Health Benefits : మందార తో ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. ఇంకా గుండె ఆరోగ్యం పదిలం…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Benefits : మందార తో ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. ఇంకా గుండె ఆరోగ్యం పదిలం…!!

Health Benefits : సహజంగా మందారతో జుట్టుకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.. అయితే ఈ మందారతో ఆరోగ్య ప్రయోజనాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అన్న సంగతి చాలా మందికి తెలియదు.. అందరి పిల్లల్లో కనిపించే పూల మొక్క మందారం. ఇది తెలుపు, పసుపు, ఎరుపు ఎన్నో రంగులలో ఉంటాయి. వీటిని ప్రత్యేకించి దేవుడు పూజకు వినియోగిస్తూ ఉంటారు.. దీనిని ఎక్కువగా జుట్టుకి వాడుతూ ఉంటారు. దీనిని షాంపులలో, ఆయిల్స్ లో […]

 Authored By prabhas | The Telugu News | Updated on :24 March 2023,7:00 am

Health Benefits : సహజంగా మందారతో జుట్టుకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.. అయితే ఈ మందారతో ఆరోగ్య ప్రయోజనాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అన్న సంగతి చాలా మందికి తెలియదు.. అందరి పిల్లల్లో కనిపించే పూల మొక్క మందారం. ఇది తెలుపు, పసుపు, ఎరుపు ఎన్నో రంగులలో ఉంటాయి. వీటిని ప్రత్యేకించి దేవుడు పూజకు వినియోగిస్తూ ఉంటారు.. దీనిని ఎక్కువగా జుట్టుకి వాడుతూ ఉంటారు. దీనిని షాంపులలో, ఆయిల్స్ లో కూడా వాడుతూ ఉంటారు. ఈ మందార ఆకులను, పువ్వులను వినియోగిస్తారు. అన్న సంగతి అందరికి తెలిసిన విషయమే. అయితే మందారతో కేవలం అందానికి సౌందర్యానికి మాత్రమే కాకుండా.

Hibiscus has many amazing health benefits

Hibiscus has many amazing health benefits

ఈ పువ్వు మనిషి ఆరోగ్యానికి కూడా ఎన్నో ఉపయోగాలను అందిస్తుందని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. ఈ మందార పువ్వు రక్తపోటును తగ్గించడంలో ముందుంటుంది.. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు మనల్ని ఎన్నో సమస్యల నుంచి కాపాడతాయి. దీని వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. జనరల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం నిత్యం మందార టీని తాగితే శిష్టోలిక్ రక్తపోటు పది పాయింట్లు వరకు తగ్గుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. మందార టీ ప్రభావంతంగా ఉంటుందని ఓ అధ్యయనంలో తెలిపారు. మందార పూలలో ఉండే ప్లేవనాయుడులు ఇతర ఫైటో కెమికల్స్ గుండెను పదిలంగా ఉంచుతాయి. అలాగే ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గిస్తుంది. జనరల్ ఆఫ్ అలర్ట్ న్యూ అండ్ కాంప్లిమెంటరీ మెడిసిన్ లో వాడుతారు.

6 Types of Hibiscus Flowers which are Beauty of Fame | [site:name]

మందార టీ మొత్తం కొలెస్ట్రాల్ లెవెల్సి ను 22 శాతం వరకు తగ్గిస్తుంది. మందారంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ఆక్సీకరణ నిరోధిస్తాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. మందారంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. మందార సారం సైటో క్లీన్ గా ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఇవి మంటకు దోహదం చేసే ప్రోటీన్లు మందారం ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఇంకా మందారంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని కాపాడుతాయి. ఇవి కణాలను దెబ్బతీస్తూ ఉంటాయి. గుండె జబ్బులతో సహా ఎన్నో రోగాలకు మనకి దారితీస్తూ ఉంటాయి. మందార సారంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడంతో ఇది ఎల్డీఎల్ కొలెస్ట్రాల ఆక్సికరణలను నివారించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది