Salt Tea : ఉప్పుతో చేసే టీతో.. శీతాకాలంలో హెల్త్‌కు కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా?
Salt Tea : మన దేశంలో టీకి ఉండే అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపుగా ప్రతీ ఒక్కరు ప్రతీ రోజు తాగే ‘టీ’.. రకరకాల ఫ్లేవర్స్ లో ఉంటుంది. కానీ, ఎవరైనా దాదాపుగా చాయ్ తాగడం మాత్రం పక్కా అని చెప్పొచ్చు. అంతలా టీ మానవులపైన ప్రభావం చూపుతున్నది. అయితే, ఉప్పుతో చేసే టీ గురించి మీకు తెలుసా.. ఈ టీ శీతాకాంలో తాగితే ఆరోగ్యానికి చాలా చక్కటి ఉపయోగాలుంటాయి. అవేంటో తెలుసుకుందాం.ఉప్పుతో తయారు చేసే ఈ టీ ద్వారా చాలా చక్కటి ప్రయోజనాలుంటాయి. ఈ టీ తయారీ ఎక్కువగా వింటర్ సీజన్‌లో ఉంటుంది. వింటర్ సీజన్ లో తయారు చేసే ఈ టీ.. వలన ఆరోగ్యానికి బోలెడన్ని ప్రయోజనాలుంటాయి.
టీ తయారి కూడా వెరీ సింపుల్..జనరల్ గా టీ తయారు చేసినట్లే చేయాలి. షుగర్ ప్లేస్‌లో సాల్ట్ వేస్తే చాలు.. అయితే, తగినంత సాల్ట్ మాత్రమే వేయాలి. మరీ ఎక్కువగా వేయకూడదు. ఈ టీని ఫిల్టర్ చేసుకుని వేడి వేడిగా తాగినట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండోయ్.ముఖ్యంగా చలికాలంలో ఈ టీ తాగడం ద్వారా హ్యూమన్ బాడీ స్ట్రీంగ్ అవుతుంది. ఇమ్యూనటి పవర్ ఇంక్రీజ్ అవుతుంది కూడా. దాంతో పాటు ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం కూడా కరిగిపోయి, గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్స్, దగ్గు, జలుబు వంటి ఇతర సమస్యలన్నిటి నుంచి ఉపశమనం లభిస్తుంది.
Salt Tea : ఈ సాల్ట్ టీ..తో బోలెడన్ని యూజెస్..
మీకు ఎప్పుడైనా తీవ్రమైన తల నొప్పి ఉన్నప్పుడు పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్‌కు బదులుగా ఉప్పు టీని తాగితే కనుక చక్కటి ప్రయోజనాలుంటాయి. ఈ సాల్ట్ టీ తాగడం ద్వారా మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. అయితే, ఏ ఉప్పు పడితే ఆ అప్పు కాకుండా పింక్ సాల్ట్ మాత్రమే టీ మేకింగ్‌లో యూజ్ చేయాలి. ఇంకెందుకు ఆలస్యం మరి.. సాల్ట్ టీ మేకింగ్ గురించి తెలుసుకున్నారు కదా.. ఈ విధంగా ఉప్పుతో టీ తయారు చేసుకుని ఈ శీతాకాలంలో తాగేయండి మరి..