Daily One Carrot : మీరు ప్రతి రోజు ఒక తాజా పచ్చి క్యారెట్ తిన్నారంటే… దీని ప్రయోజనాలు మతిపోగడతాయి…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Daily One Carrot : మీరు ప్రతి రోజు ఒక తాజా పచ్చి క్యారెట్ తిన్నారంటే… దీని ప్రయోజనాలు మతిపోగడతాయి…?

 Authored By ramu | The Telugu News | Updated on :21 April 2025,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Daily One Carrot : మీరు ప్రతి రోజు ఒక తాజా పచ్చి క్యారెట్ తిన్నారంటే... దీని ప్రయోజనాలు మతిపోగడతాయి...?

Daily One Carrot : కొన్ని కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో దుంపలు కూడా ఒకటి. అవే క్యారెట్లు. మరి ఈ క్యారెట్లు తాజాగా ఉన్నప్పుడు ఈరోజు ఒకటి చొప్పున తినుకుంటూ వస్తే మీ శరీరంలో కొన్ని అద్భుతాలు జరుగుతాయి.మీరు ఆరోగ్యంగాను చర్మ సౌందర్యం తోనూ ఉంటారు. ఉడికించకుండా నేరుగా పచ్చిగా తింటేనే ఎన్నో లాభాలు కలుగుతాయి. న్యూట్రిషన్లు క్యారెట్లు తింటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. పోషకాలు కూడా ఎక్కువే. ఈ క్యారెట్ లను ప్రతి రోజు తినడం వల్ల మన శరీరంలో ఎటువంటి మార్పులు జరుగుతాయో తెలుసుకుందాం. ఈరోజు క్రమం తప్పకుండా ఒక క్యారెట్ ని తినడం మొదలు పెడితే మీ శరీరంలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. క్యారెట్ల బీటా కెరోటిన్, విటమిన్ -A, ఆ మారి కంటి చూపుకు మేలు చేస్తుంది. చర్మాన్ని కాంతివంతంగానూ మారుస్తుంది. తహీనతను తగ్గించడంతోపాటు విటమిన్- B6, విటమిన్ -C రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధుల నుంచి శరీరాన్ని కాపాడుతుంది.

Daily One Carrot మీరు ప్రతి రోజు ఒక తాజా పచ్చి క్యారెట్ తిన్నారంటే దీని ప్రయోజనాలు మతిపోగడతాయి

Daily One Carrot : మీరు ప్రతి రోజు ఒక తాజా పచ్చి క్యారెట్ తిన్నారంటే… దీని ప్రయోజనాలు మతిపోగడతాయి…?

Daily One Carrot  క్యారెట్ వలన ఆరోగ్య ప్రయోజనాలు

క్యారెట్ లో ఉన్న ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం తగ్గుతుంది. కొబ్బరి వంటి సమస్యలు నివారించబడతాయి. క్యారెట్ తింటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. జ్యూస్ లాగా కాకుండా నేరుగా పచ్చిగా ఉన్నప్పుడే తింటే దీని ప్రయోజనాలు, పోషకాలు పుష్కలంగా అందుతాయి. ఈ క్యారెట్ వల్ల మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. ముఖ్యంగా కంటి చూపుకు బాగా మేలు చేయగలదు. జీర్ణ క్రియను మెరుగుపరుస్తూ, రక్త పోటు నియంత్రణలో ఉంచుతుంది. లివర్, ఊపిరితిత్తులు,కోలాన్ క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది. విటమిన్ ఏ ఫైబర్,యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

ఎముకలు దృఢమవుతాయి, బరువు తగ్గడానికి, లివర్ పనితీరు బాగుండాలన్న పచ్చి క్యారెట్ బాగా సహాయపడుతుంది. క్యారెట్లలో పొటాషియం అధికంగా ఉంటుంది.రక్త సరఫరాకు ఉపయోగపడుతుంది. తద్వారా బీపీ నియంత్రణలో ఉంటుంది. రెడ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెపోటు ప్రమాదాలను తగ్గిస్తుంది. క్యారెట్లలో లుటీన్, కెరోటిన్ లో పుష్కలంగా ఉంటాయి. దీనివలన మెదడు పనితీరు కూడా చురుగ్గా ఉంటుంది. ఎల్లప్పుడు యాక్టివ్ గా ఉంటారు. ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. క్యారెట్ నువ్వు రోజుకు ఒకటి చొప్పున తినడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతుందని అధ్యయనంలో వెల్లడయింది. క్యారెట్లలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. బద్ధకం తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. క్యారెట్లలో బీటా కెరోటిన్లు,యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.చర్మాన్ని సూర్యకాంతి నుంచి కాపాడుతుంది. వయసు మీద పడడం వల్ల వచ్చే ముడతలను కూడా తగ్గిస్తుంది. తో ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపించవచ్చు. ధర్మంలో సహజసిద్ధమైన కాంతి మెరుగు పడుతుంది. చర్మం టోన్ మెరుగుపడుతుంది. చర్మ సౌందర్యం నిగారింపు మరింత పెరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు ఒక పచ్చి క్యారెట్ ని తాజాగా ఉన్నది తీసుకొని తినండి. ఆరోగ్యాన్ని, అందాన్ని పెంచుకోండి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది