Ghee : నెయ్యిని నాకి నాకి వదిలి పెడుతున్నారా…. అయితే మీకు ఈ సమస్యలు ఉన్నట్లే…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ghee : నెయ్యిని నాకి నాకి వదిలి పెడుతున్నారా…. అయితే మీకు ఈ సమస్యలు ఉన్నట్లే…?

 Authored By ramu | The Telugu News | Updated on :1 February 2025,7:00 pm

Ghee : నెయ్యి ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఈ నెయ్యిని ఎక్కువగా తీసుకుంటే కొన్ని ప్రమాదాలు కూడా ఉంటాయి అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే నెయ్యిని ఎక్కువగా తీసుకోకుండా తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఇలాంటి నైలు ఎటువంటి పోషక విలువలు ఉంటాయో తెలుసుకుందాం. నెయ్యి మనకు చాలా ఉపయోగాలు ఇస్తుంది. ఈ నెయ్యిలో విటమిన్లు, ఫ్యాటి ఆసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు అంటి పోషకాలు అధికంగా ఉంటాయి. అయితే ఇలాంటి నెయ్యిని సరిగ్గా ఎలా తీసుకోవాలో తెలియక ఎంత పడితే అంత తీసుకుంటారు. కొందరైతే అస్సలు ఇష్టపడరు.మరి కొందరు మానేస్తారు. అసలు నిజానికి చెప్పాలంటే ఆరోగ్యంగా ఉండాలంటే నెయ్యిని క్రమ పద్ధతిలో తీసుకుంటే శరీరానికి ఎన్నో లాభాలు ఉన్నాయి…

Ghee నెయ్యిని నాకి నాకి వదిలి పెడుతున్నారా అయితే మీకు ఈ సమస్యలు ఉన్నట్లే

Ghee : నెయ్యిని నాకి నాకి వదిలి పెడుతున్నారా…. అయితే మీకు ఈ సమస్యలు ఉన్నట్లే…?

Ghee నెయ్యిలోని పోషక విలువను

ఈ నెయ్యిలో విటమిన్ E, K, A, D ఒమేగా -3, ఒమేగా-6 వంటి పీచు తత్వాలు, లినోలిక్ యాసిడ్, బ్యూటీరిక్ యాసిడ్, వంటి ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి ఎంతో దోహదపడతాయి. ఇన్ని పోషక విలువలను కలిగి ఉన్న నెయ్యి మన వంటలలో అత్యధికంగా ఉపయోగిస్తాం. ఈ ఆరోగ్యానికి మంచిదే అయినా.. దినీ మితి మీరు తీసుకుంటే మాత్రం మంచిది కాదు.

Ghee నెయ్యిని ఎలా తీసుకోవాలి

నెయ్యిని ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఒక స్పూన్ నెయ్యి గోరువెచ్చని నీటిలో వేసి తాగాలి. ప్రతిరోజు చేస్తే శరీరానికి మేలు జరుగుతుంది. గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ నెయ్యి కలిపి తాగితే మలబద్ధకం నివారించబడుతుంది. నీలో ఉండే బ్యూటీక్ యాసిడ్ పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. పైన చెప్పిన విధంగా నేను తీసుకుంటే జీర్ణక్రియ కూడా మెరుగు పడుతుంది. జీర్ణక్రియ బలపడటమే కాకుండా మన శరీరంలోని టాక్సిన్ బయటకు వెళ్ళిపోతుంది. తద్వారా కాలేయం శుభ్రపడి చర్మం మెరుస్తుంది. నెయ్యి శరీరానికి తేమను అందిస్తూ చర్మాన్ని,మృదువుగా, కాంతివంతంగా మారుస్తుంది.

Ghee నెయ్యి వల్ల ఉపయోగాలు

నెయ్యి వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. ఈ నెయ్యిలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు మరియు కాల్షియం ఉండటం వల్ల ఎముకలు బలంగా మారతాయి. అలాగే మెదడుకు కూడా మంచి పోషణ అందుతుంది. జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుంది. బట్టి పిల్లలకి నెయ్యిని తినిపించడం వల్ల ఎంతో మంచిది. ఎదిగే పిల్లలకు రోజుకు ఒక స్పూన్ నెయ్యి నీ గోరువెచ్చ నీటిలో కలిపి తాగించండి.
అలాగే అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గించుకొనుటకు నెయ్యిని తీసుకోవచ్చు. నెయ్యిలో ఉండే ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వు బరువు తగ్గడం సహాయపడుతుంది. ఉదయం లేవగానే గోరువెచ్చని నీటిలో 1 స్పూన్ నేను కలిపి తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది బరువు తగ్గటానికి కూడా చాలా ఈజీగా అవుతుంది. ఒక్క స్పూన్ మాత్రమే తీసుకోవాలి ఎక్కువ తీసుకుంటే మాత్రం దుష్ప్రభావాలకు లోన్ అవ్వాల్సిందే. బరువును ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల స్థాయిలను కొనసాగించుకునే వారికి నెయ్యి ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఉబకాయం ఉన్నవారు మాత్రం లిమిటెడ్ గానే తీసుకోవాలి. అధిక కొలెస్ట్రాల్ తో బాధపడేవారు డాక్టర్ సలహా మేరకు నెయ్యని వాడాల్సి ఉంటుంది. నేను ఎక్కువ తీసుకుంటే మాత్రం కాలేయ ఆరోగ్యానికి హానికరం కావచ్చు. అవునా ఎక్కువగా నెయ్యిని తీసుకోకుండా ఒక స్పూన్ మాత్రమే తీసుకుంటే ఆరోగ్యానికి అన్ని మంచి ఫలితాలు అందుతాయి.

Advertisement
WhatsApp Group Join Now

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది