Health Problems : ఇది 0.5 గ్రాము తక్కువైతే చాలు.. మీ శరీరంలో నరాలన్నీ డేంజర్ లో పడ్డట్టే…
Health Problems : మనలో చాలామంది నాన్ వెజ్ అంటే అసలు ఇష్టపడరు.. వారు ఎక్కువగా వెజ్ ఫుడ్ ని తీసుకుంటూ ఉంటారు. అటువంటి వారికి విటమిన్ బి 12 డెఫిషియన్సీ తప్పక కనబడుతుంది. శరీరంలో పేగులలో బి12 అనేటువంటిది ప్రతి ఒక్కరికి తయారవ్వాలి. అయితే ప్రస్తుతం మనం తీసుకునే జంక్ ఫుడ్ వల్ల కానీ అధిక కెమికల్స్ ఉన్న ఫుడ్ గాని పేగులలో బి-12 విటమిన్ తయారవడం తక్కువవుతుంది. నాన్ వెజ్ తినేవారు కి ఎగ్స్ తీసుకునే వారికి ఈ బి12 విటమిన్ అనేటువంటిది అధికంగా వస్తుంది. కావున వాళ్లకి బీటావెల్ విటమిన్ లోపం ఉండదు. అయితే కొంతమంది ప్రస్తుతం ఉన్న జనరేషన్లో బి12 డెఫిషియన్సీ వాళ్లలో కనిపిస్తుంది. ఇటువంటి వారికి బి12 విటమిన్ లోపం ఉంటుంది అని గ్రహించాలి. ఇది రక్త పరీక్ష ద్వారా గ్రహించవచ్చు. ఈ బీ 12 విటమిన్ లోపం ఉన్నప్పుడు చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి.
మొదటి నష్టం.. బి 12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు నరాల బలహీనత బాగా ఎక్కువగా ఉండి మనిషి కూడా బలహీనంగా తయారవుతాడు. 2వది నరాల పైనుండే మైలిన్ పొర చెడిపోతుంది.3వది అల్జీమర్స్ మతిమరుపు అధికంగా వస్తూ ఉంటాయి. మెమరీని లాస్ అవుతూ ఉంటారు. ఇది విటమిన్ బి 12 లోపం వల్లనే ఈ నష్టం జరుగుతుంది.4వది మగతగా నిద్ర వస్తున్నట్లుగా అనిపిస్తుంది. 5వది సైక్లాజికల్ డిస్టబెన్స్ అధికంగా ఉంటుంది. అలాగే ఒత్తిడి, మానసిక అలజడి, మనసు కుదురుగా ఉండకపోవడం అలాంటి సమస్యలన్నీ ఎదురవుతూ ఉంటాయి.
6వది ఎనీమియా రక్తహీనత ఇబ్బంది కూడా అధికం అవుతుంది. 7వది జుట్టు ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది.8వది మెటబాలిక్ డిజార్డర్స్ కూడా కలుగుతూ ఉంటాయి. ప్రధానంగా అంటే లైఫ్ స్టైల్ డిస్టబ్ అధికం అవుతూ ఉంటుంది. 9వది కండరాల నొప్పులు కూడా అధికమవుతాయి. 10వది కాంట్రిబ్యూషన్ కూడా అధికమవుతుంది. ఇటువంటి నష్టాలు అన్ని విటమిన్ బి12 లోపం వలన వస్తూ ఉంటాయి. అయితే ఈ లోపంను ఎలా తెలుసుకోవచ్చు. అంటే మనకి కనిపిస్తున్నప్పుడు వాటిలో సింటమ్స్ తెలుసుకోవడం చాలా కష్టమవుతుంది. కావున ఈ జనరేషన్ లో శాఖాహారులు అందరూ కూడా మాంసం గుడ్డు తీసుకొని వాళ్లు పక్కాగా విటమిన్ బి 12 పరీక్షను నిర్వహించుకోవాలి. అయితే దీనిని యోగ ద్వారా కూడా విటమిన్ బి లోపాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే కొన్ని ఆహారాలను కూడా మార్చుకుంటూ ఉండాలి. ప్రోటీన్స్ ను అధికంగా తీసుకోవడం, పెరుగు ఎక్కువగా తినడం వలన ఈ లోపం తగ్గిపోతుంది.