Diabetes Mishti Doi : డయాబెటిస్ ఉన్న వారు ఈ స్విట్ తినోచ్చటా !
Diabetes Mishti Doi : డయాబెటిస్ ఉన్న వారు తిపి తినకూడదు . వీరు జీవితాంతం స్విట్స్ కు దూరంగా ఉండాలి . విరికి తిపి తినాలనిపించిన తినలేనిపరిస్థితి విరీది . కాని బెంగాలీలో మిష్టి దోయి అనే స్విట్ పండుగలలో ఆహరంగా తిసుకోవడం వారి ప్రత్యేకం . ఈ మిష్టి దోయిని షుగర్ ఉన్నవారు తినవచ్చు . ఇది చాలా రుచిగా ఉంటుంది . షుగర్ ఉన్నవారికి స్విట్ తినాలి అని కోరిక కలిగినప్పుడు బెంగాలీ మిష్టి దోయి స్విట్ ను తినవచ్చు. దినిని చాలా ఈజిగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.ఇలా మిష్టి దోయి స్విట్ ను షుగర్ ఉన్నవారు తినాలి అనుకూంటే ముందుగా డాక్టర్ సలహ తిసుకోవాస్సి ఉంటుంది .ఈ స్విట్ ను బెల్లం తో తయారు చేస్తారు .బెల్లం ఆరోగ్యంకు ఏంతో మంచిది . షుగర్ ఉన్నవారు బెల్లంను తినోచ్చు అని అంటారు . ఉత్తి బెల్లం కాకుండా బెంగాలీ మిష్టి దోయి లా స్విట్ చేసుకోని తినవచ్చు. బెల్లం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి . ఈ స్విట్ గురించి పోషక నిపుణురాలు ఒకరు ఈ రుచికరమైన డెస్టరు ఆరోగ్య ప్రయోజనాల గురించి వాస్తవంగా , ఇది గోప్ప ప్రోబయొటిక్ , ప్రేగులకు మంచిది. అద్బుతమైన తిపి పదార్ధాం .
అని దినిని ఎవరైన బయపడకుండా తినవచ్చునని చెప్పారు. వీరు బెంగాలి ఆహరంను ఆస్వాధించేవారైతే మిష్టి దోయి స్విట్ ను ఇష్టపడతారని మేము ఖచ్చితంగా అనుకుంటాము. ఈ మిష్టి దోయి చాలా మృదువుగా ఉంటుంది. బెంగాలీ స్విట్ లలో మిష్టి దోయి ఒకటి . ఈ మిష్టి దోయి స్విట్ ని పాలను భాగా మరిగించి చిక్కగా అయ్యే వరకు వేడిచేయాలి.ఆ తరువాత బెల్లంను వేసి తయారుచేస్తే మిష్టి దోయి రుచిన సరిగి పోందలేరు . దినిని చాలా రుచికరమైన పద్ధతిలో చేయాలంటే ఈ సలబమైన మార్గంను చూడండి .మిష్టి దోయిని తయారుచేయడానికి సాధారణంగా కార్డ్ లేదా పెరుగును తయారుచేయడానికి బిన్నంగా ఉంటుంది. ముందుగా పాలను వేడిచేసి భాగా మరిగించిన తరువాత తాటి బెల్లంను ఈ పాలలో వేసి కలుపుతారు. ఈ పాలు వేచ్చగా మారినప్పుడు పెరుగును కలుపుతారు . ఈ మిశ్రమం సెట్ట్ అవ్వడానికి అలాగే కొద్దిసేపు వదిలేస్తారు. మిష్టి దోయిని తయారుచేయడానికి మట్టి పాత్రలు వినియోగించాలి. ఎందుకంటే ఈ మట్టి పాత్రలు మిష్టి దోయి నుండి తేమను గ్రహిస్తాయి. ఈ పద్దతి ద్వారా మిష్టి దోయిని చక్కగా మందంగా చేస్తుంది. పెరుగు తయారితో పోలిస్తే మిష్టి దోయిని చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది.ఇది రూమ్ టేంప్పరేచర్ వలన దినిని తయారు చేసే సమయం కూడా చాలా తక్కువగానే ఉంటుంది.దినిని మీ ఇంట్లో వెచ్చని ప్రదేశంలో ఉంచ్చవలసి ఆంటుంది.
Diabetes Mishti Doi : మిష్టి దోయిని తయారుచేసే విధానం :
ముందుగా ఒక కలాయి లేదా ఒక పాన్లో పూర్రి ప్యాట్ కలిగిన పాలను తిసుకిని .ఈ పాలను స్టవ్ ను వేలిగించి మంటను లోఫ్లేమ్లో ఉంచి పాలను మరిగించాలి . ఈ పాలను మరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా మరిగించడం వలన పాలు భాగా చిక్కబడతాయి . ఈ మరిగిన పాలను స్టవ్ ఆపేసి 8 నుండి 9 నిముషాల పాటు చల్లారనివ్వాలి.
తరువాత ఈ పాలలోనికి 175 లేదా 180 గ్రాముల తాటి బెల్లంను సన్నగా తురుముకోని ఈ చల్లారిన పాలలో ఆఫ్ కప్పు బెల్లంను కలపాలి . ఈ బెల్లం కలిపేటప్పుడు పాలు ఉష్టోగ్రత 60 నుండి 65 డిగ్రిల సెల్సియస్ ఉండాలి. బెల్లం పూర్రిగా కరిగే వరకు కలపాలి . ఆ తరువాత యాలకుల పోడి కలపండి . ఆ తరువాత పెరుగును కలపండి . ఈ పెరుగు పాలలో పూర్తిగా కరిగి పోయేలా కలపాలి. మీరు కావలంటే పెరుగును ముందుగా ఒక గిన్నేలో గిలక్కోట్టి ఆ పాలలో కలప వచ్చు . ఆ తరువాత ఈ విశ్రమంను ( దోయిని) ఒక మట్టి పాత్రలో పోసి , ఆ పాత్రపై ఒక అల్యూమినియం ప్లేట్ తో మూసివేయాలి. ఈ స్విట్ భాగా రావాలంటే దినిని వేచ్చని ప్రదేశంలో కొద్ది సెపటివరకు సేట్ట్ అయ్యే వరకు ఉంచలి.
ఆ తరువా దినిని ఫ్రిజ్లో పెట్టుకోవచ్చు.మిష్టి దోయిని భోజనంతో లేదా డెజర్ట్ గా కూడా సర్వ చేసుకోవచ్చు .అయితే కర్జుర బెల్లం లేదా తాటి బెల్లం చాలా పాతది మరియు ఇది ఈ బెల్లంలో ఎక్కువగా కెమికల్స్ లెనందువలన ఇది ఆరోగ్యంనకు చాలా మంచిది . ఈ తాటి బెల్లంలో మేగ్నిషియం , పోటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అంతే కాదు మిష్టి దోయిలో బెల్లం వాడటం వలన ఐరన్ కూడా ఉంటుంది.ఇది రక్తంలో హిమోగ్లోబిన్ అని పిలవబడే ఆక్సిజన్ కణాల ఉత్పత్తికి సహయపడే పోషకం . ఈ హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే రక్తహినతకు మరియు అలసటకు దారి తిస్తుంది. అలాగే మిష్టి దోయి రోగనిరోదక శక్తిని పెంచడంతో పాటు యాంటి ఆక్సిడెంట్లను పుష్కలంగా కలిగి ఉంటుంది. అంతేకాదు ఇది శరిరంలో కణాలను , కణజాలాలను మరియు ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడంలో సహయపడుతుంది.ఈ ఫ్రీ రాడికల్స్ వృద్ధాప్యా చాయలు రావడానికి సింటమ్స్ గా చెబుతారు. యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వలన ఫ్రీ రాడికల్స్ వృద్ధాప్యా చాయలు రాకుండా కాపాడుతుంది ఈ మిష్టి దోయి .
Diabetes Mishti Doi : గమనిక :
ఇది కేవలం అవగాహనకోసమే తేలియజేయడం జరిగింది . డాక్టర్ను సంప్రదించిన తరువాతే ప్రయత్నం చేయడం ఉత్తమం .