Carrots : ప్రతిరోజు రెండు క్యారెట్లను ఇలా తిని చూడండి… శాశ్వతంగా ఈ వ్యాధికి చెక్ పడుతుంది…?
ప్రధానాంశాలు:
Carrots : ప్రతిరోజు రెండు క్యారెట్లను ఇలా తిని చూడండి... శాశ్వతంగా ఈ వ్యాధికి చెక్ పడుతుంది...?
Carrots : నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు తప్పనిసరిగా రెండు క్యారెట్లను తింటూ ఉండాలి. రోజుకు కనీసం రెండు క్యారెట్లయినా తినాలి అని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. క్యారెట్ లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మనం తప్పకుండా మీరు క్యారెట్ లను తింటూ వస్తే మీ శరీరంలో కలిగే మార్పులను మీరు ఊహించలేరని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.క్యారెట్లలో యాంటీ ఇన్ఫలమెంటరీ గుణాలు, ఆంటీ ఆక్సిడెంట్లు దీర్ఘకాలిక సమస్యలను దూరం చేయగలవు. క్యారెట్ తింటే మధుమేహం కూడా కంట్రోల్ అవుతుందట. కనీసం ఒకటి లేదా రెండు క్యారెట్ల తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం…

Carrots : ప్రతిరోజు రెండు క్యారెట్లను ఇలా తిని చూడండి… శాశ్వతంగా ఈ వ్యాధికి చెక్ పడుతుంది…?
క్యారెట్లలో బీటా కరోటిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్ ఏ గా మారుతుంది.కంటి చూపుకి ఇది దివ్య ఔషధం. క్యారెట్టు ప్రతిరోజు తినడం వలన వయసు చిన్నదిగా కనిపిస్తుంది. యవ్వనాన్ని కాపాడుకోవచ్చు. విటమిన్ సి కంటెంట్ కూడా ఉంటుంది.ఇది శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. క్యారెట్లు శరీరంలో ఇన్ఫెక్షన్లతో పోరాడగలిగే శక్తిని కలిగి ఉంటుంది.ఉదయాన్నే పరగడుపున క్యారెట్ జ్యూసులను తీసుకుంటే పుష్కలమైన పోషకాలు సమృద్ధిగా అందుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు.వీటిని తినడం వలన జీవక్రియలు వేగవంతం అవుతాయి. శరీరంలో రక్త ప్రసరణ వేగవంతం అవుతుంది. క్యారెట్లను తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కావున బరువును తగ్గించుకోవచ్చు.క్యారెట్లలలో తేనెను కలిపి తీసుకుంటే శరీరానికి అదనంగా శక్తి వచ్చి చేరుతుంది. దీనిలో విటమిన్స్,మినరల్స్ అధికంగా ఉంటాయి.
కాబట్టి ప్రతి రోజు ఉదయాన్నే పరగడుపున క్యారెట్లను తినాలని నిపుణులు తెలియజేస్తుంటారు.పరగడుపున రెండు క్యారెట్లనే తింటే శరీరంకు వెంటనే శక్తి అందుతుంది. జీర్ణ వ్యవస్థ సక్రమంగా జరుగుతుంది.అవయవాలను యాక్టివ్ గా ఉంచుతుంది. మల బద్ధకం తగ్గుతుంది.అజిర్తి నుంచి ఉపశమనం కలుగుతుంది.క్యారెట్లలో అధికంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.ఇవి శరీరా కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. క్యారెట్లలో యాంటీ ఆక్సిడెంట్లు స్కిన్ టోన్ ను మెరుగుపరుస్తాయి. చర్మం మెరుస్తుంది. క్యారెట్ల ను తింటే ముఖం పై ముడతలు పోయి, ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది. క్యారెట్ల ను తింటే వెంట్రుకలు రాలడం, తెల్ల వెంట్రుకల సమస్యలు కూడా రావు.వీటిని తింటే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. కొలెస్ట్రాల్ సమస్యలు రావు. ధమనులు ఆరోగ్యంగా మారుతాయి. రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది. క్యారెట్లలో ఉండే ల్యూటీన్, జియాంక్సితిన్ మెదడుకు మేలు చేస్తుంది. వీటిని తింటే అభిజ్ఞ పనితీరు కూడా మెరుగుపడుతుంది. జ్ఞాపక శక్తి, ఏకాగ్రత కూడా మెరుగుపడుతుంది.