Health Benefits : కొబ్బరి పువ్వు లో ఉన్న ఉపయోగాలు తెలిస్తే మీరు తినక మానరు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Benefits : కొబ్బరి పువ్వు లో ఉన్న ఉపయోగాలు తెలిస్తే మీరు తినక మానరు…

Health Benefits : కొబ్బరికాయలను కొట్టినప్పుడు అప్పుడప్పుడు వాటిలో పువ్వులు వస్తూ ఉంటాయి. వాటిని చూడడమే కానీ వాటి గురించి చాలామందికి తెలిసి ఉండదు. ఆ పువ్వు ఆ పువ్వు యొక్క ప్రయోజనాలు తెలీదు. అందరికీ కొబ్బరి కాయ, దాన్లో నీళ్లు, దాంట్లో ఉండే కొబ్బరి గురించి మాత్రం తెలుసు. అయితే ఈ కొబ్బరి పువ్వులు ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం.. కొబ్బరి పువ్వు అనేది గ్రామాలలో ఉండే […]

 Authored By aruna | The Telugu News | Updated on :13 September 2022,4:00 pm

Health Benefits : కొబ్బరికాయలను కొట్టినప్పుడు అప్పుడప్పుడు వాటిలో పువ్వులు వస్తూ ఉంటాయి. వాటిని చూడడమే కానీ వాటి గురించి చాలామందికి తెలిసి ఉండదు. ఆ పువ్వు ఆ పువ్వు యొక్క ప్రయోజనాలు తెలీదు. అందరికీ కొబ్బరి కాయ, దాన్లో నీళ్లు, దాంట్లో ఉండే కొబ్బరి గురించి మాత్రం తెలుసు. అయితే ఈ కొబ్బరి పువ్వులు ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం.. కొబ్బరి పువ్వు అనేది గ్రామాలలో ఉండే ప్రజలకు బాగా తెలుసు. ఎందుకనగా గ్రామాలలో కొబ్బరి చెట్లు చాలా ఉంటాయి. అలాగే సుమారు ప్రతి ఇంట్లోనూ ఈ చెట్టు ఉంటాయి. కొబ్బరికాయ దేవుడి దగ్గర కొట్టినప్పుడు దానిలో పువ్వులు అనేవి సహజంగా కనిపిస్తూ ఉంటాయి. అలా కనిపించినప్పుడు అంత శుభమే జరుగుతుందని అంటూ ఉంటారు.

అయితే ఈ కొబ్బరి పువ్వును పలువురు కొబ్బరి లాగానే తింటూ ఉంటారు. అయితే ఈ పువ్వులో ఎన్నో లాభాలు ఉన్నాయి. మీకు వాటి గురించి తెలిస్తే అవుతారు. ఈ కొబ్బరి పువ్వు కొబ్బరి కన్నా అధిక పోషక గుణాలు ఉంటాయి. ఈ పువ్వు వలన నీరసం, అలసట తగ్గిపోయి వెంటనే శక్తి వస్తుంది. అదేవిధంగా షుగర్ బాధితులకు బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తుంది.
అలాగే ఈ పువ్వులో ఫైబర్ ఎక్కువగా క్యాలరీలు తక్కువగా ఉండడం వల్ల అధిక బరువు తగ్గడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే శరీరానికి ఇమ్యూనిటీని ఇస్తుంది. అలాగే మూత్రపిండాల ఇన్ఫెక్షన్ ను అలాగే అవి డ్యామేజ్ అవ్వకుండా రక్షిస్తుంది.

If you know Health Benefits of coconut flower you will not stop eating it

If you know Health Benefits of coconut flower, you will not stop eating it…

ఈ పువ్వులో యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉన్న ఈ కొబ్బరి పువ్వును తినడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే చర్మానికి కావాల్సిన తేమను అందించి చర్మం ముడతలు లేకుండా యవ్వనంగా ఉండడానికి సహాయపడుతుంది. అలాగే జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. అదేవిధంగా గుండెలో కొలెస్ట్రాల్ని కూడా తొలగిస్తుంది. బ్లడ్ లో చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది. అలాగే థైరాయిడ్ వ్యాధి ఉన్నవాళ్లకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంత మంచి పోషకాలు ఉన్న కొబ్బరి పువ్వులు అందరూ తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండవచ్చు..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది