Black Pepper : నల్లగా ఉంటే ఏంటి… దీన్ని చీప్ గా చూస్తారా… ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఎప్పటికి అలా చెయ్యరు…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Black Pepper : నల్లగా ఉంటే ఏంటి… దీన్ని చీప్ గా చూస్తారా… ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఎప్పటికి అలా చెయ్యరు…?

 Authored By ramu | The Telugu News | Updated on :24 March 2025,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Black Pepper : నల్లగా ఉంటే ఏంటి... దీన్ని చీప్ గా చూస్తారా... ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఎప్పటికి అలా చెయ్యరు...?

Black Pepper : ప్రతి ఒక్కరి ఇంటిలో ఇవి ఉంటాయి. ఇవి నల్లగా గుండ్రంగా ఉంటాయి. వీటి రుచి ఘాటుగా ఉంటుంది. దీనిని ఎక్కువగా పొడిచేసి వంటకాలలో వినియోగిస్తుంటారు. హోటల్స్ లో కూడా దీని వినియోగం ఎక్కువే. ఇవి హోటల్స్ లో వాడటం వలన ఫుడ్డు ఇంకా టేస్టీగా ఉంటుంది అని వీటిని వినియోగిస్తారు. దీని పేరు నల్ల మిరియాలు. ఈ నల్ల మిరియాల్లో తోక మిరియాలు కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు నల్ల మిరియాల గురించి తెలుసుకుందాం.. చలికాలంలో ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందుటకు, ఎక్కడైనా నొప్పులు ఉన్నా కానీ మిరియాలు రోజు తింటే ఉపశమనం కలుగుతుంది. మిరియాలు వాత దోషాన్ని తొలగిస్తాయి. వాతం వల్ల వచ్చే నొప్పులను తగ్గిస్తుంది. శ రిరంలో విశాలను కూడా తొలగించగలదు. అల్లమిరియాలు శరీర కొవ్వును కరిగించి క్యాన్సర్ తో కూడా పోరాడుతాయి. ఇయ్యాల లో ఫైపరైన్ అయిన సమ్మేళనం ఉంటుంది. ఇది మెదడు పని తీరును మెరుగుపరుస్తుంది.

Black Pepper నల్లగా ఉంటే ఏంటి దీన్ని చీప్ గా చూస్తారా ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఎప్పటికి అలా చెయ్యరు

Black Pepper : నల్లగా ఉంటే ఏంటి… దీన్ని చీప్ గా చూస్తారా… ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఎప్పటికి అలా చెయ్యరు…?

మిరియాలను ప్రతి భారతీయుడు వంటగదిలో కనిపించే మసాలా దినుసు. తో అద్భుతమైన ఔషధ గుణాలను కలిగిన ఈ ధాన్యం డజన్ల కొద్ది ప్రయోజనాలను కలిగిస్తుంది. నల్లమిరియాలనే ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలో రోగనిరోధక వ్యవస్థ పెరుగుతుంది. ఈరోజు రెండు నల్ల మిరియాల గింజలను తింటే ఊహించిన విధంగా ఆరోగ్య ప్రయోజనాలను అందుకుంటారు అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. రోజు రెండు నల్లమిరియాలను తింటే గుండె జబ్బులు అనేవి రావు. మిరియాలనో రోజువారి ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

Black Pepper నల్ల మిరియాల ప్రయోజనాలు

మిరియాలు తింటే శరీరంలోని వాపులు,నొప్పులు కూడా తగ్గిపోతాయి. యాలలో యాంటీ ఇన్ఫలమెంటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల,నొప్పులు వాపులు నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థరైటిస్ నొప్పులు ఉన్నవారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది. మిరియాలు వాత దోషాలను తొలగించి శరీరం నుండి విషయాలను తొలగిస్తాయి. శరీర కొవ్వును కరిగించి క్యాన్సర్ తో కూడా పోరాడుతుంది. మిరియాల లో పైపరైన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. తో మెదడు ఉత్తేజంగా మారుతుంది, జ్ఞాపకశక్తి ఏకాగ్రత పెరుగుతాయి.
రోజు ఉదయాన్నే రెండు నల్ల మిరియాలు తింటే రోజంతా మెటపాలిజం ఎక్కువగా ఉంటుంది. దగ్గు, జలుబు ఉన్నవారు మిరియాలను తినడం వల్ల ఫలితం ఉంటుంది. శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముక్కు, గొంతు ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం తొలగిపోతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అజిర్తి తగ్గుతుంది. తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫలితంగా బరువు తగ్గుతారు. మిరియాల లో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతూ, కాంతివంతంగా చేస్తుంది. పనికి రక్షణ కల్పిస్తుంది. మిరియాలు తింటే జుట్టు రాలే సమస్య,చుండ్రు సమస్య,తలపై ఫంగస్ నివారించబడుతుంది.

Advertisement
WhatsApp Group Join Now

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది