Tea : పొరపాటున మీరు టీ తో పాటు ఈ ఆహారాలను తినకండి… చాలా డేంజర్…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tea : పొరపాటున మీరు టీ తో పాటు ఈ ఆహారాలను తినకండి… చాలా డేంజర్…?

 Authored By ramu | The Telugu News | Updated on :31 July 2025,7:00 am

ప్రధానాంశాలు:

  •  Tea : పొరపాటున మీరు టీ తో పాటు ఈ ఆహారాలను తినకండి... చాలా డేంజర్...?

Tea : వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే చల్లటి వాతావరణం లో మన శరీరం వెచ్చదనాన్ని వెతుక్కుంటుంది. మన శరీరం వేడిగా ఉండడానికి మనం వేడి వేడి ఆహారాలని, వేడివేడి పానీయాలను కూడా తీసుకుంటాం. వేడి పానీయాలలో టీ ముఖ్య పాత్రను పోషిస్తుంది. అంటే ప్రతి ఒక్కరికి చెవులు కోసుకునే అంత ఇష్టం. ఈ టీ లేకపోతే రోజే గడవదు. టీ ని రోజుకి రెండుసార్లు తాగితే ఆరోగ్యం. కానీ అంతకుమించి తాగితే అనారోగ్యమే. ఈ టీ తాగే విషయంలో ఎన్నిసార్లు తాగుతున్నారు అనేది ఎంత ముఖ్యమో,అలాగే టీ తాగేటప్పుడు మీరు తీసుకునే ఆహారాల లో కూడా జాగ్రత్తలు అవసరం. తాగేటప్పుడు ఇలాంటి ఆహారాలను తీసుకుంటే మీకు ఆరోగ్య సమస్యలు రావచ్చు. చాలామంది నాలుక పీకేస్తున్నట్లుగా అనిపించి టీ తాగంది ఉండలేరు. నీతో పాటు కొన్ని ఆహారాలు తినంది ఉండలేరు.
కొందరూ ఇంట్లో టీ తాగితే మరి కొందరు సాయంత్రం ఆఫీసుల్లో వర్క్ చేసుకుంటూ తాగుతూ ఉంటారు. వర్క్ చేసేవారు రోజుకి రెండు లేదా మూడు సార్లు టీ ని తాగుతూ ఉంటారు. ఆఫీసులో కొన్ని టీ తో పాటు కొన్ని ఆహార పదార్థాలను ఇస్తూ ఉంటారు. వాటిని వారు టీ తాగుతూనే తినేస్తూ ఉంటారు. ఇలా తాగితే అనారోగ్య సమస్యలు వస్తాయి అనే విషయం వారికి తెలియదు. అయితే, ఆరోగ్య నిపుణులు ఈ ఆహారాలను టీ తో కలిపి తీసుకున్నట్లయితే, మీకు అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు అంటున్నారు నిపుణులు.

Tea పొరపాటున మీరు టీ తో పాటు ఈ ఆహారాలను తినకండి చాలా డేంజర్

Tea : పొరపాటున మీరు టీ తో పాటు ఈ ఆహారాలను తినకండి… చాలా డేంజర్…?

Tea  టీ తాగుతూ ఏ ఆహారాలను తీసుకోకూడదు

టీ తాగుతూ ఎట్టి పరిస్థితుల్లో కూడా సిట్రస్ పండ్లను అస్సలు తీసుకోకండి. అనేకరకాల సమస్యలకు దారితీయస్తుంది. ముఖ్యంగా గ్యాస్ ఎసిడిటీ అజిత్ వంటి సమస్యలకు కారణం అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, టీ తో పాటు వెంటనే సిట్రస్ ఫ్రూట్స్ కూడా తినకూడదట.

పసుపు : పసుపు ఆరోగ్యానికి చాలా మంచిది అనే విషయం తెలుసు. కానీ ఈ పసుపుని టీ తో పాటు అస్సలు తీసుకోకూడదు. పాల్లలో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. కానీ టీలో కలుపుకొని తీసుకుంటే ఆరోగ్యానికి నష్టం కలుగుతుంది. అంతేకాదు,ఐరన్ లోపం కూడా ఏర్పడి రక్తహీనత సమస్య ఎదురవుతుందంటున్నారు నిపుణులు.

స్వీట్స్ : కొంతమందికి టీ తాగుతూ స్వీట్స్ తీసుకుని అలవాటు కూడా ఉంటుంది. ఇలా అస్సలు చేయకూడదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. టీలో కెఫిన్ అనే పదార్థం ఎక్కువ మోతాదుల్లో ఉంటుంది. కాబట్టి, టీ తో పాటు స్వీట్ తీసుకుంటే ఇది రక్తంలో చక్కర స్థాయిలను పెంచి డయాబైటిస్ సమస్యకు దారితీస్తుంది. అదే విధంగా టీ తో పాటు ఎట్టి పరిస్థితుల్లో పాల ఉత్పత్తులు. ముఖ్యంగా, పెరుగు, జున్ను వంటివి కూడా తీసుకోకూడదు అంటున్నారు నిపుణులు.అనేక అనారోగ్య సమస్యలకు కారణం అవుతాయని చెబుతున్నారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది