Health Benefits : వీటిని భోజనం తర్వాత తీసుకుంటే అధిక బరువు తగ్గడమే కాదు.. లివర్ కూడా క్లీన్ అవుతుంది…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Benefits : వీటిని భోజనం తర్వాత తీసుకుంటే అధిక బరువు తగ్గడమే కాదు.. లివర్ కూడా క్లీన్ అవుతుంది…!

 Authored By prabhas | The Telugu News | Updated on :1 December 2022,6:00 am

Health Benefits : చాలామంది అధిక బరువు తగ్గాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు అలాంటి వారికి అంజీర ఫ్రూట్ ని తీసుకున్నట్లయితే అధిక బరువు తగ్గడమే కాకుండా లివర్ కూడా క్లీన్ అవుతుంది. ఈ అంజీర ఫ్రూట్ ని సీజనలలో అందుబాటులో ఉన్నప్పుడు తింటూ ఉంటారు. 100 గ్రాముల అంజీర పండును తింటే 88% నీరే ఉంటుంది. అదేవిధంగా 37 క్యాలరీల శక్తి కూడా వస్తుంది. క్యాలరీస్ తక్కువ పోవడం వలన డయాబెటిస్ ఉన్నవాళ్లు కూడా దీన్ని తీసుకోవచ్చు. ఒబిసిటీ ఉన్నవాళ్లు కూడా అలాగే ఎటువంటి సమస్యలు ఉన్న సరే దీనిని తినవచ్చు. ఈ అంజీర ఫ్రూట్ ఫ్రెష్ గా అందుబాటులో ఉంటే దానిని తినడం వలన ఎన్నో లాభాలు కలుగుతాయి. ఈ అంజీర ఫ్రూట్లో హై పొటాషియం 680 మిల్లి గ్రాములు కలిగి ఉంటుంది. దీనిని తీసుకోవడం వలన బీపీకి చాలా మేలు జరుగుతుంది.

ఫ్రెష్ ఫ్రూట్ దొరకనప్పుడు డ్రై అయింది. కూడా తీసుకోవచ్చు. డ్రై ఫ్రూట్లో 25 గ్రాములు శక్తి ఉంటుంది. దీనిని కనుక ఫ్రెష్ గా తింటే మీరు తీసుకున్న ఆహారంలో ఉండే పువ్వులు బ్లడ్లోకి చేరకుండా నిరోధిస్తాయని సైంటిఫిక్ గా తెలపడం జరిగింది. అలాగే అప్పుడు బరువు పెరగకుండా తగ్గిపోవడానికి సహాయపడుతుంది. సి త్రీ ఆర్ అనే యాంటీ ఆక్సిడెంట్ 93% కలిగి ఉంటుంది. ఇది కొవ్వు పదార్థాలను బ్లడ్ లో కి వెళ్లకుండా కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. కాబట్టి ఇది సేఫ్ బాడీని ఆరోగ్యంగా ఉండడానికి మనకి సహాయపడుతుంది. కావున లావుగా ఉన్నవాళ్లు సన్నగా అవ్వడానికి దీనిని వాడితే సరిపోతుంది. కావున భోజనం చేసిన తర్వాత ఈ అంజీర ఫ్రూట్ ని తినడం చాలా మేలు. చాలామంది భోజనం తర్వాత స్వీట్స్ ని తింటూ ఉంటారు. దానికి బదులుగా ఈ అంజీర పండుని తినడం చాలా మంచిది.

Health Benefits on ANJEER Dry Fruits

Health Benefits on ANJEER Dry Fruits

ఫ్రెష్ అంజీర దొరకనప్పుడు డ్రై అంజీర కూడా తీసుకోవచ్చు. ఇది ఒంట్లో కొవ్వుని పట్టకుండా బయటికి పంపడానికి సహాయపడుతుంది. ఆల్కహాల్ తీసుకునే వారికి లివర్ ఆడ్ అవుతూ ఉంటుంది. అలాగే నాలుగైదు రకాల టాబ్లెట్స్ అధికంగా వేసుకునే వాళ్ళకి లివర్ అనేది అధికంగా డ్యామేజ్ కలుగుతూ ఉంటుంది. కావున లివర్ తన తాను కాపాడుకోవడానికి ఈ అంజీరాలు ఉండే బీట డీకులు కోసమే ఒక పదార్థం లివర్ సేల్స్ ని రక్షించడానికి సహాయపడుతుంది. కావున దీనిని అందరూ తీసుకోవచ్చు. టీబి వచ్చిన వాళ్లకి టీబి సేల్స్ ని బాగా కంట్రోల్ చేస్తుంది. ఈ అంజీర ఫ్రూట్ బాగా ఇమ్యూనిటీకి ఉపయోగపడుతుందని తెలపడం జరిగింది. అలాగే అంజీరాలు 10 గ్రాముల ఫైబర్ కలిగి ఉంటుంది. కావున ఈ అంజీర బాగా తీసుకుంటే మలబద్దకం నుండి కూడా ఉపశమనం కలుగుతుంది. ఈ ఫ్రూట్ వయసు తరహా లేకుండా అందరూ భోజనం తర్వాత తీసుకోవచ్చు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది