Glowing Skin : యాలకులు వంటలలో మాత్రమే కాదు చర్మ సౌందర్యానికి కూడా బెస్ట్… ఎలా వాడాలంటే…?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Glowing Skin : యాలకులు వంటలలో మాత్రమే కాదు చర్మ సౌందర్యానికి కూడా బెస్ట్… ఎలా వాడాలంటే…??

Glowing Skin : ప్రతి ఒక్కరి వంట గదిలో ఉండే మసాలా దినుసులలో యాలకుల కూడా ఒకటి. ఈ యాలకులు అనేవి వంటలలో మాత్రమే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా ఎంతో బాగా హెల్ప్ చేస్తాయి. అయితే చర్మం అనేది ఎంతో మృదువుగా ఉండాలి అంటే యాలకులతో ఫేస్ స్క్రబ్ చాలా మంచిది అని నిపుణులు అంటున్నారు. ఇందు కోసం ఒక టీ స్పూన్ యాలకుల పొడి మరియు ఒక టీ స్పూన్ చక్కెర,ఒక స్పూన్ తేనెను […]

 Authored By ramu | The Telugu News | Updated on :12 October 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Glowing Skin : యాలకులు వంటలలో మాత్రమే కాదు చర్మ సౌందర్యానికి కూడా బెస్ట్... ఎలా వాడాలంటే...??

Glowing Skin : ప్రతి ఒక్కరి వంట గదిలో ఉండే మసాలా దినుసులలో యాలకుల కూడా ఒకటి. ఈ యాలకులు అనేవి వంటలలో మాత్రమే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా ఎంతో బాగా హెల్ప్ చేస్తాయి. అయితే చర్మం అనేది ఎంతో మృదువుగా ఉండాలి అంటే యాలకులతో ఫేస్ స్క్రబ్ చాలా మంచిది అని నిపుణులు అంటున్నారు. ఇందు కోసం ఒక టీ స్పూన్ యాలకుల పొడి మరియు ఒక టీ స్పూన్ చక్కెర,ఒక స్పూన్ తేనెను కూడా తీసుకోవాలి. అయితే ఈ ఫేస్ ప్యాక్ ను ముఖం మరియు మెడ భాగంలో అప్లై చేసుకొని స్మూత్ గా మర్దన చేయాలి. దానిని ఒక పది నిమిషాల పాటు అలా ఉంచుకొని తర్వాత క్లీన్ చేసుకోవాలి. మీరు క్రమం తప్పకుండా ఇలా చేస్తే మీ ఫేస్ లో గ్లో కచ్చితంగా కనిపిస్తుంది.

ఈ యాలకులతో పేదల అందాన్ని కూడా రెట్టింపు చేసుకోవచ్చు. మీ పెదాలు అనేవి గులాబీ రేకుల అందంగా మెరుస్తూ ఉండాలి అంటే యాలకుల పొడి తో పాటు ఇంకొన్ని పదార్థాలు కలుపుకొని మర్ధన చేసుకోవాలి. ఇందుకోసం యాలకుల పొడి మరియు షుగర్, తేనే ను కలుపుకొని పెదాలపై రాసుకోవాలి. దీని వలన పెదాలపై ఉన్న నల్ల మచ్చలు అనేవి ఈజీగా పోతాయి. మీరు దీనిని ప్రతి రోజు లిప్ బామ్ గా కూడా ఉపయోగించవచ్చు. అయితే మీ చర్మాని ఎప్పుడూ తేమగా ఉండేలా చూసుకోవడం చాలా అవసరం. దీనికోసం యాలకుల ఫేస్ ప్యాక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం మీరు ముందుగా కావాల్సినంత యాలకుల పొడిని తీసుకొని దానిలో రెండు చెంచాల తేనెను కూడా కలుపుకోవాలి. తర్వాత ఈ రెండు పదార్థాలు బాగా మిక్స్ చేసుకొని ఉపయోగించటం వలన ఇది మీ పెదాలు మరియు చర్మాని ఎంతో మాయిశ్చరైజర్ గా చేస్తుంది. అలాగే చలికాలంలో మీరు దీనిని ఉపయోగించడం వలన పెదాలు అనేవి పగలకుండా ఉంటాయి.

Glowing Skin యాలకులు వంటలలో మాత్రమే కాదు చర్మ సౌందర్యానికి కూడా బెస్ట్ ఎలా వాడాలంటే

Glowing Skin : యాలకులు వంటలలో మాత్రమే కాదు చర్మ సౌందర్యానికి కూడా బెస్ట్… ఎలా వాడాలంటే…??

యాలకుల పొడి మరియు నిమ్మరసం, పసుపు ఈ మూడింటిని కలిపి ముఖానికి రాసుకోవడం వలన చర్మం ఎంతో కాంతివంతంగా మారుతుంది. అయితే ఈ ప్యాక్ లు ముఖా నికి అప్లై చేసుకోని పావు గంట పాటు అలా వదిలేయాలి. దాని తర్వాత సుబ్రమైన నీటితో క్లీన్ చేసుకోవాలి. మీరు ఇలా తప్పకుండా చేయటం వలన మొటిమలు మరియు మచ్చలు అనేవి రాకుండా ఉంటాయి. అలాగే చర్మం లో ఎంతో మార్పు కూడా కనిపిస్తుంది. అయితే సాధారణంగా ఈ యాలకులతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. కానీ సున్నితమైన చర్మం ఉన్నటువంటి వారు ఒకసారి టెస్ట్ చేసుకోవడం మంచిది. అయితే దీనిని చేతి మీద ఫ్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే వాడాలి. దీని వలన దురద మరియు మంట దద్దుర్లు, చర్మం ఎరుపు ఎక్కటం లాంటివి గనక కనిపిస్తే మీరు వెంటనే కడిగేయండి. అలాగని యాలకులను అధిక మోతాదులో వాడితే చర్మం పొడిబారటం మొదలవుతుంది. కావున సరైన మోతాదులో వాడుకుంటేనే మంచిది…

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది