Health Benefits : లక్షలు ఖర్చుపెట్టిన నిద్ర రావడం లేదా.? అయితే ఈసారి ఇది తీసుకోండి… గాఢంగా నిద్రపోతారు.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Benefits : లక్షలు ఖర్చుపెట్టిన నిద్ర రావడం లేదా.? అయితే ఈసారి ఇది తీసుకోండి… గాఢంగా నిద్రపోతారు..

Health Benefits : ఇప్పుడు మనం జీవిస్తున్న జీవన శైలిలో చాలామందికి నిద్రలేని సమస్యతో బాధపడుతున్నారు. వయసు తరహా లేకుండా ఈ సమస్యతో అందరూ ఇబ్బంది పడవలసి వస్తుంది. దీనికోసం ఎన్నో ఇంగ్లీష్ మందులను వాడుతూ ఎన్ని లక్షలు ఖర్చు చేసిన ఈ సమస్య నుంచి ఉపశమనం కలగట్లేదు. పాతకాలంనాటి రోజులలో రోజంతా కష్టపడి రాత్రి సమయం కి కడుపునిండా భోజనం చేసి పడుకునేవారు.. ఆ విధంగా పడుకోగానే గాఢమైన నిద్ర పట్టేదట. అయితే ఇప్పుడు శరీరానికి […]

 Authored By prabhas | The Telugu News | Updated on :11 October 2022,5:00 pm

Health Benefits : ఇప్పుడు మనం జీవిస్తున్న జీవన శైలిలో చాలామందికి నిద్రలేని సమస్యతో బాధపడుతున్నారు. వయసు తరహా లేకుండా ఈ సమస్యతో అందరూ ఇబ్బంది పడవలసి వస్తుంది. దీనికోసం ఎన్నో ఇంగ్లీష్ మందులను వాడుతూ ఎన్ని లక్షలు ఖర్చు చేసిన ఈ సమస్య నుంచి ఉపశమనం కలగట్లేదు. పాతకాలంనాటి రోజులలో రోజంతా కష్టపడి రాత్రి సమయం కి కడుపునిండా భోజనం చేసి పడుకునేవారు.. ఆ విధంగా పడుకోగానే గాఢమైన నిద్ర పట్టేదట. అయితే ఇప్పుడు శరీరానికి ఎక్కువ కష్టం కలగకపోవడం వలన ఈ సమస్య రోజురోజుకి అధికమవుతుంది. నైట్ అంతా సరియైన నిద్రపోకపోవడం వలన ఆ రోజంతా ఏ పని చేసుకోవడానికి శరీరం అనుకూలించదు.

ఇక ఏ పని మీద ధ్యాస పెట్టలేము ఏదో టెన్షన్ ,ఆందోళన ఎలా పెరిగిపోతూ ఉంటాయి. రోజుకు ఎనిమిది గంటల నిద్ర మనిషికి చాలా ముఖ్యం. శరీరానికి రెస్ట్ అనేది లేకపోవడం వలన హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్ మైగ్రేన్ లాంటి ఇబ్బందులు వస్తుంటాయి. ఈ ఇబ్బందులను పోగొట్టుకుని సుఖమైన నిద్ర కోసం హాస్పిటల్ కు పదేపదే వెళ్లి లక్షలు ఖర్చు చేస్తూ ఉంటారు. ఇలా ఎన్ని లక్షలు ఖర్చు చేసిన ఎటువంటి ఉపయోగం ఉండట్లేదు. అయితే అటువంటి సమస్యలు ఉన్నవారు ఈ టిప్ ని పాటించినట్లయితే చిన్నపిల్లల్లాగా నిద్రపోతారు. దీనికోసం మొదటిగా ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాసు పాలు పోసి దానిని స్టవ్ మీద పెట్టి మరగించుకోవాలి.

Health Benefits of Drink milk mixed with honey

Health Benefits of Drink milk mixed with honey

ఆ తర్వాత గ్లాసులు ఆ పాలను పోసుకొని దాన్లో ఒక చెంచా తేనెను కలిపి తీసుకోవాలి. ఇలా నిత్యము నైట్ భోజనం చేసిన 30 నిమిషాల తర్వాత ఈ పాలను తీసుకోవాలి. పడుకోవడానికి అర్థగంట ముందు ఈ పాలని త్రాగాలి ఈ విధంగా తీసుకున్నట్లయితే ఈ సమస్య వెంటనే తగ్గిపోతుంది. ఇలా పాలు తీసుకున్న పది నిమిషాల లోపే డీప్ నిద్రలోకి వెళ్తారు. ఎన్ని హాస్పిటల్లో తిరిగి ఎన్నో లక్షలు ఖర్చుపెట్టిన ఉపయోగం లేదు అనుకున్న వాళ్లు.. ఈ చిట్కాను ఒక్కసారి ట్రై చేసి చూడండి మంచి ఉపశమనం కలుగుతుంది. పాలు తేనె కలిపి త్రాగడం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగవు ఈ పాలని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు త్రాగవచ్చు…

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది