Health Minaral : మీ శరీరంలో ఒక్కొక్క లక్షణాలు ఒక్కొ వ్యాధిని సూచిస్తుంది… ఇవి లోపిస్తే ఆ సమస్యలు తప్పవు…?
ప్రధానాంశాలు:
Health Minaral : మీ శరీరంలో ఒక్కొక్క లక్షణాలు ఒక్కొ వ్యాధిని సూచిస్తుంది... ఇవి లోపిస్తే ఆ సమస్యలు తప్పవు...?
Health Minaral : ప్రతి ఒక్కరికి కూడా శరీరంలో పోషకాల సమతుల్యత ఉండడం చాలా ముఖ్యం. లోపించాయంటే శరీరంలో ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. శరీరంలో కొన్ని మినరల్స్ తగిన మోతాదుల్లో లేకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి. శరీరంలో ముఖ్యంగా జింక్, మెగ్నీషియం, కాల్షియం వంటి మినరల్స్ తగిన మోతాదులో ఉండాలి. తీరంలో ఇవి లోపించినప్పుడు కొన్ని లక్షణాలు మనకు సూచిస్తుంది. గురించి సరైన అవగాహనతో ఉండటమే కాక కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పెద్ద పెద్ద సమస్యలు రాకుండా నివారించవచ్చు. మీ కాళ్లలో తరచూ తిమ్మిర్లు, నొప్పులు రావటం కాల్షియం లేదా మెగ్నీషియం లోపానికి సంకేతం కావచ్చు. ముఖ్యంగా రాత్రి కాలంలో కదిలించేలా నొప్పి కలగడం గమనించాలి. శరీరంలో మినరల్స్ తొలి ఏత తగ్గిపోవటానికి సంకేతాలు. ఇలాంటి పరిస్థితుల్లో పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, వంటివి తీసుకోవడం ద్వారా సమస్యలను తగ్గించుకోవచ్చు.

Health Minaral : మీ శరీరంలో ఒక్కొక్క లక్షణాలు ఒక్కొ వ్యాధిని సూచిస్తుంది… ఇవి లోపిస్తే ఆ సమస్యలు తప్పవు…?
Health Minaral శరీరంలో మినరల్స్ లోపం ఎలా తెలియజేస్తుంది
నిద్రించే సమయంలో సరిపడా నిద్ర పోయినప్పటికీ ఉదయాన్నే అలసటగా అనిపిస్తుంటే.. అది పోషక లోపాలని భావించాలి. ముఖ్యంగా శరీరంలో మెగ్నీషియం, జింకు తక్కువగా ఉన్నప్పుడు శక్తి స్థాయి తగ్గిపోతుంది. శరీరానికి అవసరమైన ఎనర్జీ కోసం ప్రోటీన్స్, మెగ్నీషియం, ఇంకు ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. వాళ్లపై తెల్లని చిన్న మచ్చలు లేదా చారలు కనిపించడం ఒక సాధారణ సమస్య, జింకు తక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా సూచిస్తుంది. జింకు తగ్గితే గోళ్లు బలహీన పడతాయి. శరీరంలో జీర్ణ వ్యవస్థ పనితీరుపై ప్రభావం చూపుతుంది. జింక్ ఎక్కువగా ఉండే విత్తనాలు, పప్పులు తీసుకుంటే మంచిది. ఆయమైనప్పుడు అది త్వరగా మానకపోయినా, జింకు లోపానికి సంకేతంగా భావించవచ్చు. శరీర గాయాలు మానించడంలో కీలకంగా పనిచేస్తాయి. శరీరా పునరుద్ధరణ ప్రక్రియను వేగవంతం చేయాలంటే జింక్ తగినంత తీసుకోవాలి.
ప్రతిసారి నిద్ర రాలేదు అంటే లేదా మధ్యలోనే నిద్ర లేస్తూ ఉన్నా, విషయం లోపం ఉన్నట్లు అర్థం. నీషియం శరీరంలోని మెలటోని నానే నిద్రా హార్మోన్ ఉత్పత్తిలో కీలకపాత్రను పోషిస్తుంది. డ్రై ఫ్రూట్స్, కూరలు వంటి వాటిలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇవి నిద్ర సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. ఫోన్లు త్వరగా చిట్లిపోవడం లేదా జుట్టు అసహనంగా ఊడిపోవడం అంటి సమస్యలు ఉన్నా కూడా అది క్యాల్షియం లేదా జింకు లోపం వల్లే కావచ్చు. కాబట్టి, గోళ్లు,జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ మినరల్స్ చాలా అవసరం. అందుకే రోజువారి ఆహారంలో పాలు, పన్నీరు,గ్రీన్ లిపి, వెజిటేబుల్స్ తీసుకోవాలి. తరచూ నొప్పి వస్తే లేదా మైగ్రేన్ లక్షణాలు కనిపించడం కూడా మెగ్నీషియం లోపానికి సంకేతం. నాడీ వ్యవస్థ పై ప్రభావం చూపుతుంది. సరిగా లేకపోతే తలనొప్పుల రూపంలో బయటపడుతుంది. సందర్భాలలో డాక్టర్ని సంప్రదించి, అవసరమైన టెస్టులు చేయించుకుంటే ఉత్తమం.
వేల శరీరం అంతా నొప్పిగా అనిపిస్తూ సూదులతో పొడిచినట్లు ఫీల్ అవుతుంటే, ది కాల్షియం లోపం ఉన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు. వెన్నుముక, కండరాల పై ప్రభావం చూపుతుంది. తగ్గించాలంటే కాల్షియం అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి. ఇలాంటి లక్షణాలు కనిపించిన అశ్రద్ధ వహించక పోషకాహారాన్ని సమతుల్యంగా తీసుకోవాలి. అయితే వైద్యులను సంప్రదించే రక్త పరీక్షలు చేయించుకోవాలి. పాలను తెలుసుకొని తగిన ఆహారపు మార్పులు చేసుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలంటే అవసరమైన అన్ని మినరల్స్ సమతుల్యంగా ఉండేలా జాగ్రత్తలు పాటించాలి.