Tea Bags : టీ బ్యాగ్స్ రోజు వాడుతున్నారా.? అయితే ఇది తెలిస్తే మీరు భయపడక తప్పదు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tea Bags : టీ బ్యాగ్స్ రోజు వాడుతున్నారా.? అయితే ఇది తెలిస్తే మీరు భయపడక తప్పదు…!

 Authored By prabhas | The Telugu News | Updated on :29 November 2022,6:30 am

Tea Bags : ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది టీ బ్యాగ్ ను రోజు వాడుతూ ఉన్నారు. అయితే వాటి గురించి కొన్ని విషయాలు తెలిస్తే మీరు భయపడక తప్పదు… ప్లాస్టిక్ టీ బ్యాగులను వేడి నీటిలో ముంచినప్పుడు దానిలో ఉన్న హానికరమైన పదార్థాలను రిలీజ్ అవుతూ ఉంటాయి. నైలాన్ టీ బ్యాగులు, పాలి ప్రోఫైల్ ఇన్ అతిపెద్ద కారణం పేపర్ టీ బ్యాగులకు కూడా ప్రత్యేక పదార్ధంతో పూత పూస్తారు. చాలామంది తలనొప్పి వచ్చిన అలసటగా ఉన్న గ్రీన్ టీ ని తాగుతూ ఉంటారు. అయితే ఈ టీ ని ఎన్నో రకాలుగా తయారు చేస్తూ ఉంటారు. కొందరు టీ ఆకుల్ని కొంటుంటారు. కొందరు టీ పొడిని తీసుకుంటారు. ఇంకొందరు గిన్నెలను కడగడం లాంటి ఇబ్బందులను వదిలించుకునేందుకు టీ బ్యాగులను వాడుతూ ఉంటారు. అయితే ఇట్లాంటి నిర్ణయాన్ని తక్షణమే మానుకోవాలని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.

టీ బ్యాగ్స్ తో జాగ్రత్తగా ఉండాలని దాంతో ఆరోగ్యం నికి ప్రయోజనం కంటే ఎక్కువగా కలుగుతుందని హెచ్చరించడం జరుగుతుంది. దీంతో క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. ఒక అధ్యాయంలో ఇది నిర్ధారణ అయింది. ప్లాస్టిక్ టీ బ్యాగ్ ద్వారా తయారుచేసిన ఒక కప్పు టీలో అనేక హానికరమైన పదార్థాలు ఉంటాయని ఒక పరిశోధనలు తేలింది. ఆరోగ్య వైద్య నిపుణులు పోషక ఆహారాన్ని పనులు దీని గురించి చర్చిస్తూ వేడినీటిలో ప్లాస్టిక్ టీ బ్యాగులు వచ్చినప్పుడు దానిలో ఉన్న హానికరమైన పదార్థాలన్నీ రిలీజ్ అవుతాయి. ఈ రసాయాన్ని ఏపీ క్లోరో ఐ డ్రింక్ అని అంటారు. పేపర్ టీ బ్యాగ్ ఆకారాన్ని చెక్కుచెదరకుండా ఉండడానికి ఈ రసాయాన్ని వాడుతూ ఉంటారు. ఇది వేడి నీటిలో కరిగిపోతూ ఉంటుంది. కాబట్టి క్యాన్సర్ కి కారకమైనది లేదా క్యాన్సర్ ప్రమాదాన్ని అధికమయ్యేలా చేస్తుంది. అని వైద్య నిపుణులు చెప్తున్నారు.

Do you use tea bags daily

Do you use tea bags daily

విషపూరిత పదార్థాలు : చాలామంది ఆరోగ్య నిపుణులు కూడా ఈ టీ బ్యాగుల గురించి కొన్ని ప్రమాదకర విషయాలను తెలియజేయడం జరిగింది. కొన్ని సందర్భాలలో డయాక్సిన్ కోటింగ్ కూడా ఈ బ్యాగులలో ఇస్తారు. వేడినీటితో సంబంధంలోకి వచ్చిన వెంటనే ఈ పదార్థాలు నీటిలో కరిగిపోతూ ఉంటాయి. ఆ పానీయాలు తాగడం వలన రసాయనాలు మనిషి శరీరంలోకి చేరి ఆరోగ్యాన్ని ఎన్నో విధాలుగా దెబ్బతీస్తూ ఉంటాయి. ఈ పదార్థాలు విషపూరితమైనవని అలాగే క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉందని తెలియజేస్తున్నారు.

స్త్రీలకు ముప్పు ఎక్కువ… ఇంకా దీనిలోని రసాయనాలు హార్మోన్ల రుగ్మత ,మధుమేహం, థైరాయిడ్ సమస్యలాంటి బహుళ వ్యాధులకి కూడా కారణం అవుతుంది. ప్రధానంగా మహిళలకు శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం వలన పిసిఒడి మోనోఫాస్ సంతానం లేని ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఈ టీ బ్యాగులకు దూరంగా ఉండాలని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని నేరుగా నీటిలో మరగబెట్టి వడకట్టి తాగితే మంచిదని వైద్యని పనులు తెలియజేయడం జరిగింది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది