Health Tips : కూర్చున్నప్పుడు పదేపదే ఆవలింతలు వస్తున్నాయా… అయితే ప్రమాదంలో లో ఉన్నట్లే…!!
Health Tips : చాలామంది ఏ పని చేయకుండా కూర్చుంటే పదే పదే ఆవలింతలు వస్తూ ఉంటాయి.. అయితే ఇది చాలా సహజం ఒక మనిషి 5 నుండి 19 సార్లు ఆవలిస్తారని ఓ ఆధ్యాయంలో తేలింది. అని స్లీప్ ఫౌండేషన్ ప్రకారంగా రోజుకి పది సార్లు కంటే ఎక్కువగా ఆవలించే వాళ్లు చాలామంది ఉంటారు. ఇంకా రోజుకి వందసార్లు ఆవలించే వాళ్లు కూడా ఎక్కువమంది ఉన్నారు. అయితే కొన్ని సమయాల్లో ఎక్కువ ఆవిలంతులు తీవ్రమై వ్యాధులు సంభవిస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కొన్ని ఇంగ్లీష్ మెడిసిన్ కారణంగా ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అయితే విపరీతమైన ఆవిలింతలు కొన్ని సమయాలలో కొన్ని తీవ్రమైన వ్యాధులు లేదా ఆ సాధారణ సమస్యలకు లక్షణాలు ఆవచ్చు. అలాంటి పరిస్థితుల్లో కారణాలను తెలుసుకోవడం చాలా ప్రధానం..
అప్నియా లాంటి నిద్ర రుగ్మతలకు లక్షణం అవ్వచ్చు. ఇది అధిక పగటి నిద్రకు దోహదపడుతుంది. ఎక్కువగా ఆవలించడం కూడా జీవక్రియ వ్యాధులకి కారణమవుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు… నార్కో లెప్సీ: నార్కోలిప్సి అనేది ఒక రకమైన నిద్రలేమి సమస్య దీనిలోని ఒక వ్యక్తి ఎప్పుడైనా ఎక్కడైనా హఠాత్తుగా నిద్ర వస్తుంది. ఈ వ్యాధిలో రోగి రోజులో చాలాసార్లు నిద్రపోతూ ఉంటాడు. దీని కారణంగా వాళ్ళు చాలా చార్లు ఆవలిస్తూ ఉంటారు. స్లీప్ ఆప్నియా: స్లీప్ ఆప్నియా ఉన్న రోగులకు రాత్రి నిద్రించడానికి చాలా సమయం పడుతుంది. దాని ఫలితంగా ఆ వ్యక్తి చాలా మొదటి రోజు పదేపదే ఆవలిస్తూ ఉంటాడు. ఈ వ్యాధిలో శ్వాస తీసుకోవడంలో సమస్య వస్తూ ఉంటుంది.
నిద్రలో ఊపిరి ఆగిపోవడం ప్రమాదకరమైన విషయం. గుండె జబ్బులు: విపరీతమైన ఆవలింపుతో సంబంధం ఉన్న వాగస్ నరాల వల్ల అవ్వచ్చు. ఇది మనసు నుండి గుండె కడుపుకు వెళుతూ ఉంటుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం అతిగా ఆవిలిస్తే గుండెచుట్టు రక్తస్రావం లేదా గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. నిద్ర లేకపోవడం : సాధారణంగా చాలామంది పగటిపూట నిద్రపోతూ ఉంటారు. దీని కారణంగా వారు విపరీతమైన ఆవలించే సమస్య ఉంటుంది. కొన్ని కారణాలు వలన రాత్రి పూట తగినంత నిద్ర లేనప్పుడు ఇది సర్వసాధారణంగా జరుగుతుంది. రాత్రి నిద్ర లేకపోవడం వలన మరుసటి రోజు బాగా అలసిపోతూ ఉంటారు. అప్పుడు వాళ్లు ఎక్కువగా ఆవలిస్తూ ఉంటారు. మధుమేహం: ఆవలించడం అనేది హైపోగ్ గ్లైసి మియా మొదట సంకేతం. బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గడం వల్ల ఆవలింతలు అతిగా వస్తూ ఉంటాయి.