Health Tips : అన్నం అధికంగా తింటున్నారా… అయితే తప్పదు ముప్పు… తస్మాత్ జాగర్త…!!
Health Tips: చాలామంది రైసు మూడు పూట్ల పుష్కలంగా తింటూ ఉంటారు. కొంతమంది మాత్రం రెండు పూటలు తింటూ ఉంటారు.. అయితే అన్నం ఎక్కువగా తినడం కూడా ఆరోగ్యానికి ప్రమాదకరమైన అని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.. ఎందుకంటే అన్నం త్వరగా జీర్ణమయే ఆహారం కావున అన్నం ఎప్పుడు మితంగానే తీసుకోవడం చాలా మంచిది.. ప్రస్తుతం చాలామంది ఎక్కువగా వినియోగించే ఆహారం బియ్యం.. కొంతమంది అన్నం లేని భోజనం ఉండదు. రోజు అన్నం తినడంపై కొన్ని రకాల అభిప్రాయాలు బయటపడుతున్నాయి. రోజు అన్నం తీసుకోవడం వలన మంచి చెడు రెండు కూడా ఉంటాయి. అన్నం తింటే బరువు పెరుగుతారని మధుమేహం వస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తుంటారు.
విటమిన్లు, ఖనిజాలు తక్కువ ఉన్నందున వైట్ డ్రెస్ తీసుకోవడం వలన ఆరోగ్యానికి హానికరం అని చెప్తున్నారు. బియ్యం గ్లైస్ మిక్ ఇండెక్స్ ను అధికమయ్యేలా చేస్తుంది. శరీరంలోకి చేరిన కార్బోహైడ్లను ఎంత త్వరగా మార్చుకోవచ్చు. కొలవడానికి గ్లైసోమిక్ ఇండెక్స్ చాలా బాగా సహాయపడుతుంది. ఆహారాలు ఎప్పుడు మంచివేనని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. రైస్ గ్లైసోమిక్ ఇండెక్స్ 64 కావున బియ్యం అధికంగా టైప్ టు డయాబెటిస్ కు కారణం అవుతున్నది.. అలాగే రైస్ గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే రోజు అన్నం తినే వాళ్ళకి రక్తపోటు వచ్చే అవకాశం చాలా అధికమట. అయితే ఉపవాస సమయంలో మధుమేహం పెరిగిపోయే శరీరంలో పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది నడుము చుట్టుకొలతను అధికము చేస్తుంది. మంచి కొలెస్ట్రాల్ లెవెల్స్ ను క్రమంగా తగ్గించేస్తుంది..
బరువు తగ్గాలనుకున్న వాళ్లు అన్నం తినడం దానిమీద ప్రతికూల లేదా సానుకూల ప్రభావం పడుతుందా. అనేది ఇప్పటికీ చాలామందికి తెలియదు అన్నం అధికంగా తీసుకోవడం వల్ల బేల్లీ ఫ్యాట్, ఊబకాయం లాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఒక్క అన్నం తీసుకోకుండ ఉండడం వలన బరువు తగ్గడానికి చాలా మార్గాలు ఉంటాయి. కావున బియ్యం ,గోధుమలు మధ్య సంబంధం ఇంకా నిర్ధారించబడలేదు. బియ్యం స్థానంలో ఇంకే ఏదైనా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. కావున గుండెల్లో మంట అజీర్ణంతో ఇబ్బంది పడేవారుకి అన్నం మంచిది. ఎందుకనగా అన్నం త్వరగా జీర్ణం అయ్యే ఆహారం కావున అన్నం ఎప్పుడూ మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.. అన్నం తీసుకోకుండా ఉండలేని వారు అన్నం తక్కువ కూరలు ఎక్కువ తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు..