Health Benefits : దీనిలో అంతుచిక్కని సీక్రెట్ అదేంటో తెలిస్తే… మీరు షాక్ అవుతారు…
Health Benefits : ఉలవలు. ఈ ఉలవలు మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలో 329 క్యాలరీలు 100 గ్రాముల ఉలవలలో ఉంటాయి. అలాగే ఎనిమిది గ్రాముల ఫైబర్, 22 గ్రాముల ప్రోటీన్, 0.6 గ్రామ్స్ కొవ్వు కలిగి ఉంటాయి. ఇవి ప్రధానంగా ఉలవల్లో ఉండే ముఖ్య పోషకాలు. ఉలవలలో ఉండే ఇన్సులిన్ అనే కెమికల్ కాంపౌండ్ మనం తీసుకున్న తర్వాత ప్రేగులలో ఉండే బ్యాక్టీరియాలలోని కణాలను సిమిలేట్ అవ్వడానికి ఈ కెమికల్ చాలా బాగా సహాయపడుతుంది. అలాగే మధుమేహంతో బాధపడే వారు ఉలవలు ఒక వరంగా చెప్పవచ్చు. వీటిలో ఉండే ఒక్క కెమికల్ కాంపౌండ్ స్పెషల్ గా తిన్నారంటే పైరు గ్లుటా మిలియన్, గ్లూటమిన్ జీర్ణ వ్యవస్థ ద్వారా లోపటికి పోతాయి.
తదుపరి ఇంక్రిట్ స్ అనేటువంటి కెమికల్ కూడా విడుదల చేస్తుంది. దీనివలన బీటా సెల్స్ సిమ్లెట్ ని చేస్తుంది. ఇది ఇన్సులిన్ ని అధికంగా విడుదలయ్యేలా చేస్తాయి. అలాగే ఇంకొకటి ఉలవల్లో ఉండే కార్బోహైడ్రేట్స్ నాన్ డైజెస్టబుల్ ఇవి రక్తంలోకి వెళ్ళవు షుగర్ అనేది ఉలవలు తీసుకోవడం వలన తగ్గిపోతుంది. మూడోది ఈ ఉలవలు తీసుకోవడం వలన ఫైబర్ కూడా లభిస్తుంది. స్పీడ్ గా వెళ్లకుండా స్లోగా వెళ్లే లాగా చేస్తుంది. మరి ఉలవలను తీసుకోవడం అనేది ఏ విధంగా తీసుకోవాలి. వీటిని గుగ్గిళ్ళ ఉడకబెట్టుకొని తీసుకోవాలి. ఇక నాలుగోది ఉలవల్లో ఉండే డోలిచ్చి ఏబీ కెమికల్ కాంపౌండ్స్ ఇన్సులిన్ ని రెసిడెన్స్ తగ్గిస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచేలా చేస్తాయి.
ఈ గుగ్గిలను పోపు పెట్టుకుని కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే వీటిని మొలకలుగా కూడా తీసుకోవచ్చు. ఉలవల్లో ప్రధానంగా యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉంటాయి. బీటా సైట్ స్టెరాల్ ,సిగ్మాస్టెరాల్ ,కాంపిరల్ నైట్రిక్ ఆక్సైడ్ ఈ ఉలవల్లో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇవన్నీ నాచురల్ గా శరీరంలోకి వెళ్లాలంటే వీటిని మొలకలుగా చేసుకొని తినడం చాలా మంచిది. వీటిలో ఇన్నోసిటీలానే అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. కావున బ్రెయిన్కి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ కెమికల్ వలన మెదడుకి అవి డ్యామేజ్ అవ్వకుండా రక్షిస్తుంది. దీనివలన అల్జీమర్స్, బ్రెయిన్ స్ట్రోక్ వంటి ఇబ్బందులు రాకుండా రక్షించుకోవచ్చు.