Avocado Fruit : ఈ పండు తిన్నారంటే.. అనేక వ్యాధులకు చెక్.. రోజు తిన్నారంటే కొలెస్ట్రాలను కోసిపారేస్తుంది…?
Avocado Fruit : ప్రస్తుతం జీవనశైలిలో ప్రజలందరూ తమకు Avocado Fruit తీరికలేని విధంగా శ్రమిస్తూ ఉన్నారు. ఉద్యోగ వృత్తిలో ఒత్తిడిలు, కష్టపడి శ్రమించేవారు.. ఇలా అనేకమంది ఎక్కువ అనారోగ్య సమస్య బారిన పడుతున్నారు. కావున వారి జీవనశైలిలో మార్పులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. లేదా మంచి ఆహారపుడ్డునన్నా తిని తీసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యాయామాలు కూడా సరిగా చేయడం లేదు. ద్వారా కొలెస్ట్రాల్లో రక్తనాళాల్లో పేరుకుపోయి రక్తపోటు, మధుమేహం, గుండెపోటు, వంటివి ప్రమాదాలకు గురవుతున్నారు. అయితే ఈ చెడు కొలెస్ట్రాల్ నియంత్రించుటకు ఒక దివ్య ఔషధమైనటువంటి ఒక పండు ఉంది. పండుని తినమని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. ఈ పండు యొక్క ప్రయోజనాలు..? ఎలాంటి పోషకాలు ఉంటాయి..? అనే విషయంపై పరిశోధనలు చేశారు నిపుణులు. ప్రస్తుతం ప్రజలు మా లైఫ్ స్టైల్ లో టైం కి ఆహారం, మంచి నిద్రను కోల్పోతున్నారు. తద్వారా అనారోగ్య సమస్యలను తెచ్చుకుంటున్నారు. ఫలితంగా శరీరంలో కొలెస్ట్రాల్ సమస్యలు కూడా ఒక ప్రాణాంతకంగా మారిపోయింది. దీనికి గల కారణం వ్యాయామాలు లేకపోవడం కూడా ఒక ముఖ్యమైన కారణం.
దీనిని వైద్యులు సైలెంట్ కి వెళ్లారు గా కూడా పేరు పెట్టారు… కొలెస్ట్రాల్ మన శరీరంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. విత్తనాల లో రక్తాన్ని గడ్డ కట్టేలా చేసి కొలెస్ట్రాలను పెరిగేలా చేస్తుంది. కావున ఆరోగ్యం పాడవ్వటానికి కారణం ఎక్కువగానే ఉందని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో అధిక కొలెస్ట్రాలు చేరితే, అది రక్త పోటు, షుగర్, గుండెపోటు, కరోనరీ ఆర్టరీ వ్యాధి, ట్రిపుల్ వాస్కులర్ థిస్ ఇస్ వంటి అనేక ప్రమాదకరమైన వ్యాధులు వచ్చేలా చేస్తాయని వైద్య నిపుణులు హెచ్చరించారు. ఈ వ్యాధులన్నీటిని నివారించుటకు ఈ పండు చాలా బాగా ఉపయోగపడుతుంది. పండు అమృతంతో సమానమని డైటీషియన్లు చెబుతున్నారు. పండు పేరే..అవకాడో…
ఈ అవకాడో పండు ని తింటే చెడు కొలెస్ట్రాలు పూర్తిగా తగ్గిపోతుంది. పండులో శరీరానికి కావలసిన విటమిన్లు,ఖనిజాలు అందించడంలో చాలా ముఖ్య పాత్రను పోషిస్తుంది. ఈ పండు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఆరోగ్య నిపుణులు తప్పనిసరిగా ఆహారంలో అవకాడోలు పండుని చేర్చుకోవాలని సూచిస్తున్నారు.
Avocado Fruit : అవకాడో లో ఎన్నో పోషకాలు
నిజానికి అవకాడో పండు చాలా ఖరీదైనది. అయితే ఈ పండును తినడం అనేది ప్రతి ఒక్కరూ ఒక ట్రెండ్ గా కొనసాగుతుంది. ఈ అవకాడో పండును తినడం వల్ల గుండెను,కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో విటమిన్ బి,విటమిన్ ఇ,విటమిన్ సి, కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మీడియం సైజ్ లో అవకాడోలు 240 క్యాలరీలు, 13 గ్రాముల కార్బోహైడ్రేడ్లు, మూడు గ్రాముల ప్రోటీన్, రెండు గ్రాముల కొవ్వు, గ్రాముల ఫైబర్ ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుందని ఒక అధ్యాయంలో పేర్కొన్నారు.
Avocado Fruit అధ్యయనంలో
ఈ అధ్యయనంలో ఓ సుమారు ఆరు నెలల పాటు అవకాడో తిన్న వారిపై అధ్యయనం చేశారు. ఈ పండు తిన్న వారికి రక్త నమోనాలను పరీక్షించి.. ఆరోగ్యాన్ని పరిశీలించారు.. అయితే ఆ వ్యక్తులు తుంటి, పొట్టలో పేరుకుపోయిన కొవ్వు, రక్తనాళాలలోని కొలెస్ట్రాల్ తగ్గిందని పరిశోధనలో తెలిపారు.. మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడం కోసం ప్రత్యేకమైన పండును తినాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.