Health tips : తేనేని ఇలా తీసుకుంటున్నారా… అయితే మీ ప్రాణాలకి తప్పదు ముప్పు..
Health tips : అందరూ మంచి ఆరోగ్యాన్ని కోరుకుంటున్నారు. అయితే తేనెను దివ్య ఔషధం అని చెప్తుంటారు. తేనె ఎన్నో ఆరోగ్య ఉపయోగాలతో కలిగి ఉంది. దీనిని శరీరం లోపలికి తీసుకోవచ్చు. శరీరం బయట కూడా దీనిని వాడుకోవచ్చు.ఈ తేనని ఇతరమూలికలతో వినియోగించినప్పుడు వాటిలోని ఉన్న ఔషధ గుణాలు ఇంకాస్త పెరుగుతాయి. వాటిని లోతైన కణజాలకి చేరుకోవడానికి ఉపయోగపడతాయి. తేనెతో ఉపయోగాలు: అలర్జీలను దూరం చేసి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మాన్ని మెరుగ్గా చేస్తుంది,గుండెకి చాలా మంచిది, గాయాల్ని తగ్గిస్తుంది. కఫాన్ని దూరం చేస్తుంది. దాహాన్ని తీరుస్తుంది. తేనె కళ్ళకు చాలా శ్రేయస్కరం. మూత్ర సంబంధిత ఇబ్బందులు, శ్వాసనాలలో అస్తమా విరోచనాలు, దగ్గు, వికారం, వాంతులను తగ్గిస్తుంది. తేనె న్యాచురల్ డిటాక్సి పైయార్,
ఇలా తీసుకోవద్దు: తేనె తీసుకోవడం వల్ల గొంతు, కళ్ళు ఇబ్బందులు తగ్గిపోతాయి. కొవ్వూరు తగ్గించి అధిక బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది.నెయ్యి తేనె సమాన నిష్పత్తిలో కలిపినప్పుడు అవి జీర్ణ ప్రక్రియ ద్వారా వెళ్ళినప్పుడు దానిని ట్యాక్సీన్ గా తయారవుతుంది. స్పైసి ఫుడ్ తో కలిపి తీసుకుంటే అది విషం గా మారుతుంది. వేడి వాతావరణం లో పనిచేసినప్పుడు తేనెను తీసుకోవద్దు..తేనని నెయ్యితో అసలు కలపోద్దు. వేడి మసాల ఆహారాలు పులేయబెట్టిన పానీయాలు అంటే మత్తు పానీయాలు తో అసలు కలపొద్దుతేనని వేడి ఆహారాలు కానీ నీటిలో కానీ కలపొద్దు.
ఏ విధంగా తీసుకోవాలి: దీనిని ఎప్పుడు కూడా రూమ్ టెంపరేచర్లో మాత్రమే ఉంచి తీసుకోవాలి.తేనె యొక్క రకాలు, ఆరోగ్య ఉపయోగాలు: ఆయుర్వేదంలో జీర్ణం కాని పదార్థం అన్ని జబ్బులకు కారణం అవుతుంది. తేనని వేడి చేయడం వలన జీర్ణవ్యవస్థకు సహాయపడే ఎంజైమ్స్ దెబ్బతింటున్నాయి. దాని వలన తీసుకునేటప్పుడు శరీరంలోని టాక్సిన్ ను ఉత్పత్తి చేస్తాయి.తేనె ఓ గొప్ప అమృతం. ఇది మూలికల గుణాలను మెరుగుపరచడంలో ఉపయోగపడతాయి.సహజంగా తీపి పదార్థాలకు కఫ దోషాన్ని అధికం చేస్తాయి. కానీ తేనె అలా చెయ్యదు తీయగా ఉంటుంది. కానీ కఫాన్ని సమతుల్యం గా ఉంచుతుంది. శ్వాసకోశ ఇబ్బందులను నివారిస్తుంది. ఇతర పదార్థాలతో పోల్చి చూస్తే ఇది సులభంగా జీర్ణం అవుతుంది.
అయితే తేనె ని వేడి చేసిన తదుపరి ఆయుర్వేదం విధానంగా విషంగా మారుతుందట. కఫాన్ని తయారుచేస్తుంది వేడి చేసినప్పుడు తేనె జిగట గా అయ్యి అసలు జీర్ణం అవ్వదు.