Diabetes : చక్కెర స్థాయి తిన్న తర్వాత బ్లడ్ లో 250 mg కి చేరితే ఏం చేయాలో తెలుసా.?
Diabetes : చాలామందిలో మనం చూస్తూనే ఉంటాం. మధుమేహంతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ షుగర్ వ్యాధిగ్రస్తులు తప్పకుండా నిత్యం బ్లడ్ లో షుగర్ ను చెక్ చేసుకోవడం దానికి తగినట్లుగా మందులు తీసుకోవడం ముఖ్యం. ఈ షుగర్ కి అల్లోపతిలో మందులు లేవు నియంత్రించుకోవడం ఒక్కటే దీని ప్రధాన మార్గం. దీనిని తగ్గించుకోవడం చాలా ప్రధానం ఒత్తిడి సరియైన ఆహారం దిగజారిపోతున్న జీవన విధానం మద్యపానం ధూమపానం తెలిసి లేదా తెలియక మిమ్మల్ని మీరు వృద్యాప రోగానికి గురి చేస్తూ ఉంటాయి. ఈ వ్యాధిని తగ్గించుకోకపోతే ఎన్నో వ్యాధులకి కారణంగా దోహదపడుతూ ఉంటుంది. ఈ షుగర్ వ్యాధిగ్రస్తులు నిత్యం రక్తంలో షుగర్ని చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. దాని ద్వారా పెరుగుదల తగ్గుదల గురించి ఒక ఆలోచన వస్తూ ఉంటుంది.
షుగర్ వ్యాధిగ్రస్తులలో చక్కెర పెంచడంలో డైట్ ప్రధానమైన పాత్ర వహిస్తుంది. ఆహారంలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండడం వలన బ్లడ్ లో చక్కెర లెవెల్స్ వేగంగా పెరుగుతూ ఉంటాయి. అమెరికన్ షుగర్ అసోసియేషన్స్ ప్రకారం బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను 180 ఎం.జి డిఎల్ తిన్న తర్వాత ఒకటి నుండి రెండు గంటల తర్వాత అది సహజమైనదిగా బయటపడుతుంది. బ్లడ్ లో షుగర్ శ్రేణి అందరికీ వర్తించదు. పదేపదే డయాబెటిక్ వ్యాధులలో చక్కెర తిన్న తర్వాత వేగంగా పెరుగుతూ ఉంటుంది. తర్వాత పడిపోతూ ఉంటుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు ఆహారంలో అధికంగా పిండి పదార్థాలు ఉండేటట్లు చూసుకోవాలి. వారు చక్కెర కొన్నిసార్లు 250 ఎంజికి చేరుకునే అవకాశం ఉంటుంది.అయితే ఈ షుగర్ వ్యాధిగ్రస్తులు తిన్న తర్వాత షుగర్ ఎంత ఉండాలి. అది పెరిగితే దానిని ఎలా తగ్గించుకోవాలి చూద్దాం…
భోజనం తర్వాత ఎంత చెక్కర ఉండాలి..!
*శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవాలి. ఎక్కువసేపు ఒకే చోట ఉండటం వలన మధుమేహం వచ్చే అవకాశం ఉంటుంది.
*ఆహారంలో తెల్ల ధాన్యాలు తీసుకోవడం మర్చిపోండి తెల్ల దాన్యాలు, తెల్ల పిండి, బంగాళదుంపలు, తెల్ల రొట్టె, తెల్ల బియ్యం తీసుకోవద్దు…
*ఆహారంలో ఉప్పును తగ్గించాలి. తీపిని కూడా తగ్గించుకోవాలి.
*బరువుని నియంత్రించండి. జీవనశైలన్ని కొన్ని మార్పులు చేసుకోండి.
*ఆహార నియంతరణ ఆహారంలో కార్బోహైడెడ్లు, కొవ్వులు తక్కువగా ఉండేలా చూసుకోవాలి.
*తిన్న తర్వాత బ్లడ్ లో చక్కెర 250 కంటే అధికంగా ఉంటే వెంటనే మందులు తీసుకోవాలి. మందులు తీసుకున్న తగ్గకపోతే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి.