Health Benefits : ఈ ఆకుతో కోట్లు సంపాదించవచ్చు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి…!!
Health Benefits : ఎంతటి అలసిపోయిన శరీరమైన ఎడతెగని ఆలోచనలతో సతమతమయ్యే మనసైన కాసేపు ప్రశాంతతతో నిండిపోతాయి. చరిత్రకు కొన్ని సాక్షాలు పురాతనమైన కొలువుతాయి. పురాతన మర్రి చెట్లు ఉన్నాయి. అవి ఉన్న ప్రదేశాలు ప్రముఖ పర్యాటక ప్రాంతాలుగా మారిపోయే అయితే మరీ చెట్లకు ఎంతో విశిష్టత ఉంది. మర్రి ఫైటర్స్ జాతికి చెందిన ఒక చెట్టు. ఇది బాగా విస్తరించే పెద్ద వృక్షం అని అంటారు. ఇది బాంగ్లాదేశ్, భారతదేశం, శ్రీలంక దేశాలలో విరి విరిగా పెరుగుతుంది. దీని గింజలు, వేర్లు, చెట్టు పగుళ్లలో లేదా వరలలో చిగురించి విస్తరిస్తాయి.
ఈ చెట్టు విత్తనాలు పళ్ళు తినే పక్షుల చేత ఇతర ప్రదేశాలకు వెదజల్లబ డతాయి. వేరే చెట్టు మీద పడి దాని పగుళ్లలో మొలకెంచిన మొక్కల వేళ్ళు క్రమంగా భూమికి పాకుతాయి. కొమ్మలు ఆకాశం వైపు విస్తరిస్తాయి. ఇలా ఆశ్రయము వీటిలో కనిపిస్తుంది. భారతదేశంలో బనీయాలు అంటే వ్యాపారులు తమ ప్రయాణాలలో తరచూ ఈ చెట్ల నీడలో విశ్రాంతి తీసుకునేవారు అని విదేశీ పరిశీలకులు గమనించినందుకే దీనికి బనియన్ ట్రీ అని పేరు పెట్టారు. దీని ఆకు పేర్లు దీని పాలు ఎన్నో ఆరోగ్య సమస్యలకు ఉపయోగపడతాయి. పాదాలు పగిలి పోతే మర్రిచెట్టు కాండం నుంచి వచ్చిన రసాన్ని ఆ పగుళ్ళకి రోజు రాస్తే ఉపయోగం ఉంటుంది.
దీని ఆకుల నుంచి వచ్చే పాలను పులిపిర్ల పై పెడితే వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది. మర్రిచెట్టు వేర్లతో పళ్ళను తోమితే దంతాల సమస్యలు రావు.ఇక మర్రిచెట్టు ఆకుల ద్వారా మీరు ధనవంతులుగా మారవచ్చు అని చెబుతున్నారు పండితులు.. ఎలాంటి మచ్చలేని రెండు మర్రి ఆకులను ఉదయం 5 ఎవరు చూడకుండా ఉదయం ఐదు గంటలకు తలస్నానం చేసి తీసుకురావాలి. ఈ రెండు ఆకులపై పసుపు కుంకుమతో స్వస్తిక్ వేయాలి. ఒక ఆకుని దేవుని దగ్గర పెట్టి పూజించాలి. రెండోది బీరువాలో ఉంచాలి. ఇలా ఎండిపోయే వరకు ఉంచాలి. ఇలా చేస్తే మీపై ఎలాంటి చెడు ప్రభావం ఉన్న అది తొలగిపోతుంది..
https://youtu.be/zq-s0xvhDdo