Health Benefits : ఈ గింజలు క్యాన్సర్, గుండెపోటు లాంటి వ్యాధులన్నిటిని తరిమి కొడుతుంది…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Benefits : ఈ గింజలు క్యాన్సర్, గుండెపోటు లాంటి వ్యాధులన్నిటిని తరిమి కొడుతుంది…!!

Health Benefits P: ప్రస్తుతం చాలామంది క్యాన్సర్, గుండెపోటు ఇంకా ఎన్నో రకాల వ్యాధులతో ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా ఆహారం పానీయం మీ ఆరోగ్యం పై ప్రత్యేక ప్రభావం చూపుతుంది. మనం తీసుకునే ఆహారంలో తృణధాన్యాలు చేర్చుకుంటే అవి అద్భుతంగా సహాయ పడతాయి. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు ఆహారంలో కొన్ని దృణధాన్యాలు చేర్చుకోవడం చాలా ముఖ్యం. క్యూనోవా లాంటి పోషకాలు పుష్కలంగా ఉండి దాన్యం దీనిని చలికాలం సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. కినోవాలో […]

 Authored By prabhas | The Telugu News | Updated on :17 January 2023,6:00 am

Health Benefits P: ప్రస్తుతం చాలామంది క్యాన్సర్, గుండెపోటు ఇంకా ఎన్నో రకాల వ్యాధులతో ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా ఆహారం పానీయం మీ ఆరోగ్యం పై ప్రత్యేక ప్రభావం చూపుతుంది. మనం తీసుకునే ఆహారంలో తృణధాన్యాలు చేర్చుకుంటే అవి అద్భుతంగా సహాయ పడతాయి. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు ఆహారంలో కొన్ని దృణధాన్యాలు చేర్చుకోవడం చాలా ముఖ్యం. క్యూనోవా లాంటి పోషకాలు పుష్కలంగా ఉండి దాన్యం దీనిని చలికాలం సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. కినోవాలో విటమిన్ బి, విటమిన్ ఈ ఫైబర్ మాగ్నీషియం, పొటాషియం, కాలుష్యం, ఐరన్ ,ఫాస్ఫరస్ లాంటివి అధికంగా ఉంటాయి. దీనిలో పోషకాలు గుండెపోటు క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన జబ్బులు నుండి బయటపడేస్తుంది.

ఆరోగ్యంవంతమైన డైట్ ప్లాన్ ఫాలో అయ్యే వాళ్ళకి బాగా తెలిసిన క్యినోవాలో ఆమ్లాలు ప్రోటీన్లు అధికంగా ఉంటాయి.రక్తహీనత ప్రమాదాన్ని తగ్గిస్తుంది :ఈ తృణధాన్యంలో ఐరన్ పుష్కలంగా ఉంటాయి. క్వినోవా తీసుకోవడం వలన శరీరంలోని రక్తహీనత తగ్గిపోతుంది. రక్తహీనత ప్రమాదాన్ని తగ్గిస్తుంది. శరీరంలో ఐరన్ లోపం ఉంటే ఈ గింజలు తీసుకోవడం వలన చాలా బాగా మేలు జరుగుతుంది. క్యాన్సర్ నివారణ : క్యినోవా క్యాన్సర్ లాంటి ప్రమాదకర వ్యాధులను తగ్గిస్తుంది. దీనిలో పోషకాలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఎముకల్ని దృఢంగా ఉంచుతుంది : ప్రోటీన్ ఆమ్లాలు, క్యాల్షియం ఫాస్ఫరస్ లాంటి పోషకాలు ఉండటం వలన ఎముకలు దృఢంగా మారుతాయి.

Health Benefits of avoid heart attack cancer anemia

Health Benefits of avoid heart attack cancer anemia

ఈ క్వినోవా తీసుకోవడం వలన ఆర్థరైటిస్ బోలు ఎముకల వ్యాధి నుండి బయటపడవచ్చు. గుండె ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది : ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు మెనూ శాచ్యురేటెడ్ కొవ్వు ఆమ్లాలు క్వినోవాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె రోగుల ఎంతో బాగా ఉపయోగపడతాయి. అలాగే కొలెస్ట్రాల్ తగ్గించడంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది : క్వినోవా జీర్ణ క్రియ కు చాలా బాగా సహాయపడుతుంది. దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీని తీసుకోవడం వల్ల అజీర్ణం మలబద్ధకం లాంటి సమస్యలు తగ్గిపోతాయి. మీరు తీసుకునే డైట్లో క్వినోవా ఉండడం వలన ఎన్నో ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది