంది. నిశ్చల జీవనశైలి తక్కువ సూర్యలక్ష్మి లోపాలు మరింత త్రేవరాన్ని చేస్తుంది.విటమిన్సీ లోపం ఉంటే శరీరం బలహీనంగా అనిపిస్తుంది. చిగుళ్ళు రక్తస్రావం జరుగుతుంది వేగంగా కోలుకోలేరు.

విటమిన్ లోపం ఉండడం వల్ల జుట్టు రాలే సమస్య, జుట్టు సన్నబడడం వంటివి ఈ విటమిన్ లోపం ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇట్లుండి అకస్మాత్తుగా జుట్టు రాలే సమస్య మొదలవడం, జుట్టు సన్నబడడం ఇవన్నీ బయోటిన్ విటమిన్ బి 7 లేదా ఇతర విటమిన్ ల లోపాన్ని సూచిస్తుందని సంకేతం. బయోటిన్ జుట్టు బలానికి, పెరుగుదలనకు మద్దతు ఇస్తుంది. శరీరంలో బయోటిన్ లేకపోవడం. జుట్టు మూలాలను బలహీన పరుస్తుంది. జుట్టు రాలడాన్ని పెంచుతుంది. పెదవులు పగిలిపోవడం నోటి పూతలు కూడా విటమిన్ లోపమే అంటున్నారు. నిపుణులు పెదవులు చుట్టూ పగుళ్లు,పదే పదే వచ్చే నోటి పుండ్లు, విటమిన్లు బీ2, బీ 3 లేదా బిట్టుల్లో పాలతో ముడిపడి ఉంటుందని నిపుణులు అంటున్నా రు. ఇంకా ఎముకల్లో నొప్పి, కాళ్లు రాత్రిపూట తిమ్మిర్లు, అన్ని కూడా విటమిన్ లోపమే అంటున్నారు నిపుణులు. రాత్రిపూట కండరాల తిమ్మిరి,ఎముకలు నొప్పులు విటమిన్ డి లో పని సూచిస్తుంది. కాలిష్యం శోషణ ఎముక బలానికి ముఖ్యమైన పోషకం. ఇది విటమిన్ డి తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు, ఎముకలో పెలుసుగా మారడం.

కీళ్లనొప్పి కండరాల బలహీనత ఏర్పడతాయి.విటమిన్ డి లోపంతో ఎముకలు బలహీన పడతాయి. చిన్న పని చేసిన అలసిపోతుంటారు. నొప్పి కండరాల బలహీనత కూడా ఏర్పడుతుంది. విటమిన్-డి లోపం ఎముకల బలహీన పడిపోతాయి. చిన్న పనికి అలసిపోయినట్లుగా అవుతుంది. విటమిన్ లోపం ఉంది అని అనిపిస్తే, ఈ లక్షణాలతో ఇబ్బంది. పడుతున్నట్లయితే,వెంటనే వైద్యుని సంప్రదించి రక్త పరీక్ష చేసుకుంటే ఉత్తమం. ఏదైనా సరే లోపాలను ముందుగానే గుర్తించి, పరిష్కరించడం వల్ల దీర్ఘకాలికంగా వచ్చే అనారోగ్య సమస్యలను నివారించవచ్చు. సంపూర్ణ ఆహారాలు తినడం రమ్మని తప్పకుండా సూర్యలక్ష్మిని పొందడం,హైడ్రేటుగా ఉండటం, స్థిరమైన నిద్ర షెడ్యూల్ నిర్వహించడం ఇవన్నీ కూడా దృష్టి పెట్టాలి. తీవ్రమైనప్పుడు సప్లిమెంట్లు అంతరాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. విటమిన్ పెంచుకునేందుకు సరైన ఆహారం తినాలి. డైట్ లో గుడ్లు, డ్రై ఫ్రూట్స్,ఆకుకూరలు,పండ్లు ఎలా చూసుకుంటూ ఉండాలి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది