White Pepper Vs Black pepper : తెల్లటి,నల్లటి మిరియాల లో ఏవీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి… వీటిలో ఘాటైనవి ఏవి…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

White Pepper Vs Black pepper : తెల్లటి,నల్లటి మిరియాల లో ఏవీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి… వీటిలో ఘాటైనవి ఏవి…?

 Authored By ramu | The Telugu News | Updated on :22 January 2025,10:00 am

ప్రధానాంశాలు:

  •  White Pepper Vs Black pepper : తెల్లటి,నల్లటి మిరియాల లో ఏవీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి... వీటిలో ఘాటైనవి ఏవి...?

Waite Pepper Vs Black pepper : తెల్ల మిరియాలు నల్ల మిరియాలు అని రెండు రకాలు ఉంటాయి. విచిత్రం ఏంటంటే నల్ల మిరియాలు తెల్ల మిరియాలు రెండు ఒకే చెట్టుకి పండించినప్పటికీ రంగులో మాత్రం వ్యత్యాసం ఉంటుంది. అలాగే రుచిలో కూడా వ్యత్యాసం ఉంది. ఈ మిరియాలు వంటకాలలో ప్రత్యేకమైన రుచిని ఇస్తాయి. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. యాలలో పోషకాలలో కూడా చాలా విత్యాసాలు ఉన్నాయి. వీటిని వంటకాలలో మసాలా దినుసులుగా కూడా ఉపయోగిస్తారు. ఇవి ఏ శరీర ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. రేపు వాతావరణం అనుకూలంగా లేనప్పుడు వచ్చే అంటూ వ్యాధులకు కూడా ఈ మిరియాలు బాగా ఉపయోగపడతాయి. నా చలికాలంలో వచ్చే జలుబు దగ్గులకు మంచి దివ్య ఔషధం. నలుపు,తెలుపు మిరియాలు రెండు రకాలు ఉన్నాయి. ఇందులో ఏది మంచిదో ఏది ఎక్కువ ఆరోగ్యానికి మేలు చేస్తుందో తెలుసుకుందాం.

White Pepper Vs Black pepper తెల్లటినల్లటి మిరియాల లో ఏవీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి వీటిలో ఘాటైనవి ఏవి

White Pepper Vs Black pepper : తెల్లటి,నల్లటి మిరియాల లో ఏవీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి… వీటిలో ఘాటైనవి ఏవి…?

White Pepper Vs Black pepper నల్ల మిరియాలు

తెల్ల మిరియాలు సాధారణంగా వేడి స్వభావాన్ని కలిగి ఉంటాయి. రుచి కూడా ఎక్కువగానే ఉంటుంది. నల్లమిరియాలు పచ్చిగా ఉన్నప్పుడు చెట్టు నుంచి తొలగిస్తారు. ఎండలో ఎండబెట్టినప్పుడు వాటి చర్మం ముడతలు పడి ఉంటుంది. నల్లగా మారుతుంది. హలో రుచిని తీవ్రతరం చేస్తుంది ఘాటు కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎల్ల మిరియాలు ఆరోగ్యానికి చాలా మంచివి. నువ్వు దగ్గు వచ్చినప్పుడు ఈ మిరియాలో కషాయాన్ని తాగితే మంచి ఫలితం ఉంటుంది. తెల్ల మిరియాలు నల్ల మిరియాల కంటే తేలికపాటి రుచి కొంచెం భిన్నంగా ఉంటాయి. కూడా కొంచెం భిన్నంగానే ఉంటుంది. మిరియాల లో కారం అంత ఉండదు. అందుకే వీటిని క్రీములు సూపులు వైట్ సాసులు వంటి తేలికపాటి వంటకాలను ఉపయోగిస్తారు.

White Pepper Vs Black pepper తెల్ల మిరియాలు

తెల్ల మిరియాలు పూర్తిగా పండిన ఎర్ర మిరియాలు. వీటి నీటిలో నానబెట్టి బయటికి తొలగిస్తారు తర్వాత మిగిలిన విత్తనాలను ఎండబెట్టాలి. మిరియాలు మృదువైన ఆకృతిని కలిగి ఉంటాయి. సున్నితమైన వాసనను ఇస్తాయి. తెల్ల మిరియాల ని నల్లమిరియాలు రెండిటిని ఒకే చోటు నుంచి సేకరించిన ఈ విధమైన ప్రక్రియల వల్ల నల్లగా, తెల్లగా కనిపిస్తాయి. అలాగే రుచి కూడా చాలా భిన్నంగా ఉంటుంది.
నల్ల మిరియాలు ముదురు రంగులో ముడతలు పడిన బాహ్య భాగాన్ని కలిగి ఉంటాయి. నల్ల మిరియాలు రంగును బట్టి సులభంగా గుర్తించవచ్చు. తెల్ల మిరియాలు మృదువైన లేదా ఉపరితలన్నీ కలిగి ఉంటాయి. మిరియాలు వంటలు చేయటానికి సరైనవి. ఉపయోగించడం వల్ల వంట చాలా రుచిగా ఉంటుంది. ఈ నల్ల మిరియాల గరం మసాల తయారీలో కూడా ఉపయోగిస్తారు. సుగంధ ద్రవ్యాలతో కూడి ఉంటుంది. తెల్ల మిరియాల్లో పెద్దగా రుచి ఉండదు. సాధారణంగా లైట్ కలరింగ్ కోసం ఉపయోగిస్తారు. తెల్ల మిరియాలు సూపులు వంటి వాటిల్లో ఉపయోగిస్తుంటారు. ఘాటు కూడా తక్కువగానే ఉంటుంది. తెల్ల మిరియాలు అన్ని కూడా స్వల్పంగానే ఉంటాయి.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది