Health Benefits : ఈ ఆకులు నాలుగు నమిలితే చాలు.. డయాబెటిస్ ఒక్క రోజులోనే ఖతం
Health Benefits : డయాబెటిస్ ఈ సమస్య ఈ రోజుల్లో వెరీ కామన్ అయిపోయింది. వయసుతో సంబంధం లేకుండా అందరిని వేధిస్తోంది. రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల డయాబెటిస్ కు దారితీస్తుంది. ఈ సమస్య ఉన్న వారు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తమకిష్టమైన ఫుడ్ తినలేరు.. పైగా రెగ్యూలర్ గా మందులు వాడుతూ ఉండాలి. బయాబెటిస్ ని నిర్లక్ష్యం చేస్తే చక్కెర స్థాయిలు పెరిగి చనిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ సమస్య ఎక్కువగా ఒత్తిడికి గురవ్వడం, జీవన శైలీలో మార్పులు రావడం, టైమ్ కి తినలేకపోవడం, జంక్ ఫుడ్ తీసుకోవడం, వంశపారంపర్యంగా కూడా ఈ వ్యాధి వస్తుంది.
ఈ వ్యాధిని గుర్తించకపోతే శరీరంలోని ఒక్క అవయవం చెడిపోయి చివరకు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది.అయితే ఈ వ్యాధి వచ్చాక బాధపడే కంటే ముందే జాగ్రత్తగా ఉంటే మరీ మంచిది. మంచి ఆహారపు అలవాట్లను, ఫ్రూట్స్ ని, తాజా కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా రెగ్యూలర్ గా టైమ్ కి తినడం అలవాటు చేసుకోవాలి. అయితే ఇప్పటకే ఈ సమస్యతో బాధపడుతున్నావారు కొన్ని సహజ చిట్కాలు పాటించి సమస్యను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించవచ్చు అదేంటో చూద్దాం ఇప్పుడు…గుర్మార్ మొక్క గురించి వినే ఉంటారు. ఈ మొక్క డయాబెటిస్ కు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఆయుర్వేదంలో ఈ మొక్కకు మంచి ప్రాధాన్యత ఉంది.
అనేక ఔషదాల తయారీలో ఈ మొక్క ఆకులు, వేర్లు, కాండం ఉపయోగిస్తారు. అలాగే ఈ గుర్మార్ మొక్క ఎన్నో వ్యాధులను నయం చేస్తుంది. ముఖ్యంగా డయాబెటిస్ కు వరంగా చెప్పవచ్చు. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి దివ్వ ఔషదంలా పనిచేస్తుంది.ఖాళీ స్టమక్ తో గుడ్మార్ ఆకులను నమలి తినాలి. ఈ ఆకులు తిన్న తర్వాత ఓ గ్లస్ వాటర్ తాగాలి. ఇలా చేస్తే షుగర్ లెవల్స్ తగ్గించడమే కాక రోజంతా కంట్రోల్ లో ఉంచుతుంది. అలాగే ఈ గుర్మార్ ఆకుల్లో ఉన్నయాంటిఆక్సిడెంట్స్ చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా చూస్తుంది. అలాగే ఈ ఆకులు తీసుకుంటే చర్మ సమస్యలు తగ్గిపోతాయి. అంతే కాకుండా జాండిస్ వ్యాధిని నయంచేయడంలో కూడా ఈ ఆకులును వాడతారు.