ఇది ఒక్క వారం తింటే బాన పొట్ట అయినా సరే కరగాల్సిందే… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

ఇది ఒక్క వారం తింటే బాన పొట్ట అయినా సరే కరగాల్సిందే…

 Authored By aruna | The Telugu News | Updated on :17 August 2023,10:00 am

ప్రస్తుత సమాజంలో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. డైటింగ్ అని చెప్పి కొన్ని ఆయిల్ ఫుడ్లను తినరు. అయినా కానీ కొంతమంది బరువు తగ్గరు. పొట్ట దగ్గర కొవ్వు ఎక్కువ అందానికి కాదు ఆరోగ్యానికి కూడా హానికరమే. దీని వలన అధిక రక్తపోటు, షుగర్ క్యాన్సర్ లాంటి జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి కొవ్వును తగ్గించుకోవడానికి ఇప్పుడు నేను కొన్ని పద్ధతులు చెప్తాను అవి పాటించి మీ ఒంట్లోని కొవ్వును తగ్గించుకోండి. మన ఒంట్లో ఉన్న కొవ్వు తొందరగా తగ్గాలంటే ఈరోజు మనం తినే ఆహారంలో 10 గ్రాముల పీచు పదార్థం ఉండేట్లు చూసుకోవాలి. అధిక నీటితోపాటు ఎక్కువగా పీచు పదార్థాలను తీసుకోవడం వలన గ్యాస్ సమస్యలు రావు.

అలాగే రోజుకు 100 గ్రాములకు ప్రోటీన్స్ అందెలా చూసుకోవాలి. కొద్దిగా వేడి నీళ్లలోని కొద్దిగా నిమ్మరసాన్ని కలుపుకొని తాగడం వల్ల కొవ్వు తగ్గుతుంది. కొద్దిగా వేడి నీళ్లలో నిమ్మరసం తేనె జిలకర కలిపి తాగడం వలన కొవ్వు తగ్గి పొట్ట కూడా తగ్గిస్తుంది. అయితే ఈ నీళ్లు తాగిన అరగంట వరకు ఏమి తినకూడదు. ఇలా వారం రోజులు తాగితే శరీరంలోని కొవ్వును కరిగిస్తాయి. ఒక గిన్నెలో నీరు పోసి స్టవ్ మీద పెట్టి దాంట్లో కొన్ని క్యాబేజీ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉప్పు వేసి ఉడికించి ఆరిన తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర పొడి వేసి కలుపుకొని రోజు ఒక వారం రోజుల పాటు తినాలి. దీనివల్ల పొట్ట చుట్టూ కొవ్వు కరిగిపోతుంది. వెల్లుల్లిని ఉదయాన్నే తిని నీరు తాగడం వలన దానిలోని ఫ్రీ రాట్ సెల్స్ కొవ్వుని తగ్గిస్తాయి. ఒక గిన్న స్టౌ పై పెట్టి దానిలో నీళ్లు పోసి అల్లం ముక్కలు వేసి మరగబెట్టాలి.

If you eat this for a week your stomach will melt

If you eat this for a week, your stomach will melt

అల్లం ముక్కలు వేసి మరిగించుకోవాలి. ఇప్పుడు ఆ నీటిని కొంచెం నిమ్మరసం తేనె కలుపుకొని రోజు నెలరోజుల పాటు తాగాలి. ఇలా చేయడం వలన క్యాప్టీ సోల్ ఉత్పత్తి తగ్గి పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కూడా తగ్గిపోతుంది. ఒక గిన్నెలో నీళ్లు పోసి కొద్దిగా జీలకర్ర వేసి బాగా ఉడకబెట్టుకోవాలి. దాన్ని రాత్రంతా అలా ఉంచి ఉదయాన్నే పరిగడుపున వడకట్టుకుని తాగాలి. ఇలా వారం రోజులు పాటు తాగితే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గి సన్నగా అవుతారు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది