Health Benefits : వేపతో ఇన్నీ ఉపయోగాలు ఉన్నాయా…
Health Benefits : వేప తల్లిలాంటిది తల్లి బిడ్డను ఎలా కాపాడుతుందో అలానే వేప కూడ కాపాడుతుంది. వేప తేలియని వాళ్లుంటు ఎవరు ఉండరు. వేప మొక్కను కోందరు దైవంగా బావిస్తారు. పూజలు కూడ చేస్తారు. వేప మొక్క వేర్లతో సహ ఉపయోగపడుతుంది. వేపలో 130 కంటే ఎక్కువగా జీవసంబంధ క్రీయశీల సమ్మెళనాలు ఉన్నాయిని వైధ్యులు చేబుతున్నారు. వేప రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వేప ఔషదాలలో ఎక్కువగా వాడుతుంటారు. వేప ఆకులను ఉదయాన్నే పరిగడుపున లేత ఆకులను నాలుగు తింటే బీపీ,షుగర్ కంట్రోల్లో ఉంటాయి. తలలో చుండ్రు ఉంటే వేప ఆకులను మొత్తగా నూరి మాడుకు బాగా పట్టించాలలి.
30 మినిట్స్ తరువాత తల స్నానం చేయ్యాలి. ఇలా వారంలో 3 సార్లు పేట్టుకోవాలి. వేప బేరడు తీసి వాములో వేసి బాగా నూరి నీటితో కలిపి తీసుకుంటే చిన్న పిల్లలు నుంచి పెద్దవాళ్ల వరకు కడుపు నోప్పి తగ్గతుంది. మలబద్దకం కూడ చాలా బాగా తగ్గుతుంది. వేప ఆకులు ,పసుపు కలిపి నూరి బ్యాడి కు పేట్టుకుంటే అలెర్జీలు తగ్గుతాయి. వేప ఆకుల స్నాన్నం చేయ్యడం వల్ల రక్తం శుభ్రపడతుందని వైధ్యులు చేబుతున్నారు. మొహం మీద మొటిమలు ఉంటే వేప ఆకుల రసాన్ని 15 రోజుల వరకు పేట్టుకుంటే మొటిమలు చాలా బాగా తగ్గుతాయి.
వేప పుల్లతో రోజు పళ్లను తోమడం వల్ల పళ్లు చాలా గట్టిగా ఉంటాయి. పళ్ల సమస్యలు కూడ రావు వేప ఆకులతో చేపిన గోళిలను తీసుకోవడం వలన జలుబు, దగ్గు తగ్గుతాయి. వేపకాయల నుంచి తీసిన నూన సోరియాసిస్ ,తామరను తగ్గిస్తుంది. హిందూ దేవతలకు ఎంతో ఇష్టమైన వేప ఆకులను జాతర సమయంలో వీటిని అమ్మవారి గుడికి కడతారు. పండుగలకు గుమ్మాలకు కూడ కడుతారు. ఎన్నో ఉపయోగాలు ఉన్న ఈ వేప మొక్క 30 నుంచి 40 అడుగుల వరకు పెరుగుతుంది. ఇలా చేప్పుకుంటుపోతే ఇంక చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇలాంటి మొక్కను ప్రతి ఇంట్లో పెంచుకుందాం.