Amla Juice : పరిగడుపున ఉసిరికాయ రసం తాగితే…. పరాశనవుతారు…?
ప్రధానాంశాలు:
Amla Juice : పరిగడుపున ఉసిరికాయ రసం తాగితే.... పరాశనవుతారు...?
Amla Juice : మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహార పదార్థాలను తినడంతోపాటు మంచి జీవనశైలి ఉండాలి. ప్రస్తుత కాలంలో ఇది సాధ్యపడటం లేదు. అసలు విషయానికి వస్తే రోజు ఉదయాన్నే పరగడుపున ఉసిరి రసం తాగితే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ పనితీరు బాగా ఉంటుంది. ఈ ఉసిరి రసం తాగడం వల్ల అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలకు పుల్ స్టాప్ పెట్టవచ్చు. దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. దీనివల్ల ఆకలి కూడా వెయ్యదు. కడుపుబ్బరం, ఎసిడిటీ ఇటువంటి సమస్యలు తొలగిపోతాయి. అయితే పరిగడుపున ఉసిరి రసం తీసుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి తెలుసుకుందాం. పరిగడుపున ఉసిరి రసం తాగటం వలన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో పోషకాహార నిపుణులు తెలియజేశారు. అధిక బరువుతో బాధపడే వారికి వారి బరువు తగ్గించుకొనుటకు ఇది ఒక బెస్ట్ రెమిడీ అని చెప్పవచ్చు. ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం సేవిస్తే క్యాలరీ లేజీగా బర్న్ అవుతాయి.
ఎంతో ఆకలి తగ్గి,బరువు కూడా తగ్గుతారు. ఉసిరి మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉన్న పండు. ఈ ఉసిరిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు కలిగిన ఉసిరికాయను తీసుకోవడం వల్ల శరీరం, చర్మం, జుట్టు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అలాగే విటమిన్ బి, సి, ఐరన్,క్యాల్షియం, ఫైబర్ లు కూడా ఉన్నాయి. ఉసిరికాయలోని క్యాల్షియం ఎముకలు, దంతాలు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. గూస్బేర్రి జ్యూస్ ప్రతిరోజు వినియోగం ఆరోగ్యకరమైన స్థాయిలో కొలెస్ట్రాలను నిర్వహించడానికి ఉపకరిస్తుంది. అలాగే, గుండె దమనులు ఆరోగ్యాన్ని పెంచడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపరచడానికి ఉసిరికాయతో బాగా సహాయపడుతుంది. ఈ ఉసిరికాయలో ఐరన్ కూడా అధికంగా ఉంటుంది. తద్వార హిమోగ్లోబిన్ పెరిగి ఆ తర్వాత రక్తహీనత కూడా నివారించబడుతుంది. విటమిన్ లు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఉసిరికాయ రసాన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపరుస్తుంది. ఫైబర్ పుష్కలంగా ఉండే గూస్బేర్రీ జ్యూస్, జీర్ణక్రియను బాగా పనిచేసేలా చేస్తుంది. కడుపు నొప్పి చికిత్స చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. రోజు ఉదయం లేవగానే ఉసిరి రసం తాగటం వల్ల మలబద్ధకం నుండి ఉపశమనం పొందవచ్చు.
విటమిన్ సి, స్టోర్ హౌస్ అయిన ఉసిరి రసాన్ని ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కావున మలబద్ధకం సమస్య నుంచి పూర్తి ఉపశమనం లభిస్తుంది. కూడా తగ్గుతుంది. కడుపుబ్బరం, ఎసిడిటీ వంటి సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ఉసిరి రసము షుగర్ పేషెంట్లకి దివ్య ఔషధం అని చెప్పవచ్చు. షుగర్ వ్యాధితో బాధపడే వారికి ఈరోజు పరిగడుపున ఉసిరి రసం తాగితే చక్కెర స్థాయిని తగ్గించుకోవచ్చు. ఫలితంగా షుగర్ వ్యాధిని అరికట్టవచ్చు. కడుపున ఉసిరి రసం తీసుకోవడం వల్ల ఊహించని ఎన్నో లాభాలు పొందుతారు. ఉసిరి తినడానికి ఓగరుగా ఉంటుంది. కూడా దాని రుచి వాగరుగానే ఉంటుంది. ఇది షుగర్ కి చాలా మంచిది.