Sleep : నిద్రలేమి కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలు ఏమిటో తెలుసా…!
Sleep : ప్రస్తుతం ఉన్న ఉరుకుల పురుగుల జీవితంలో యువతరానికి కంటి నిండా నిద్ర అనేది కరువైంది. అయితే మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు కచ్చితంగా 7 నుండి 9 గంటలు నిద్ర కచ్చితంగా అవసరం. నిద్ర అనేది లేకపోతే ఎన్నో అనా రోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నిద్రలేమి కారణంగా వచ్చే సమస్యలు ఏంటో ఇప్పుడు చూద్దాం. నిద్రలేమి సమస్య వలన ఆకలిని తగ్గించే హార్మోన్ లను ప్రభావితం చేయటంతో […]
ప్రధానాంశాలు:
Sleep : నిద్రలేమి కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలు ఏమిటో తెలుసా...!
Sleep : ప్రస్తుతం ఉన్న ఉరుకుల పురుగుల జీవితంలో యువతరానికి కంటి నిండా నిద్ర అనేది కరువైంది. అయితే మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు కచ్చితంగా 7 నుండి 9 గంటలు నిద్ర కచ్చితంగా అవసరం. నిద్ర అనేది లేకపోతే ఎన్నో అనా రోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నిద్రలేమి కారణంగా వచ్చే సమస్యలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
నిద్రలేమి సమస్య వలన ఆకలిని తగ్గించే హార్మోన్ లను ప్రభావితం చేయటంతో బాగా ఆకలి వేస్తుంది. దీనివలన బరువు పెరిగి ఊబకాయ సమస్య ఎదురవుతుంది. అంతేకాక దీర్ఘకాలిక నిద్రలేమి అధిక రక్తపోటుకు కూడా దారి తీస్తుంది. ఇది గుండె సమస్యలకు కూడా కారణం అవుతుంది. అలాగే నిద్రలేమి సమస్య వలన గుండె కొట్టుకునే స్థితి గతులు మారతాయి. ఇది హార్ట్ స్ట్రోక్ కూడా దారి తీస్తుంది. దీంతో గుండెల్లో మంట అనేది ఏర్పడి గుండె సమస్యలను పెంచేందుకు కూడా కారణం అవుతుంది…
నిద్రలేమి సమస్య వలన క్రమంగా జ్ఞాపకశక్తిని కూడా కోల్పోతారు. అలాగే వారు చేసే పనిపై ఎక్కువగా దృష్టి పెట్టలేరు. అలాగే నిద్రలేమి సమస్య వలన శరీరంలో నిసత్తువగా కూడా ఉంటుంది. ఈ సమస్య వలన శరీరంలో ఒత్తిడి కూడా ఎక్కువగా పెరుగుతుంది. అలాగే ఇది మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. అంతేకాక శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను ప్రభావితం చేయగలదు. దీంతో రక్తంలో షుగర్ లెవెల్స్ మరియు టైప్ టు డయాబెటిస్ రిస్క్ కూడా ఎంతగానో పెరుగుతుంది…