Heart Attack : చిన్న వయసులోనే గుండెపోటు ఎందుకు వస్తుందో తెలుసా.. అది కూడా స్త్రీలలో అధికంగా… అసలు కారణాలు తెలిస్తే షాక్ అవుతారు..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Heart Attack : చిన్న వయసులోనే గుండెపోటు ఎందుకు వస్తుందో తెలుసా.. అది కూడా స్త్రీలలో అధికంగా… అసలు కారణాలు తెలిస్తే షాక్ అవుతారు..!

Heart Attack : ప్రస్తుతం చాలామందికి గుండెపోటు వచ్చి చనిపోతున్నారు.. అది కూడా చిన్న వయసులోనే.. అయితే అందరూ మగవారిలో అధికంగా గుండెపోటు వస్తుంది అని అనుకుంటున్నారు. కానీ ఇది మాత్రం వాస్తవం కాదు.. ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండా పిల్లలు పెద్దలు యువతని ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యల్లో ఒకటిగా మారింది. అలాగే ఇటీవల స్త్రీలలో ఎక్కువగా కనపడుతుంది. గుండెపోటు ప్రతి ఏటా ప్రతి ముగ్గురు స్త్రీలలో ఒకరు గుండె జబ్బుతో మరణిస్తున్నట్లు ఆరోగ్య నిపుణులు […]

 Authored By ramu | The Telugu News | Updated on :28 April 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Heart Attack : చిన్న వయసులోనే గుండెపోటు ఎందుకు వస్తుందో తెలుసా.. అది కూడా స్త్రీలలో అధికంగా... అసలు కారణాలు తెలిస్తే షాక్ అవుతారు..!

Heart Attack : ప్రస్తుతం చాలామందికి గుండెపోటు వచ్చి చనిపోతున్నారు.. అది కూడా చిన్న వయసులోనే.. అయితే అందరూ మగవారిలో అధికంగా గుండెపోటు వస్తుంది అని అనుకుంటున్నారు. కానీ ఇది మాత్రం వాస్తవం కాదు.. ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండా పిల్లలు పెద్దలు యువతని ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యల్లో ఒకటిగా మారింది. అలాగే ఇటీవల స్త్రీలలో ఎక్కువగా కనపడుతుంది. గుండెపోటు ప్రతి ఏటా ప్రతి ముగ్గురు స్త్రీలలో ఒకరు గుండె జబ్బుతో మరణిస్తున్నట్లు ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.. 10 సంవత్సరాలలో 30 శాతం పెరుగుదల… గత పది సంవత్సరాల కాలంతో పోలిస్తే 35 నుండి 45 ఏళ్లలోపు వయసుగల వారిలో గుండెపోటుకు గురైన వారి సంఖ్య 30% అధికమైనట్లు తెలుస్తోంది.

Heart Attack చిన్న వయసులోనే గుండెపోటు ఎందుకు వస్తుందో తెలుసా అది కూడా స్త్రీలలో అధికంగా అసలు కారణాలు తెలిస్తే షాక్ అవుతారు

Heart Attack : చిన్న వయసులోనే గుండెపోటు ఎందుకు వస్తుందో తెలుసా.. అది కూడా స్త్రీలలో అధికంగా… అసలు కారణాలు తెలిస్తే షాక్ అవుతారు..!

Heart Attack  : చిన్న వ‌య‌సులో గుండెపోటు ఎందుకు వస్తుంది..?

అయితే గుండెపోటు లక్షణాలు పురుషుల మాదిరి కాకుండా మహిళల్లో కాస్త భిన్నంగా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాతావరణం ప్రభావం, ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు శారీరిక మానసిక ఒత్తిడి లాంటివి స్త్రీలలో గుండెపోటుకి దారితీస్తున్న ముఖ్యమైన ప్రధాన కారణాము.. గుండెపోటు వచ్చే ముందు ఏం జరుగుతుందో తెలుసా..? గుండెపోటు వచ్చే ముందు సంకేతాలను బట్టి జాగ్రత్త పడవచ్చు.. అయితే మగవారితో పోలిస్తే ఆడవారిలో ఈ లక్షణాలు భిన్నంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తీవ్రమైన చాతినొప్పి, ఒత్తిడి, వికారం, వాంతులు, మైకం, తల తిరగడం వెన్ను లేదా దవడ నొప్పి, ఒళ్ళంతా చెమటలు పట్టడం అసౌకర్యం కడుపులో ఉబ్బరం గందరగోళం విపరీతమైన అలసట అధికంగా వాంతులు కావడం లక్షణాలతో మొదలయ్యి స్త్రీలలో హార్ట్ ఎటాక్ వస్తుంది.

Heart Attack చిన్న వయసులోనే గుండెపోటు ఎందుకు వస్తుందో తెలుసా అది కూడా స్త్రీలలో అధికంగా అసలు కారణాలు తెలిస్తే షాక్ అవుతారు

Heart Attack : చిన్న వయసులోనే గుండెపోటు ఎందుకు వస్తుందో తెలుసా.. అది కూడా స్త్రీలలో అధికంగా… అసలు కారణాలు తెలిస్తే షాక్ అవుతారు..!

అందుకే ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ తక్కువగా ఉన్న స్త్రీలు ఈ సింటమ్స్ కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడాలని నిపుణులు చెప్తున్నారు.. ఒత్తిడి ధూమపానం వల్ల కూడా గుండెపోటు… ప్రపంచవ్యాప్తంగా స్త్రీలలో హార్ట్ ఎటాక్ ప్రాబ్లమ్స్ అధికమవడానికి గల పలు కారణాలలో ధూమపానం ఒత్తిడి కూడా ఉంటున్నాయి. అయితే ఒకప్పటిలా స్త్రీలు ఇప్పుడు ఇంటికే పరిమితం కావడం లేదు. తమ కాళ్ళపై తమ నిలబడాలని కుటుంబాలకు ఆసరాగా నిలబడాలని చాలామంది మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. మగవారితో పోలిస్తే ఒకవైపు ఇంటి పనులు మరోవైపు ఆఫీసు పని మధ్య అధికంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఫ్యామిలీ జాబ్ పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేయడంలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా ఎదుర్కొనే ఒత్తిళ్లు మహిళల ఆరోగ్యం పై ప్రభావం పడుతున్నాయి.చాలామందిలో గుండెపోటుకి దారితీస్తున్నాయి. అరుదుగా కొందరికి స్మోకింగ్ చేసే అలవాటు ఉంటుంది. దీర్ఘకాలం ఈ పరిస్థితి కొనసాగితే శరీరంలో ట్రైగ్లిజరిన్ పెరిగి రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్ అయి గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది