Guava Leaves Benefits : జామ పండే కాదు… ఆకులు కూడా ఈ వ్యాధి ఉన్నవారికి దివ్య ఔషధం… ఆ సమస్యకు చెక్…?
ప్రధానాంశాలు:
Guava Leaves Benefits : జామ పండే కాదు... ఆకులు కూడా ఈ వ్యాధి ఉన్నవారికి దివ్య ఔషధం... ఆ సమస్యకు చెక్...?
Guava Leaves Benefits : ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే పండ్లు Guava Leaves తినడం ఎంతో ముఖ్యం. అందులో జామ పండు Guava Leaves కూడా ఒకటి. రామ పండు ని అందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇందులో ఎర్రని రంగు గల జామపండులు Guava కూడా ఉంటాయి. జామ పండును చూస్తే నోరూరిపోతుంది. దీని రుచి కూడా ఎంతో మధురం. జామ పండే కాదు జామ ఆకుల వల్ల కూడా ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.. ఈ జామ ఆకులలో జామ పండు లాగానే ఎన్నో పోషకాలను నిండి ఉంది. జామ ఆకుల్లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, పాలి ఫెనాల్స్ పోషకాలు కూడా ఉంటాయి. ఈ జామ ఆకులను నమలవచ్చు లేదంటే వాటి రసాన్ని తీసి తాగవచ్చు. దీనివల్ల మన ఆరోగ్యంకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ జామ ఆకులను తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం…

Guava Leaves Benefits : జామ పండే కాదు… ఆకులు కూడా ఈ వ్యాధి ఉన్నవారికి దివ్య ఔషధం… ఆ సమస్యకు చెక్…?
Guava Leaves Benefits జామ ఆకుతో ఆరోగ్య ప్రయోజనాలు
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది : ఈ జామ ఆకులను తీసుకోవడం వల్ల అజీర్ణ సమస్యలు కూడా నివారించబడతాయి. ఆకులలో ఫైబర్ ఉంటుంది. యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి. జీర్ణ సమస్యలు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా తగ్గించడానికి జామ ఆకు ఎంత ఉపయోగపడుతుంది. కావున అజీర్ణ సమస్యలు ఉంటే ఈ ఆకులను నీటిలో మరిగించి తాగితే ఎంతో ప్రయోజనం కరంగా ఉంటుంది.
మలబద్ధకాన్ని నివారిస్తుంది : జామ ఆకులను తీసుకుంటే మలబద్ధకాన్ని కూడా నివారించవచ్చు. జ్వరం వచ్చినప్పుడు కూడా ఈ జామ ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిని జ్వరం వచ్చిన వారికి తాగిస్తే వెంటనే జ్వరం తగ్గిపోతుంది.
రోగనిరోధక శక్తిని పెంచుట : జామ ఆకుల రసాన్ని తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి, శరీరంలో ఏర్పడిన క్రిములతో పోరాడగలగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇమ్యూనిటీ శక్తిని పెంచుతుంది. జామ ఆకులలో విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది. ఇమ్యూనిటీని పెంచడం చేత అనారోగ్య సమస్యలను రాకుండా చేస్తుంది.
జుట్టుకు మరియు చర్మం ఆరోగ్యానికి మంచిది : జామ ఆకుల రసాన్ని తాగితే చర్మం మరియు జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ జామ ఆకులలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ లో పంటి లక్షణాలు కూడా ఉంటాయి. ఈ రసం తాగితే చర్మం యొక్క కాంతి మెరుగుపడుతుంది మరియు జుట్టు పెరుగుదలకు కూడా ఎంతో దోహదపడుతుంది.
గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది : జామ ఆకుల రసం తాగితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతాయి. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి మరియు గుండెన ఆరోగ్యంగా ఉంచుతాయి. తద్వారా గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది.
ముఖ్యంగా రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రించగలిగే శక్తి : ఈ జామ ఆకుల రసమును ఉదయాన్నే పరిగడుపున రెండు ఆకులను నీటిలో వేసి మరిగించి, ఆ నీటిని వడకట్టి ఉదయాన్నే పరగడుపున తాగాలి. జామాకులను లేత జామ ఆకులను వినియోగించాలి. వీటిని నీటిలో బాగా మరిగించాలి. తర్వాత ఈ నీటిని తాగితే రక్తంలో చక్కర స్థాయిలో నియంత్రించబడతాయి. ఇది డయాబెటిస్ పేషెంట్లకు దివ్య ఔషధం. ఈ ఆకులు పాలిఫెనాల్ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. అందుకే ఇది ఆహారంలో కార్బోహైడ్రేట్ల సోషనను నియంత్రిస్తుంది. గతంలోనే చక్కర స్థాయిలో నియంత్రించుటకు ఎంతగానో సహాయపడుతుంది. షుగర్ ను అదుపులో ఉంచుతుంది. మాకు షుగర్ పేషెంట్లకు దివ్య ఔషధం…