Japatri : జాపత్రిలో ఉన్న లాభాలు తెలిస్తే… అస్సలు వదిలిపెట్టరు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Japatri : జాపత్రిలో ఉన్న లాభాలు తెలిస్తే… అస్సలు వదిలిపెట్టరు…

Japatri : జాజికాయ విత్తనాని జాపత్రి అని పిలుస్తారు. ఇది మిరిస్టికా, ఫ్రాగ్రాన్స్ ఈ కాయకు ఎర్రటి బయట పోరను తీసివేసి సుగంధ ద్రవ్యాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. అలాగే ఎన్నో రకాల వంటకాలలో మసాలా గా ఉపయోగిస్తారు. దీనివల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయి.ఈ జాపత్రిలో రక్తనాళాలను విస్తరించడానికి మరియు రక్తప్రసరణను ఎంతో మెరుగుపరచడానికి సహాయపడే ఎన్నో సమ్మేళనాలు దీనిలో ఉన్నాయని పరిశోధనలో తేలింది. దీనిలో యాంటీ డయాబెటిక్ గుణాలు రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా పెరగనియ్యకుండా […]

 Authored By ramu | The Telugu News | Updated on :11 July 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Japatri : జాపత్రిలో ఉన్న లాభాలు తెలిస్తే... అస్సలు వదిలిపెట్టరు...

Japatri : జాజికాయ విత్తనాని జాపత్రి అని పిలుస్తారు. ఇది మిరిస్టికా, ఫ్రాగ్రాన్స్ ఈ కాయకు ఎర్రటి బయట పోరను తీసివేసి సుగంధ ద్రవ్యాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. అలాగే ఎన్నో రకాల వంటకాలలో మసాలా గా ఉపయోగిస్తారు. దీనివల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయి.ఈ జాపత్రిలో రక్తనాళాలను విస్తరించడానికి మరియు రక్తప్రసరణను ఎంతో మెరుగుపరచడానికి సహాయపడే ఎన్నో సమ్మేళనాలు దీనిలో ఉన్నాయని పరిశోధనలో తేలింది. దీనిలో యాంటీ డయాబెటిక్ గుణాలు రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా పెరగనియ్యకుండా చూస్తుంది…

ఈ జాపత్రి అనేది జీర్ణ క్రియలో ఎంతో సహాయం చేస్తుంది. అయితే దీనిలో జీర్ణక్రియకు సంబంధించిన ఎన్నో లక్షణాలు ఉన్నాయి. కొన్నిసార్లు అజీర్ణం, ఆపాన వాయువు లాంటి జీర్ణ సమస్యలను తగ్గించేందుకు దీనిని అధికంగా వాడుతారు. అంతేకాక జీర్ణ క్రియను ఎంతో ఉత్తేజ పరచటంలో కూడా జాపత్రి సహాయం చేస్తుంది. ఈ జాపత్రిలో ఉన్న మాసిలిగ్నన్, అల్ట్రా వైలెట్ రెస్ నుండి కూడా మన చర్మాని ఎంతో రక్షిస్తుంది. ఈ జాపత్రిలో కిడ్నీలో రాళ్లను కరిగించే గుణం కూడా ఉన్నది. అంతేకాక ఇది జీర్ణ సమస్యల నుండి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈ జాపత్రిలో ఉండే శోథ నిరోధక లక్షణాలు అర్థరైటిస్ తో బాధపడే వారికి కూడా ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. ఇది కీళ్ల నొప్పులకు కూడా ఎంతో ఉపసమనం కలిగిస్తుంది. అలాగే బరువు తగ్గాలి అనుకునే వారికి కూడా ఇది ఎంతగానో ఉపయోగంగా ఉంటుంది…

Japatri జాపత్రిలో ఉన్న లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు

Japatri : జాపత్రిలో ఉన్న లాభాలు తెలిస్తే… అస్సలు వదిలిపెట్టరు…

ఈ జాపత్రిని గనక మీరు డైట్ లో చేర్చుకున్నట్లైతే ఎక్కువసేపు ఆకలి అనేది వేయదు. దీనివలన బరువు పెరుగుతారు అనే భయం కూడా ఉండదు. కడుపులో గ్యాస్ అనేది రాకుండా రక్షించే అంశాలు కూడా ఈ జాపత్రిలో ఉన్నాయి. మీ జీర్ణ క్రియ అనేది ఎంతో మెరుగుపడుతుంది. అలాగే బలమైన రక్త ప్రసరణను అందించడంలో ఆరోగ్యకరమైన గుండెకు ఈ జాపత్రి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాక కడుపునొప్పి మరియు అసౌకర్యాన్ని కూడా తగ్గిస్తుంది. అంతేకాక ప్రేగులో మంటను కూడా నియంత్రిస్తుంది. అలాగే రోగ నిరోధక శక్తిని కూడా ఎంతో మెరుగుపరుస్తుంది. ఈ మసాలాను తీసుకోవడం వలన ఎంతో ఆరోగ్యకరమైన చర్మ నిగారింపుకు కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ కాలం పాటు యవ్వనంగా ఉండేందుకు సహాయం చేస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధులు, ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది