Stress : ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారా? ఇలా చేసి చూడండి.. ఒత్తిడి మటాష్ కావాల్సిందే? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Stress : ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారా? ఇలా చేసి చూడండి.. ఒత్తిడి మటాష్ కావాల్సిందే?

Stress : స్ట్రెస్ లేదా ఒత్తిడి Stress.. దీన్ని జయించడం అనేది అంత ఈజీ కాదు. ఒత్తిడితో ఒక్కసారి సతమతమవుతున్నామంటే.. జీవితం గందరగోళంగా తయారవుతుంది. అందుకే.. ఒత్తిడి Stress అనేది చాలా భయంకరమైనది. దాని నుంచి ఎలాగైనా తప్పించుకునే మార్గాలు వెతుక్కోవాలి. లేదంటే అది జీవితాన్నే నాశనం చేయగలదు. నిజానికి ఒత్తిడి Stressని జయించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ.. మనం ఇప్పుడు చెప్పుకోబోయేది చాలా డిఫరెంట్. ఎందుకంటే.. ఒత్తిడి అనగానే చాలామంది ఇచ్చే సలహాలు.. మెడిటేషన్, […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :11 June 2021,10:40 am

Stress : స్ట్రెస్ లేదా ఒత్తిడి Stress.. దీన్ని జయించడం అనేది అంత ఈజీ కాదు. ఒత్తిడితో ఒక్కసారి సతమతమవుతున్నామంటే.. జీవితం గందరగోళంగా తయారవుతుంది. అందుకే.. ఒత్తిడి Stress అనేది చాలా భయంకరమైనది. దాని నుంచి ఎలాగైనా తప్పించుకునే మార్గాలు వెతుక్కోవాలి. లేదంటే అది జీవితాన్నే నాశనం చేయగలదు. నిజానికి ఒత్తిడి Stressని జయించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ.. మనం ఇప్పుడు చెప్పుకోబోయేది చాలా డిఫరెంట్. ఎందుకంటే.. ఒత్తిడి అనగానే చాలామంది ఇచ్చే సలహాలు.. మెడిటేషన్, యోగా, వ్యాయామం లాంటివి. కానీ.. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది మాత్రం వాటి గురించి కాదు.

how to deal with stress relief techniques health tips telugu

how to deal with stress relief techniques health tips telugu

మీకు సువాసన గురించి తెలుసా? సువాసన అంటే మంచి వాసన. సాధారణంగా మంచి వాసనలు సెంట్, పర్ ఫ్యూమ్, స్ప్రేల నుంచి వస్తాయి. ఆ వాసనలు శరీరానికి ఎంతో ఉల్లాసాన్ని కలిగిస్తాయట. మంచి వాసనను పీల్చినప్పుడు శరీరంలో కొన్ని హార్మోన్లు రిలీజ్ అయి.. శరీరంలో ఉన్న టెన్షన్ ను తగ్గిస్తాయట.

Stress : సుగంధ ద్రవ్యాలు.. స్ట్రెస్ కు బెస్ట్ ట్రీట్ మెంట్

how to deal with stress relief techniques health tips telugu

how to deal with stress relief techniques health tips telugu

Stress  : ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారా.. దానికి బెస్ట్ ట్రీట్ మెంట్..

స్ట్రెస్ అనేది మానసిక ఆరోగ్యానికి సంబంధించింది. స్ట్రెస్ కు ఎక్కువగా గురి కావడం వల్ల.. మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. మనిషి.. అంతా పిచ్చి పిచ్చి చేస్తాడు. ఎవరితో మాట్లాడడు. బాగా డిస్టర్బ్ అవుతాడు. ఏ పనీ చేయలేడు. మెంటల్ టెన్షన్ కు గురయితే ఇక అంతే. అందుకే.. స్ట్రెస్ ను వెంటనే తగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేయాలి. అందుకే.. దానికి బెస్ట్ ట్రీట్ మెంట్.. సుగంధ ద్రవ్యాలు. ఇది ఇప్పుడు కాదు.. మన పూర్వీకుల కాలం నుంచి ఒత్తిడిని జయించడానికి.. సుగంధ ద్రవ్యాలను ఉపయోగిస్తున్నారట. ఇది ఒక ఆయుర్వేద ట్రీట్ మెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. మంచి వాసనను మనం పీల్చగానే.. అది మెదడుకు చేరుతుంది. ఆ తర్వాత మెదడులో నిక్షిప్తం అయి ఉన్న.. మన భావాలు, ఎమోషన్స్ అన్నింటిపై అది మంచి ప్రభావం చూపిస్తుంది. దీంతో ఒత్తిడి ఒక్కసారిగా తగ్గిపోయి.. ప్రశాంతత చేకూరుతుంది.మంచి వాసన అనేది పూల నుంచి కూడా పొందొచ్చు.

how to deal with stress relief techniques health tips telugu

how to deal with stress relief techniques health tips telugu

కొన్ని రకాల పూలు.. సువాసనను వెదజల్లుతాయి. వాటిని పీల్చినా కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది. దీన్నే వైద్య భాషలో అరోమా థెరపీ అంటారు. ఆయుర్వేదంలో దీనికి ట్రీట్ మెంట్ కూడా ఉంది. మీకు తెలుసా? చాలామంది తమ ఇంట్లో ఎప్పుడూ మంచి వాసన వచ్చేలా ఏర్పాట్లు చేస్తుంటారు. స్ప్రే చేయడం.. సెంట్ చల్లడం, అగరబత్తీలు వెలిగించడం.. ఇంట్లో సువాసన వెదజల్లితే.. ఆ రోజంతా ప్రశాంతంగా ఉంటుందని వాళ్ల నమ్మకం.

ఇది కూడా చ‌ద‌వండి ==> Oxygen : భార్య ఆక్సీజన్ లేక చనిపోయిందని.. భర్త చేస్తున్నా ఒక గొప్ప పని..!

ఇది కూడా చ‌ద‌వండి ==> Proteins: ప్రొటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారా? పోషక ఆహారం ఎక్కువైతే ఈ వ్యాధులు వస్తాయి?

ఇది కూడా చ‌ద‌వండి ==> Tea : చాయ్ తాగుతూ ఇవి తింటున్నారా? అయితే.. మీరు ప్రమాదంలో పడ్డట్టే?

ఇది కూడా చ‌ద‌వండి ==> Fruits : పండ్లు తిన్న తర్వాత నీళ్లు తాగుతున్నారా? అయితే.. మీరు డేంజర్ లో ఉన్నట్టే?

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది