Health Tips : కాళ్లపై ఇలాంటి సిరల చారలు కనిపిస్తే… నిర్లక్ష్యం చేయకండి… యమ డేంజర్…?
ప్రధానాంశాలు:
Health Tips : కాళ్లపై ఇలాంటి సిరల చారలు కనిపిస్తే... నిర్లక్ష్యం చేయకండి... యమ డేంజర్...?
Health Tips : రోజుల్లో చాలామంది తమ బిజీ లైఫ్ లో జీవనశైలి విధానంలో శారీరక శ్రమ లేకపోవడం వంటి ఇటీవల చాలామంది కూడా ఈ సమస్య వేధిస్తుంది.ఇది వెరికోస్ వెయిన్స్ అనే సమస్య. పాలల్లో చీరలు ఉబ్బి నరాలు మెలికలు తిరిగినట్లు కనిపిస్తుండమే ఈ సమస్య ప్రధాన లక్షణం. కాలం పాటు నిర్లక్ష్యం చేసినట్లయితే చాలా ప్రమాదం కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధి ఎవరికి ఎక్కువగా వస్తుంది. దీనికి పరిష్కారం ఏమిటి, వైద్యులు దీని గురించి ఏం తెలియజేస్తున్నారో తెలుసుకుందాం. కాళ్లల్లో ఉబ్బిన చీరలో వెరికోస్ వెయిన్స్ సమస్య,ఎదుటి వాళ్ళ చాలామందిలో కనిపిస్తుంది. చీరల గోడలు బలహీనపడటం వాటిలో కవాటాలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల,రక్తం గుండె వైపు వెళ్లక కాళ్ళలోని నిలిచిపోతుంది. దీనివల్ల చీరలు ఉబ్బి మెలికలు తిరుగుతాయి.

Health Tips : కాళ్లపై ఇలాంటి సిరల చారలు కనిపిస్తే… నిర్లక్ష్యం చేయకండి… యమ డేంజర్…?
Health Tips ఈ సమస్య ఎక్కువగా ఎవరికి వస్తుంది
30 సంవత్సరాలు దాటిన వారికి ఇది తరచూ కనిపిస్తుంది. ఇంకా 50 ఏళ్లు పైబడిన వారిలో కూడా ఈ సమస్య మరింత ఎక్కువగా, పురుషుల్లో కంటే మహిళల్లోనే వెరికోస్ వైన్స్ వచ్చే అవకాశం అధికం. గర్బాదారణ సమయంలో హార్మోన్ల మార్పులు,ఋతుక్రమం, ఋతువిరతి దీనికి కారణం, మహిళల హార్మోన్ల సీరియల్ గోడలను సడలిస్తాయి. నర్సులు, ఉపాధ్యాయులు, ట్రాఫిక్ పోలీసులు,సెక్యూరిటీ గార్డులు ఇలా ఎక్కువ సమయం నిలబడి పనిచేసే వారి కాలంలో రక్తం నిలిచిపోయి.శిలలపై ఒత్తిడి పెరుగుతుంది. వంశపార్యపరంగా ఈ సమస్య వచ్చే అవకాశం 10 శాతం ఉంటుంది.అధిక బరువు వల్ల కాళ్ళ శిరలపై ఒత్తిడి పెరుగుతుంది.
దీనికి పరిష్కారం ఉందా : దీనికి పరిష్కారం ఉంది.వెరికోస్ వెయిన్స్ కు పరిష్కారం ఉంది. ఇది పూర్తిగా నయం కాకపోయినా, లక్షణాలు తగ్గించి.సమస్య తీవ్రం కాకుండా చేయవచ్చు. చికిత్స విధానాలు వ్యాధి తీవ్రతను బట్టి మారుతుంటాయి.
సాధారణ చిట్కాలు, నివారణ మార్గాలు
వ్యాయామం : వ్యాయామం,తప్పకుండా వ్యాయామం చేయాలి. నడక సైక్లింగ్ ఈత వంటివి చాలా మంచిది. రోజుకు కనీసం 30 నిమిషాలు నడవాలి. రక్తప్రసన్న మెరుగు పడుతుంది.
ఆరోగ్యకరమైన బరువు : అధిక బరువు తగ్గించుకుంటే శరీలపై ఒత్తిడి తగ్గుతుంది.
కాళ్లు పైకెత్తడం : విశ్రాంతి తీసుకునేటప్పుడు, కాళ్ళను గుండె స్థాయి కన్నా కొద్దిగా పైకి ఉంచండి రక్తప్రసరణ మెరుగు పడుతుంది.
కంప్రెషన్ సాక్స్ : మోజోళ్ళు ధరిస్తే శిరలు కుదించుకుపోయి,రక్త ప్రవాహానికి సహాయపడతాయి. వ్యాధి మరింత తీవ్రం కాకుండా నిరోధిస్తుంది.
ఆహారం: అధిక పీచు పదార్థాలు, తక్కువ సోడియం ఉన్న ఆహారాలు. మలబద్ధకం తగ్గుతుంది. సిరలపై ఒత్తిడి తగ్గుతుంది ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు మానుకోండి.
Health Tips వైద్య చికిత్సలు
స్కెర్లో థెరపీ : సిరలలోకి ఓ ద్రావణాన్ని ఇంజక్షన్ చేస్తారు. ఇది శిర మూసుకొని పోయేలా చేస్తుంది. చిన్న వెరీ కోర్స్ పెయింట్స్ కు ఇది ఉపకరిస్తుంది.
లేజర్ ట్రీట్మెంట్ : లేజర్ కిరణాలతో సిరలను ముసిరేస్తారు. చిన్న సిరలు స్పైడర్ వైన్స్ కు ఇది వాడతారు.
వేయిన్ ట్రిప్పింగ్స్ : ఇక శస్త్ర చికిత్స పద్ధతి దెబ్బతిన్న సిరలను తొలగిస్తారు.
లేజర్ అబ్లేషన్ : ఈ ప్రక్రియలో లేజర్ లేదా రేడియో ఫ్రీక్వెన్సీ శక్తిని ఉపయోగించి శిరలను మూసివేస్తారు.
ఏప్పుడు వైద్యులను సంప్రదించాలి : కాళ్లలో తీవ్రమైన నొప్పి, వాపు, తిమ్మిర్లు, మంట, దురద. వెరికోస్ వెయిన్స్ ఉన్నచోట చర్మం రంగు మారడం. చర్మం గట్టిపడడం, పుండ్లు ఏర్పడడం,ముఖ్యంగా చీల మండల దగ్గర. గడ్డ కట్టడం వెరికోస్ వెయిన్స్ మీ దయనందిన జీవితానికి అంతరాయం కలిగిస్తున్నప్పుడు, ఏవైనా ఆందోళనలు లక్షణాలు గమనిస్తే, సరైన నిర్ధారణ చికిత్స కోసం వ్యాస్క్యులర్ సర్జన్ లేదా ఫ్లే బాలాజిస్ట్ ను కలవడం చాలా ముఖ్యం.మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. సిరల వ్యాధుల నిపుణులను కలవండి.