Hair Tips : వారానికి ఒక్కసారి స్నానానికి 30 నిమిషాల ముందు వాడండి చాలు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hair Tips : వారానికి ఒక్కసారి స్నానానికి 30 నిమిషాల ముందు వాడండి చాలు…!

 Authored By aruna | The Telugu News | Updated on :14 September 2023,8:00 am

Hair Tips : ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరికి చాలా పెద్ద సమస్యలాగా మారిపోయింది. ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఉంటది. లేదంటే డాండ్రఫ్ కి సంబంధించిన సమస్య చాలా ఉంటది. ఆటోమేటిక్గా హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. ఎన్నో రకాల ట్రీట్మెంట్ చేయించుకుంటాము. ఎన్నో రకాల రెమెడీస్ ని మనం వాడుతూ ఉంటాం. బట్ ఆయన కూడా అవి టెంపరరీ గానే ఉంటాయి. మళ్లీ మళ్లీ అది రిటర్న్ అనేది వస్తూనే ఉంటది. బట్ ఈరోజు మేము మీకు చెప్పే హోమ్ రెమెడీ ఏదైతే ఉందో అది మీకు 100% రిజల్ట్ అనేది కన్ఫామ్ గా చూపిస్తుంది. కేవలం మనం పైనుంచి అప్లై చేస్తూనే ఉండి మనం తీసుకోవాల్సిన డైట్ ఏదైతే ఉందో అది సరిగ్గా తీసుకోకపోతే మాత్రం కూడా దానికి ఎటువంటి యూస్ అనేది ఉండనే ఉండదు. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది. ఒకటి ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి. సెకండ్ మీరు ఎక్స్టర్నల్ అంటే బయట అప్లై చేసేది తెలుసుకోవాలి.

దాని తర్వాత మూడోది వచ్చేటప్పటికి ఇంటర్నల్ ఈ మూడు ప్రాసెస్ ఎప్పుడైతే కరెక్ట్ గా ఉంటదో అప్పుడు మనం అప్లై చేసే ఏదైతే హోమ్ రెమిడి ఉందో అది 1001% మీకు రిజల్ట్ అనేది కచ్చితంగా చూపిస్తుంది. ఎందుకంటే స్కాల్ప్ అనేది ఏదైతే ఉందో అది చాలా డ్రై అయిపోతుంది. ప్లస్ ఎక్కువగా చలికాలంలో జనాలు తల స్నానాన్ని ఎక్కువగా అవార్డు చేస్తూ ఉంటారు. వారానికి ఒకసారి లేదంటే 15 రోజులకు ఒకసారి అలా చేస్తూ ఉంటారు. రెండోది వచ్చేసి చలికాలం ఎక్కువగా హెడ్ బాత్ చేస్తే జలుబు చేస్తుంది అని ఒక అపోహ కూడా అందరికీ ఉంటుంది. సో దాని మూలాన హెయిర్ కి సంబంధించిన కేర్ ఏదైతే ఉంటుందో అది చాలా తక్కువగా తగ్గిపోతూ ఉంటుంది సో మీరు అలా చేయకండి. హెయిర్ వాష్ అనేది చక్కగా చేసుకోండి. బట్ మీకు జలుబు చేయకుండా హెయిర్ ని బాగా డ్రై చేసుకోండి. అప్పుడు ఎటువంటి సమస్య అనేది ఉండనే ఉండదు.

Hair Tips Use once a week 30 minutes before bath

Hair Tips Use once a week 30 minutes before bath

ఒకటే హోమ్ రెమిడి అన్నమాట సో ఫస్ట్ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఏంటంటే ఇంటర్నల్ అంటే మన బాడీలోకి ఎందుకంటే ఇప్పటిదాకా మనం అండర్స్టాండ్ అంటే అర్థం చేసుకున్నాం ఏ విధంగా తినాలి ఏవిధంగా ఉండాలి అనేది వచ్చేటప్పటికి ఈ విధంగా మనం ఇంటర్నల్ మన బాడీ లోపల నుంచి కూడా మన జుట్టుకి రూట్స్ కి బాగా హెల్ప్ అయ్యేలాగా హోమ్ రెమెడీ అనేది తీసుకోవాలి. దీనికోసం మనకు కావాల్సింది ఒక 2 స్పూన్ లు మెంతులు ఒక గిన్నెలో వేసేయండి. వేసి చక్కగా దాన్ని రోస్ట్ చేసుకోండి. ఇక రెండోది వచ్చేసి అప్పటికి మీరు తీసుకోవాల్సింది ఒక గుప్పెడం కరివేపాకు. ఇక మెంతులు కరివేపాకు కాంబినేషన్ అంటే మనందరికీ తెలిసిందే ఆహా ఓహో అంత బాగా అభిమానం బాడీలో లోపల నుంచి కూడా బయట నుంచి కూడా హెయిర్ కి అంత మంచి రెస్పాండ్ అనేది ఇస్తూ ఉంటుంది.

సో వీటిని కూడా దాంట్లో వేసేసి శుభ్రంగా వాటిని లైట్ గా మీరు రోస్ట్ అనేది చేసుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి రోస్ట్ చేసుకోండి. ఇక తర్వాత స్టవ్ ఆపుకొనిసో కొంచెం ఆరిన తర్వాత మీరు దాన్ని తీసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకుంది. మిక్సీ పట్టిన తర్వాత దాన్ని ఒక ఏ టైప్ కంటైనర్ లో అది కూడా గాజుదైతే చాలా మంచిది. గాజు బాటిల్ వేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేయాలి. ఎర్లీ మార్నింగ్ మనం నిద్ర లేచినప్పుడు ఒక హాఫ్ ఆఫ్ ద స్పూన్ ఇది తీసుకొని మీరు గొంతులో వేసేసుకొని మింగేసి కాస్త ఒక పెద్ద గ్లాస్ వాటర్ అనేది తాగాలి.దీనిని ప్రెగ్నెంట్ లేడీస్ వేసుకోకూడదు. దీనిని రెగ్యులర్గా ఈ విధంగా వాడినట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది…

Tags :

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది