Health Tips : డాక్టర్లనే హవాక్కు చేసిన ఈ మొక్క ఎక్కడ కనిపించినా వదలకండి…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Tips : డాక్టర్లనే హవాక్కు చేసిన ఈ మొక్క ఎక్కడ కనిపించినా వదలకండి…!!

 Authored By aruna | The Telugu News | Updated on :24 August 2023,8:00 am

Health Tips : ఈ మధ్య మెడికల్ షాప్ దగ్గర కూడా చాలా క్యూ లైన్ కనిపిస్తోంది. కదా ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్లినప్పుడు మెడిసిన్ కట్టలు కట్టలు రాస్తారు అవి మనం కొనాల్సిందే.. వాడాల్సిందే.. మారి రోగాలు తగ్గుతున్నాయి అంటే లేదే ఒక వ్యాధికి మందేస్తే ఇంకో రెండు మూడు వ్యాధులు రెడీగా ఉన్నాయి. అందుకని ఈ మధ్య కొంతమంది ఆయుర్వేద వైద్యం నిపుణులు పుణ్యమా అని చాలా వరకు అవేర్నెస్ వచ్చింది. ప్రజలకు ఎందుకంటే ఇంగ్లీష్ మందులకు తగ్గని చాలా రకాల వ్యాధులు ఆయుర్వేద వైద్యం ద్వారా తగ్గుతున్నాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయుర్వేద వైద్యం అని ఎందుకు అంటున్నాను. అంటే మన చుట్టూ ప్రకృతిలో సహజ సిద్ధంగా ఎటువంటి కెమికల్స్ ప్రెసర్ ఐటమ్స్ కానీ ఎలాంటి మందులు వాడకుండా ప్రకృతిలో దొరికే వనమూలికలు చెట్టు బెరలు, చెట్టు పువ్వులు లేదా ఆకులు ఇటువంటి వాటితో వ్యాధులు నయమైపోవడం చాలా తేలిగ్గా..

పైగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండకుండా కాస్త జాగ్రత్తగా వాడితే చాలు.. మీ వ్యాధిని బట్టి మీ దగ్గరలో ఉన్న ఆయుర్వేద వైద్యం ని సంప్రదించి వాడితే మరింత మేరుగైన ఫలితాలు ఉంటాయి. ఎలాంటి మొండి వ్యాధులు అయినా ఆయుర్వేద వైద్యంతో నయమైపోతాయి. అద్భుతమైన ఔషధ గుణాలున్న మొక్క గురించి మీకు చెప్పబోతున్నాను. ఈ మొక్క ఎంత అద్భుతంగా పనిచేస్తుంది. అంటే నిజానికి ఇది తగ్గించని వ్యాధి లేదు అని కూడా చెప్పొచ్చు. అంత దివ్య ఔషధ మొక్క ఇది మరి ఆ మొక్క ఏంటి.? ఎలా పని చేస్తుంది? ఏ వ్యాధులకు పని చేస్తుంది. ఎలా వినియోగించాలి అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం. మొక్క పేరే కుప్పింట చెట్టు. వర్షాకాలంలో ఖాళీ ప్రదేశాల్లో బాగా పెరుగుతుంది ఇది. దీనిలో రెండు రకాలు ఉంటాయి. ఒక రకం జాతి మొక్క ఆకులు గుండ్రంగా ఉంటాయి. రెండవది ఆకులు చివరకు ఉంటాయి. ఈ రెండు రకాల చెట్లు సమాన గుణాలు కలిగి ఉంటాయి. పురాతన కాలం నుండి ఆయుర్వేదంలో కుప్పింటాకును ఉపయోగిస్తున్నారు.

Health Tips Kuppintaku Uses In Telugu

Health Tips Kuppintaku Uses In Telugu

ఈ మొక్క ఆకులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగడం వల్ల శ్వాసకోస సమస్యలు తగ్గుతాయి. ఈ ఆకు రసాన్ని తీసుకొని అందులో నిమ్మ రసాన్ని కలిపి చర్మానికి రాసుకోవడం వల్ల గజ్జి, తామర వంటి వాటితో పాటు దురదలు దద్దుర్లు కూడా తగ్గుతాయి. ఆయుర్వేద నిపుణులు అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడంలో కుప్పింట మొక్కను వాడుతున్నారు. ఈ మొక్క ఆకులను మెత్తగా చేసి అందులో కొద్దిగా పసుపు కలిపి ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయడం వల్ల ముఖంపై ఉండే మచ్చలు మొటిమలు తగ్గి ముఖం కాంతివంతంగా మారుతుంది. ముఖంపై ఉండే అవాంఛత రోమాలు కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ మొక్క కనిపిస్తే తెచ్చి కాస్త మెత్తగా దంచి చర్మానికి అప్లై చేయండి. లేదంటే కాస్త కషాయం తయారు చేసుకొని తాగిన కూడా చాలా రకాల రోగాలు నయమవుతాయి. ఒకవేళ మీ అనారోగ్య పరిస్థితి తీవ్రంగా ఉంటే కనుక ముందుగా డాక్టర్ నీ అయితే సంప్రదించి వారి సలహా మేరకే ఇటువంటివి వాడండి..

YouTube video

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది