Tea Coffee : టీ, కాఫీ లు తాగడం వలన మీ శరీరంలో జరిగే ఈ అసాధారణ మార్పులు ఎప్పుడైనా గమనించారా..?
Tea Coffee : ఆరోగ్యాన్ని ఇచ్చే సూప్ లు కషాయాలు ఇతర ఫ్రూట్ జ్యూస్లతో పోలిస్తే కాఫీ, టీ లు మనం నిత్యం తీసుకున్ ద్రవరూప ఆహార పదార్థాలు లో ఉండే కొన్ని సహజ పోషకాలు కారణంగా కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అలాగే మరికొన్ని ప్రతికూల అంశాలు అంటే మన శరీరానికి హానికరమైన ప్రయోజనాలను కలిగించే ఉద్వేర కాలు కూడా టీలో ఉన్నాయి. కాబట్టి మనం ఏ సమయంలో టీ, కాఫీలు తాగితే మంచిది. ఎంత క్వాంటిటీలో తాగితే మంచిది. అలాగే ఎక్కువ మోతాదులో టీ, కాపీ లను తాగటం వల్ల ఎలాంటి దుష్పరిణామాలలో మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది అనే విషయాలను మనం పూర్తిగా తెలుసుకుందాం.. మనదేశంలో టీ ,కాఫీలు అంటే ఇష్టపడిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఏదైనా వర్క్ చేసి బ్రెయిన్ కి పని పెడితే చాలు..రిలాక్స్ అవ్వటం కోసం టీ లేదా కాఫీలను తాగేస్తూ ఉంటారు. చాలామంది ఎక్కువ మోతాదులో తీసుకుంటే దానివల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విషయం చాలామందికి తెలియక రోజుకు చాలా కప్పుల వరకు టీ కాపీ లను తాగుతూ ఉంటారు. తర్వాత ఎన్నో రకాల అనారోగ్య సమస్యల్లో ఎదుర్కొంటూ ఉంటారు.
లేదంటే చుట్టాలు మన ఇంటికి వచ్చినప్పుడు టీ తీసుకుంటారా అని అడుగుతుంటాం.. అయితే ఇలా రోజుల తరబడి ఛాయని తాగటం మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.. ఇదే విధంగా ప్రతిరోజు ఎక్కువ మోతాదులో టీ, కాఫీలను తాగుతూ ఉంటే ప్రమాదకరమైన జబ్బుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రోజుకి ఎన్ని కప్పు ల స్థాయిని తాగాలి అనే విషయాన్ని మీరు కచ్చితంగా తెలుసుకోవాలి బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి వచ్చినప్పుడు ఆ రోజుల్లో చాయ్ ని కేవలం వైద్య పరంగా మాత్రమే తాగేవారు.
కానీ క్రమంగా అది ఒక వ్యసనంగా అలవాటుగా మారిపోయింది. మనం ఉపయోగించే ఛాయపత్తిస్ అనే మొక్క నుంచి తయారు చేయబడుతుంది.టీ ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల ఆందోళన, ఒత్తిడి, నిద్రలేమి, చిరాకు, అజీర్ణం వంటి సమస్యలకు దారి తీస్తోంది. మన దేశంలో చాలావరకు చాయ్ ని పాలతో కలిపి తయారుచేస్తూ ఉంటారు. పాలు కేపిన్ రెండు కలవడం వల్ల మన కడుపులో గ్యాస్ తయారవుతుంది. అందుకే ఎక్కువగా చాయ్ తాగే వాళ్ళకి అజీర్ణ సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మీలో కూడా ఎవరికైనా జీర్ణ సంబంధ సమస్యలతో బాధపడుతున్నట్లయితే అలాంటి వారు ఖచ్చితంగా మీ డైలీ టీ కాఫీ లను తగ్గించుకోండి. టీ కాఫీ లను ఎక్కువగా తాగటం వల్ల ఎముకల పట్టుత్వం కోల్పోవాల్సి ఉంటుంది. శరీరంలో క్యాల్షియం తగ్గిపోయి ఎముకలు బాగా బలహీనంగా మారుతాయి. దీనివల్ల బాగా నీరసంగా మన శరీరంలో శక్తి మొత్తం కోల్పోయినట్లుగా అనిపిస్తుంది.
ఎముకలు బలహీనంగా మారడం వల్ల కీళ్ల నొప్పులు, వాపులు అన్ని మొదలవుతాయి. ఇంకా పరగడుపున టీ, కాఫీలను ఎక్కువగా తాగటం వల్ల అతిమూత్ర వ్యాధికి దారి తీస్తోంది.ఎక్కువగా మన శరీరంలోకెఫీన్ చేరడం వల్ల మెదడుపై ఎక్కువగా ప్రభావం చూపిస్తోంది. దీనివల్ల తలనొప్పి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి టీ కాఫీ లు ఎక్కువగా తీసుకోవడం మంచిది. కెఫిన్ ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల హాట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గుండె జబ్బులు ఉన్నవారు వీలైనంతవరకు మీ డైట్ లో టీ కాఫీలను మానేయండి.
పరగడుపున తాగటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కంటే మనం ఎదుర్కోవాల్సిన అనారోగ్య సమస్యలే చాలా ఎక్కువగా ఉన్నాయి. టీ ఎంత క్వాంటిటీ తాగాలి అనే విషయాలను మీరు కచ్చితంగా తెలుసుకోండి. లేదంటే చాలా రకాల ప్రమాదకరమైన జబ్బుల బారిన పడాల్సి వస్తుంది..