విటమిన్ డి అధికంగా ఉండే తొమ్మిది ఉత్తమ ఆహారాలు ఇవే…!
ఒకప్పుడు సూర్యరశ్మి సమృద్ధిగా ఉండే మన భారతదేశంలో ప్రజలకు అసలు విటమిన్ డి లోపం అనేదే ఉండదని భావించేవారు. కానీ ప్రస్తుతం అది వట్టి అపోహనని తాజా అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి. ప్రస్తుతం మన దేశంలో 90 శాతం మందికి విటమిన్ డి లోపం ఉంది. శారీరక శ్రమ లోపం చట్టం ధూమపానం ఎలాంటి కారణాలవల్ల మన శరీరంలో విటమిన్ డి అవసరాలు పెరిగిపోతున్నాయి. మరోవైపు ఎండ ముఖం చూడకుండా ఎక్కడా కూడా వంటికి సూర్యుని సోకకుండా నెలలు సంవత్సరాలు నీడ పాటున గడపడం పెరిగిపోతుంది. ఫలితంగా ఎంతో మందిలో విటమిన్ డి లోపం బాగా కనపడుతుంది. మన శరీరంలో మన ఆరోగ్య పరిరక్షణలో విటమిన్ డి విటమిన్ కిఉన్న ప్రాధాన్యత అంతా కాదు. ఇలా విటమిన్ డి లోపించటం మంచి పరిణామం కాదు ఇలాంటి తరుణంలో మనం విటమిన్ డి లోపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు తొమ్మిది ఉత్తమ ఆహారాల గురించి ఈ తెలుసుకుందాం.
సాధారణంగా విటమిన్ లను మన శరీరం తయారు చేసుకోలేదు. వాటిని ఆహారం రూపంలో మనమే బయట నుండి అందివ్వాలి. కానీ ఒక్క విటమిన్ ని మాత్రం మన శరీరం తయారు చేసుకుంటుంది. ఏ విషయం కాదు కానీ రోజులు కొన్ని గంటలైనా సూర్యరశ్మి తగిలేలా ఆరుబయట గడపటం అన్ని విధాలా చాలా మంచిది. అసలు విటమిన్ డీ లభించే ఆహారాలు ఏంటో తెలుసుకుందాం. అమెరికాకు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ వారి అధ్యయనంలో మనకు రోజుకు విటమిన్ డి 7 యూనిట్లు అవసరమవుతుంది. దాన్ని శరీరానికి సమకూర్చాలంటే ఆహారం ద్వారా కనీసం 1000 యూనిట్లైనా తీసుకోవాలి. ఇది కొన్ని రకాల సమరుజాతి చేపల ద్వారా లభిస్తుంది.
అంటే ఆయిల్ నూనెల ద్వారా ఇది లభ్యమవుతుంది. అదే నీడలో పెరిగిన పుట్టగొడుగుల్లో పెద్దగా విటమిన్ ఉండదని పరిశోధనలు చెప్తున్నాయి. ఇక ఇక సాల్మన్ చేపలు విటమిన్ డి బాగానే లభిస్తుంది. అదే విధంగా సోయా పాలల్లో కూడా విటమిన్ డి లభిస్తుంది. అలానే ఆరంజ్ లో కొద్దిగా విటమిన్ డీ లభిస్తుంది. పెరుగు ద్వారా కూడా కొద్ది మొత్తంలో విటమిన్ లభిస్తుంది గుడ్డులో కూడా విటమిన్ లభిస్తుంది. విటమిన్ డి లోపిస్తే ఆకలి లేకపోవడం, బరువు తగ్గటం, నిద్రలేమి, కండరాల నొప్పులు, ఒళ్ళు నొప్పులు వంటి సమస్యలు వేధిస్తుంటాయి. విటమిన్ డి మరింత లోపేస్తే రకరకాల ఎముకల సమస్యలు వెంటాడతాయి రకరకాల రోగాలు వస్తాయి.