Health Benefits : మీ కంటి చూపు ఎల్లప్పుడు సురక్షితంగా ఉండాలంటే ఈ ఐదు చిట్కాలును పాటించాలి…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Benefits : మీ కంటి చూపు ఎల్లప్పుడు సురక్షితంగా ఉండాలంటే ఈ ఐదు చిట్కాలును పాటించాలి…!!

Health Benefits : మన శరీరంలో ముఖ్యమైన అవయవాలు ఐదు ఉన్నాయి. వాటిలో అతి ముఖ్యమైనవి కళ్ళు. ఈ కళ్ళు అనేది లేకపోతే మనకి అంత చీకటి మయమవుతుంది. కాబట్టి అలాంటి కంటిచూపుని ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంచుకోవాలి అంటే ఈ ఐదు పనులు చేయాలి. చాలామందిలో నిరంతరం అధిక షుగర్ లెవెల్స్ తాత్కాలికతంగా లేదా శాశ్వత దృష్టి నష్టాన్ని దారితీస్తూ ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు వారి బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ఎప్పుడు సరియైన లెవెల్స్ ఉండాలి. […]

 Authored By prabhas | The Telugu News | Updated on :1 January 2023,7:00 am

Health Benefits : మన శరీరంలో ముఖ్యమైన అవయవాలు ఐదు ఉన్నాయి. వాటిలో అతి ముఖ్యమైనవి కళ్ళు. ఈ కళ్ళు అనేది లేకపోతే మనకి అంత చీకటి మయమవుతుంది. కాబట్టి అలాంటి కంటిచూపుని ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంచుకోవాలి అంటే ఈ ఐదు పనులు చేయాలి. చాలామందిలో నిరంతరం అధిక షుగర్ లెవెల్స్ తాత్కాలికతంగా లేదా శాశ్వత దృష్టి నష్టాన్ని దారితీస్తూ ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు వారి బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ఎప్పుడు సరియైన లెవెల్స్ ఉండాలి. లేకపోతే మూత్రపిండాలు గుండె కన్ను మరియు మొత్తం శరీరాన్ని పనితీరు ఒకటిగా ప్రభావితం అవుతుంది. ఇక ముఖ్యంగా కంటి చూపు తగ్గిపోతుంది. ఇక పూర్తిగా చూపు కోల్పోవడం ప్రారంభమవుతుంది.

కావున మీరు వైద్యులు సూచించిన ఈ ఐదు ఆలోచనలను చేస్తే డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు కంటిని హానిని నివారించుకోవచ్చు. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం.. వైద్యని సలహా : సహజంగా షుగర్ వ్యాధిగ్రస్తులు ఏడాదికి ఒకసారి పూర్తి శరీర పరీక్ష చేయించుకోవడం మంచిది. దానివలన కళ్ళకు ప్రత్యేక శ్రద్ధ ఉండాలి. కళ్ళలో ఎలాంటి ఆకస్మిక లక్షణాలు కనిపించిన వాటి నిర్లక్ష్యం చేయొద్దు. అలాగే వెంటనే వైద్యుని సంప్రదించాలి.. పోషక ఆహారాలు : చేపలు తీసుకుంటే మంచిదని కళ్ళు బాగుంటాయని చిన్న వయసులో అమ్మానాన్న చెప్పేవారు చేపల్లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు మీ కళ్ళతో సహా వివిధ రకాల శరీర ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

Health Benefits Follow these five tips to keep your eyesight safe at all times

Health Benefits Follow these five tips to keep your eyesight safe at all times

అయితే విటమిన్ ఏ, విటమిన్ ఇ ,విటమిన్ సి, జింక్ ,ఐరన్ మొదలైన పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. అలాగే ఇది మీ రక్తంలో షుగర్ లెవెల్స్ ను పెంచకుండా ఉండాలి. కాబట్టి మీ వైద్యున్ని ఏ ఆహారం తీసుకోవాలి అనుసరించండి. ధూమపానం : సహజంగా ధూమపానం చేయడం వల్ల మీకు మరి మీ చుట్టూ ఉన్నవారికి ప్రమాదకరం. ధూమపానం అనేది మీ శరీరంలో చిన్న గొట్టాలతో సహా ఒక నాడి ధమని ప్రతిదీ ప్రభావితం చేస్తుంది. దాంతో మీ చూపు దెబ్బతింటుంది. అలాగే తీవ్రమైన ప్రభావాలు కలిగిస్తుంది.  వ్యాయామం ; ఆరోగ్యవంతులు నుండి అన్ని రకాల జబ్బులు ఉన్నవారు వరకు వైద్యులు సూచనతో వ్యాయామం చేయడం చాలా మంచిది.

ప్రధానంగా షుగర్ పేషెంట్లు రోజు జాగింగ్ మరియు వాకింగ్ లాంటివి చేయడం చాలా ముఖ్యం. దాంతో మీ రక్తంలో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే మీ కళ్ళను కూడా ఎప్పుడు సురక్షితంగా ఉంచుకోవచ్చు. రక్తంలో అధిక షుగర్ లెవెల్స్… అధిక షుగర్ మీ రెటినాలకి డైరెక్ట్గా ఎఫెక్ట్ పడుతుంది. ముఖ్యంగా మీ రెటీనాలోని చిన్న ప్రాంతాలకు ఆహారం అందించి చిన్న రక్తనాళాలు దెబ్బతింటాయి. అలాగే కళ్లకు చేరాల్సిన పోషకాలు కూడా అందవు.. కంటి వెనక ఉన్న సన్నని కణజాలంలో 65% కాంతి సెన్సింగ్ కణాలు ఉంటాయి. ఇవి మీ కళ్ళు చూసే కాంతిని మెదడుకు సమాచారంగా ప్రచారం చేస్తాయి. కాబట్టి రక్తంలో అధిక షుగర్ లెవెల్స్ ప్రభావితం చేస్తాయి. మరియు త్రివరమైన కంటి సమస్యలకు దారితీస్తాయి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది