Saffron Tea : కుంకుమ పువ్వు టీ తాగడం వలన కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. మీరు వదలరు..
Saffron Tea చాలామందికి ఉదయం నిద్ర లేవగానే టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే అధిక మోతాదులో టీ తాగిస్తే నిద్ర సరిగా పట్టకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి.కానీ అధిక మోతాదులో టీ తాగితే మల్ల బద్ధకం వస్తుంది అనే సంగతి తెలిసిందే కదా.. కానీ గర్భం దాల్చినవారు టీ అధికంగా తాగితే అబార్షన్ అవుతుంది… అయితే ఎంత ఎక్కువ తాగిన.. రాత్రి సమయంలో తాగిన నష్టం కలిగించినది కుంకుమ పువ్వు టీ.. ఈ టీ తాగడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ టీ వలన కలిగే ఆరోగ్య ఉపయోగాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం…
ఈ కుంకుమ పువ్వు ఉపయోగాలు : కుంకుమ పువ్వులో యాంటీ ఆక్సిడెంట్, ఆంటీ ఇంప్లమెంటరీ వంటి సమ్మేళనాల్లో పుష్కలంగా ఉంటాయి. ఇవి ప్రశాంతతను అందిస్తాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి. పడుకునే ముందు ఈ టీ తాగితే ప్రశాంతంగా నిద్ర పడుతుంది.
నెలసరి సమస్యలకు చెక్ : పీరియడ్ సరిగ్గా రానివారు రెండు కుంకుమ పువ్వు రేకులని గోరు వెచ్చని నీటిలో వేసుకొని ఆ నీటిని తాగినట్లయితే నెలసరి సక్రమంగా వచ్చే అవకాశం ఉంటుంది.
యవ్వనంగా కనిపిస్తారు: రాత్రి సమయంలో కుంకుమ 2 పువ్వు టీ తాగితే ముఖంపై మొటిమలు, మచ్చలు వృద్ధాప్య ఛాయలు అన్ని తగ్గిపోతాయి. చర్మానికి మృదుత్వాన్ని అందిస్తుంది.
షుగర్ కంట్రోల్ : కుంకుమపువ్వు టీ తాగడం వలన బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఈ సమయంలో బ్లడ్ లో చక్కెర లెవెల్ స్థిరంగా ఉంటే మంచి నిద్ర పడుతుంది. కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. జీర్ణ సమస్యలకు చెక్ పెడుతుంది. రాత్రి సమయంలో ఈ కుంకుమపువ్వు టీ తాగితే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. నాణ్యమైన నిద్రను ప్రోత్సహిస్తుంది. నిద్రలేమి తో ఇబ్బంది పడే వారికి ఈ టీ చాలా బాగా మేలు చేస్తుంది. కంటి నిండా నిద్ర పట్టడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.
ప్రతిరోజు రాత్రి సమయంలో ఒక కప్పు కుంకుమ పువ్వు టీ తాగడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.