Glowing Skin : ముల్తాన్ మట్టితో ఇలా చేస్తే మీ అందం రెట్టింపే…. అసలు సోపే అవసరం లేదు…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Glowing Skin : ముల్తాన్ మట్టితో ఇలా చేస్తే మీ అందం రెట్టింపే…. అసలు సోపే అవసరం లేదు…?

 Authored By ramu | The Telugu News | Updated on :22 April 2025,9:00 am

ప్రధానాంశాలు:

  •  Glowing Skin : ముల్తాన్ మట్టితో ఇలా చేస్తే మీ అందం రెట్టింపే.... అసలు సోపే అవసరం లేదు...?

Glowing Skin : ఈ రోజుల్లో అందంగా కనిపించాలంటే మేకప్ లు తీసేయాల్సిందే. చర్మం కోసం తప్పనిసరిగా కొన్ని ప్రత్యేకమైన పనులు చేయాలి. మట్టితో ఇలా చేస్తే చర్మంపై ఉండే మురికి తొలగించడంతోపాటు రంధ్రాలను తెరుస్తుంది. మొటిమలు సమస్యలను దూరం చేస్తుంది. చర్మం లో సహజ మెరుపును తీసుకొస్తుంది. ఖరీదైన సబ్బులు వాడాల్సిన అవసరం లేదు. తాను మట్టితో స్నానం చేస్తే చర్మం, సహజ మెరుపుతో పాటు చాలా ప్రయోజనాలను అందిస్తుంది. తాను మట్టిలో కలబంద జెల్ కలిపి వాడితే మీ జుట్టుకు సహజ మెరుపు అందుతుంది. అలాగే, ఇది హెయిర్ కండిషనింగ్ కు సహాయపడుతుంది. చుండ్రును కూడా దూరం చేస్తుంది. ఇందుకోసం ముల్తాన్ మట్టిని ముందుగా జుట్టుకు అప్లై చేయండి. అలాగే సగం బకెట్ నీటిలో మూడు కప్పుల ముల్తాన్ మట్టి పొడి, రెండు స్పూన్ల శనగపిండి, అర చెంచా పసుపు కలిపి స్నానం కోసం ఆ నీటిని వాడండి.

Glowing Skin ముల్తాన్ మట్టితో ఇలా చేస్తే మీ అందం రెట్టింపే అసలు సోపే అవసరం లేదు

Glowing Skin : ముల్తాన్ మట్టితో ఇలా చేస్తే మీ అందం రెట్టింపే…. అసలు సోపే అవసరం లేదు…?

సుల్తాన్ మట్టితో స్నానం చేయడం అంటే మీరు మట్టి నీటితో స్నానం చేయాలి. మీరు ఆ నీటితో శరీరాన్ని పూర్తిగా తడపండి. పార్టీని కొంతసేపు శరీరానికి పట్టించుకోవాలి. ముల్తాన్ మట్టితో ఇలా చేయడం వల్ల చర్మంపై ఉంటే మురికి తొలగించడంతోపాటు రంధ్రాలను తెలుస్తుంది. మొటిమల సమస్యలను దూరం చేస్తుంది. చర్మంలో సహజ మెరుపులు తీసుకువస్తుంది. ముల్తాన్ మట్టి చర్మంపై ఉండే మచ్చలను తొలగిస్తుంది. మీరు వారానికి రెండు నుంచి మూడు రోజులు ముల్తాన్ మట్టితో స్నానం చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి. సుల్తాన్ మట్టి ప్యాక్ వేసిన తర్వాత గంటల సమయంలో వేచి ఉండకూడదు.

అదే మట్టితో స్నానం చేసిన కొద్దిసేపటి తర్వాత మళ్ళీ శుభ్రమైన నీటితో స్నానం చేయాలి. మేకప్ లేకపోయినా అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. చర్మం కోసం తప్పనిసరి కొన్ని ప్రత్యేకమైన పనులు చేయాలి. పడుకునే ముందు ముఖం శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. చర్మాన్ని రాత్రిపూట హైడ్రేట్ గా ఉంచుకోవాలి. క్రీమ్ వాడితే చర్మం పై ముడతలు రాకుండా ఉంటాయి. విటమిన్ సి ఈ సిరం వాడితే చర్మానికి మేకప్ అవసరం లేదు. ప్రతిరోజు రాత్రి మాయిశ్చరైజర్ తో మసాజ్ చేస్తే చర్మం బాగుంటుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది