Alcohol Drinking : మందుతో పాటు ఇవి ను తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Alcohol Drinking : మందుతో పాటు ఇవి ను తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా…!

Alcohol Drinking : మద్యపానం హానికరం అని ఎన్ని బోర్డులు పెట్టినప్పటికీ కూడా మద్యం తాగే వారి సంఖ్య మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఎందుకు అంటే. ఈ మధ్యంలో ఉన్న సంతోషం మరెందులో లేదు అని కొందరి అభిప్రాయం. అయితే పేద ప్రజల దగ్గర నుండి పెద్ద పారిశ్రామికవేత్తల వరకు ఇతర పద్ధతులలో ఎంతో కొంత మద్యాన్ని తాగుతూనే ఉంటారు. అయితే ఈ మధ్యన్ని ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం. అలాగే మితంగా తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి […]

 Authored By ramu | The Telugu News | Updated on :20 August 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Alcohol Drinking : మందుతో పాటు ఇవి ను తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా...!

Alcohol Drinking : మద్యపానం హానికరం అని ఎన్ని బోర్డులు పెట్టినప్పటికీ కూడా మద్యం తాగే వారి సంఖ్య మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఎందుకు అంటే. ఈ మధ్యంలో ఉన్న సంతోషం మరెందులో లేదు అని కొందరి అభిప్రాయం. అయితే పేద ప్రజల దగ్గర నుండి పెద్ద పారిశ్రామికవేత్తల వరకు ఇతర పద్ధతులలో ఎంతో కొంత మద్యాన్ని తాగుతూనే ఉంటారు. అయితే ఈ మధ్యన్ని ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం. అలాగే మితంగా తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి మంచిదే. అయితే ఈ మధ్యన్ని తీసుకునే టైం లో మంచింగ్ కోసం స్టప్ తీసుకొంటే ఎనర్జీగా ఉంటుంది. కానీ చాలా మంది రుచి కోసం నాన్ వేజ్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే వీటిని ఇలా తీసుకోవటం వలన తాత్కాలికంగా బాగానే ఉంటుంది. కానీ దాని తర్వాత జరగబోయే పరిణామాల గురించి తెలిస్తే మాత్రం ఆందోళన చెందుతారు. ఇంతకీ మందుతోపాటు నాన్ వెజ్ ను తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం…

మద్యం తాగేటప్పుడు మంచింగ్ కోసం ఏదైనా ఫుడ్ ను తీసుకుంటే అది మంచి అలవాటే. అయితే ఇది వెజ్ కంటెంట్ అయితే బెటర్ గా ఉంటుంది అని కొంతమంది ఆరోగ్య నిపుణుల సూచన. ఈ టైంలో ఫ్రూట్స్ లేక నట్స్ ను తీసుకుంటే చాలా ఎనర్జీ గా ఉంటుంది. అయితే ఈ మధ్యంలో ఉండే ఆల్కహాల్ జీర్ణం కావడానికి ఎంతో టైం పడుతుంది. ఇలాంటి టైమ్ లో ఈజీగా డైజెషన్ అయ్యే పదార్థాలు తీసుకోవడం వలన ఎనర్జీగా ఉండటంతో పాటు యాక్టివ్ గా కూడా ఉంటారు. అలాగే తక్కువ మాత్రమే కాకుండా తగిన మోతాదులో మంచింగ్ కోసం ఏర్పాటు చేసుకోవాలి అని అంటున్నారు. అయితే మద్యం తాగేటప్పుడు నాన్ వెజ్ ఎంతో రుచిగా ఉంటుంది. కానీ ఇది తాత్కాలిక ప్రయోజనాలు మాత్రమే అని తెలుసుకోవాలి. అయితే మీరు మద్యం తాగేటప్పుడు నాన్ వేజ్ తీసుకోవడం వలన డైజేషన్ సమస్యలు వస్తాయి. ఇవి ఆయిల్ ని కలిగి ఉండడం వలన వెంటనే జీర్ణం కావు. అంతేకాక ఈ నాన్ వెజ్ లో కార్బోహైడ్రేట్ లు అధికంగా ఉండడం వలన కడుపు ఉబ్బినట్లుగా కూడా అనిపిస్తుంది. దీని వలన మద్యం తాగిన ఫీలింగ్ కూడా ఉండదు…

Alcohol Drinking మందుతో పాటు ఇవి ను తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా

Alcohol Drinking : మందుతో పాటు ఇవి ను తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా…!

మద్యం తాగేటప్పుడు ఇవి తీసుకోవడం వలన వెంటనే డైజేషన్ అనేది కాకుండా తలనొప్పి స్టార్ట్ అవుతుంది. అంతేకాక క్రమంగా వాంతులు కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే మద్యం తాగేటప్పుడు నాన్ వెజ్ కు దూరంగా ఉండటం చాలా మంచిది. కొందరు మద్యం తాగే టైమ్ లో ఆయిల్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇవి కూడా మంచిది కాదు అని కొంతమంది ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే ఈ ఆయిల్ ఫుడ్ వలన కడుపులోని పేగులు అవస్థలు పడతాయి. దీంతో రాను రానుగా ఇది మరిన్ని సమస్యలకు దారి తీస్తుంది. మద్యం ఎంత తీసుకుంటున్నారో దానికి మోతాదుగా ఆహారం కూడా ఖచ్చితంగా తీసుకోవాలి అని అంటున్నారు. లేకుంటే ఆల్కహాల్ మోతాదు ఎక్కువగా ఉండడం వలన శరీరం కంట్రోల్ లో ఉండదు. ఆ తర్వాత లివర్ సమస్యలు కూడా ఎదురవుతాయి. అందుకే మద్యం తీసుకునే టైమ్ లో ఆహార విషయములో కొన్ని జాగ్రత్తలు పాటించటం చాలా అవసరం…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది