Diabetes : షుగ‌ర్ పేషేంట్ల‌కు ఈ నాలుగు పండ్లు దివ్య ఔష‌ధం … మ‌రి అవి ఎంటో తెలుసుకోండి ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Diabetes : షుగ‌ర్ పేషేంట్ల‌కు ఈ నాలుగు పండ్లు దివ్య ఔష‌ధం … మ‌రి అవి ఎంటో తెలుసుకోండి ?

Diabetes :డ‌యాబెటిస్ ఉన్న‌వారు పండ్లు తిన‌డానికి జంకుతుంటారు . పండ్ల‌లో చ‌క్కెర స్థాయిలు అధికంగా ఉంటాయ‌ని భావించ‌డం వ‌ల‌న షుగ‌ర్ పేషేంట్స్ ప‌లు ర‌కాల పండ్ల‌ను తినాలంటే భ‌య‌ప‌డిపోతారు . నిజానికి ప్రూట్స్ సంపూర‌ణ ఆరోగ్యాని క‌లుగ‌జేస్తాయి . ఈ ప్రూట్స్ ఎక్కువ‌గా తిన‌డం వ‌ల‌న మ‌న శ‌రిరంలో వ్యాధి నిరోద‌క శ‌క్తిని పెంపోందింప్పజేస్తాయి. సంపూర‌ణ ఆరోగ్య‌వంతులు అన్ని ర‌కాలా పండ్ల‌ను తిన‌వ‌చ్చు . కాని షుగ‌ర్ వ‌చ్చిన వారు మాత్రం ప్రూట్స్ ని తిసుకోరాదు అని […]

 Authored By prabhas | The Telugu News | Updated on :24 December 2021,8:30 am

Diabetes :డ‌యాబెటిస్ ఉన్న‌వారు పండ్లు తిన‌డానికి జంకుతుంటారు . పండ్ల‌లో చ‌క్కెర స్థాయిలు అధికంగా ఉంటాయ‌ని భావించ‌డం వ‌ల‌న షుగ‌ర్ పేషేంట్స్ ప‌లు ర‌కాల పండ్ల‌ను తినాలంటే భ‌య‌ప‌డిపోతారు . నిజానికి ప్రూట్స్ సంపూర‌ణ ఆరోగ్యాని క‌లుగ‌జేస్తాయి . ఈ ప్రూట్స్ ఎక్కువ‌గా తిన‌డం వ‌ల‌న మ‌న శ‌రిరంలో వ్యాధి నిరోద‌క శ‌క్తిని పెంపోందింప్పజేస్తాయి. సంపూర‌ణ ఆరోగ్య‌వంతులు అన్ని ర‌కాలా పండ్ల‌ను తిన‌వ‌చ్చు . కాని షుగ‌ర్ వ‌చ్చిన వారు మాత్రం ప్రూట్స్ ని తిసుకోరాదు అని వాటిని తిన‌డం పూర్తిగా మానేస్తారు .కాని నిజానికి షుగ‌ర్ వ‌చ్చిన వారు కొన్ని ర‌కాల ప్రూట్స్ ని తిన‌వ‌చ్చు . ఆ పండ్లు ఏంటో తెలుసుకుందాం .

health benefits of four fruits diabetes

health benefits of four fruits diabetes

Diabetes  రేగు పండు : ఈ రేగు పండ్లు చ‌క్కెర‌ల స్థాయిల‌ను నింత్రిస్థాయి.ఇందులో చాలా త‌క్కువ కేల‌రీలు ఉంటాయి .ఈ పండ్ల‌లో ఫైబ‌ర్ , యాంటి ఆక్సిడెంట్ ల‌తోపాటు రేగు పండు లో 15 ర‌కాల విట‌మిన్లు, ఖ‌నిజాలు ఉంటాయి. అందుకే షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డేవారికి ఈ పండు ఒక అధ్భుత‌మైన ఎంపిక అని చెప్ప‌వ‌చ్చు .

Diabetes  చెర్రీ పండు : ఈ చెర్రీ పండు షుగ‌ర్ లెవ‌ల్స్ ను కంట్రోల్ చేసే గుణంను క‌లిగి ఉంది. ఇది చాలా రుచిక‌ర‌మైన పండు . చెర్రీ పండులో విట‌మిన్ -సి ,యాంటి ఆక్సిడెంట్స్ మ‌రియు ఫైబ‌ర్ ఉంటుంది. అయితే ఒక క‌ప్పు చెర్రీ పండ్లలో 18 గ్రాముల చ‌క్కెర మాత్ర‌మే ఉంటుంది.త‌ద్వారా మీరు తిన్న‌ పండ్ల‌లో ఎంత చెక్క‌ర ఉంటుందో ఈజీగా అంచ్చ‌నా వేయ‌వ‌చ్చు .

Diabetes యాపిల్ పండు : య‌పిల్ పండు ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను ఏమాత్రం పెర‌గ‌నివ్వ‌వు . అందువ‌ల‌నే డ‌యాబెటిస్ ఉన్న‌వారికి ఇది ఒక అధ్బుత‌మైన పండుగా ప‌రిగ‌ణింస్తారు. ఈ ప్రూట్ లో విట‌మిన్లు ,ఖ‌నిజాలు అధికంగా ఉంటాయి. అంతే కాదు అధిక మొత్తంలో ఫైబ‌ర్ కూడా క‌లిగి ఉంటుంది.

Diabetes  ఆరెంజ్ పండు : ఆరెంజ్ పండు మ‌దుమేహంకు సూప‌ర్ ప్రూట్ గా చెప్ప‌బ‌డిన‌ది. ఈ పండ్లు జీర్ణం కావ‌డానికి ఎక్కువ స‌మ‌యం ప‌డుతుంది. ఇది ర‌క్తంలో చ‌క్కెర‌ల స్థాయిల‌ను త‌గ్గిస్తుంది. ఈ పండులో ఫైబ‌ర్ , ఖ‌నిజాలు , విట‌మిన్లు , పోటాషియం వంటివి సంవృధిగా ల‌భిస్తాయి . నారింజ పండులో దాదాపు 40 నుంచి 43 వ‌ర‌కు గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది.అంటే శ‌రిరంలో ఇది నెమ్మ‌దిగా జీర్ణం అవుతుంది .

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది