Soaking Rice : బియ్యాన్ని మనం వండే ముందు ఎన్నిసార్లు కడగాలి… ఎంత సేపు నానబెట్టాలి…?
ప్రధానాంశాలు:
Soaking Rice : బియ్యాన్ని మనం వండే ముందు ఎన్నిసార్లు కడగాలి... ఎంత సేపు నానబెట్టాలి...?
Soaking Rice : ఇప్పుడు సమాజంలో ప్రజలు తమ లైఫ్ స్టైల్ లో ఉరుకులు, పరుగుల జీవితంలో వంట చేసుకోవడానికి కూడా టైం లేకుండా ఉంది. అప్పటికప్పుడు గబగబా చేసేసి వెళ్ళిపోతుంటారు. కొంతమంది బియ్యాన్ని ఒక్కసారి కడిగేసి, నానబెట్టకుండా అలాగే ఉండేస్తారు. ముఖ్యమైనది. అందులో రైస్ చాలా ముఖ్యమైనది. ఈ బియ్యాన్ని వండే ముందు రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి. దీనిలోని రాళ్లు, పురుగులు తొలగిపోతాయి. రైస్ Rice ను 15 నుంచి 30 నిమిషాలు నానబెట్టడం వల్ల అది మెత్తగా ఉడుకుతుంది. ఇలా నానబెట్టి ఈ ఉడకపెట్టిన అన్నం తింటే జీర్ణ క్రియ సులభంగా అవుతుంది. నన్ను కావాల్సిన పోషకాలాన్ని సమృద్ధిగా అందుతాయి. అయినా ఇంకా నిద్ర సమస్యలు ఉన్నవారికి ఈ సమస్యను దించుటకు ఇలా చేయవచ్చు. ఇలా రైస్ శుభ్రంగా చేస్తే చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు.. మనం ప్రతిరోజు తినే బియ్యం మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది.
ఏది తిన్న కడుపు నిండదు కానీ, నీ అన్నం తింటే మాత్రం కడుపు త్వరగా నిండిపోతుంది. బరువు తక్కువగా ఉన్నవారు నువ్వు అన్నం ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు. మనం ఎన్ని రకాల వంటకాలు చేసుకున్న అందులో అన్నం లేనిదే తృప్తి ఉండదు. ఇ టువంటి అన్నం వండుతారు కానీ దానిలోని జాగ్రత్తలు మాత్రం తీసుకోరు. కానీ అన్నం వండే విషయం కూడా జాగ్రత్తలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఇది కూడా తెలుసుకోవాలా అని అనుకునేవారు వారికోసం తెలుసుకోవాల్సి ఉంటుంది,అని అంటున్నారు నిపుణులు. అన్నం వండే ముందు బియ్యాన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడగాల్సిన అవసరం ఉందంట. కంటే బియ్యంలో ఎన్నో పురుగులు దూళి రాళ్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. అవి అలా చేయకపోతే మనం తిన్న ఆహారంలో నుంచి మన శరీరంలోకి వెళ్ళిపోతాయి. దీనివల్ల అజీర్తి సమస్యలు వచ్చి పడతాయి. అయితే నిపుణులు రైస్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని తెలియజేస్తున్నారు…
Soaking Rice బియ్యాన్ని మూడుసార్లు కడగాలి
నీకు అడిగే ముందు మూడుసార్లు అయినా కడగాలి. ఇంట్లో ఉన్న రాళ్లు ధూళి పురుగులు అనేవి వంటకు మంచివి కావు. రెండు లేదా మూడుసార్లు కడిగి శుభ్రంగా పెట్టుకోవాలి. చేయడం వల్ల బియ్యం లో ఉన్న మురికి అంతా పోతుంది. ఇలాంటి రైస్ ని తింటే ఎలాంటి ఆరోగ్యం పరంగా ఎటువంటి సమస్యలు ఉండవు.
Soaking Rice రైస్ నానబెట్టడం కూడా ముఖ్యం
బాస్మతి రైస్ 30 నిమిషాలు నానబెట్టాలి. సాధన రైస్ అయితే చిన్నదానియాలతో ఉండే రైస్ ని 15 నుంచి 20 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇలా నానబెట్టడం వల్ల బియ్యం, అన్నం కూడా చాలా త్వరగా ఉడుకుతుంది. పైగా అన్నం కూడా రుచిగా ఉంటుంది. దీంతో గ్యాస్ కూడా సేవ్ అవుతుంది.
Soaking Rice నానబెట్టడం వల్ల లాభాలు
బియ్యాన్ని కడిగి నానబెట్టడం ద్వారా స్టార్చు కొంతవరకు తగ్గుతుంది. ఇది తిన్నావా హారంలో తేలిక జీవనమైన చేస్తుంది. ఇలాంటి రైస్ తింటే మన శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా అందుతాయి. పైగా నిద్ర సమస్య కూడా పోతుంది.
Soaking Rice ఎలా నానబెట్టాలి
ఒక గిన్నెలో రైస్ తీసుకుని మూడు రెండుసార్లు బాగా కడగాలి. ఇలా చేసిన తర్వాత రైస్ కంటే ఎక్కువ నీటిని వేసి కొద్దిసేపు ఉoచితే సరిపోతుంది. మరలా వంట చేసేముందు ఈ నీటిని పారబోసి వేరే నీటిని తీసుకోండి. నానబెట్టిన వంట చేయడం వల్ల చాలా ఫాస్ట్ గా రైస్ అవుతుంది. ఇలా చేస్తే మీ గ్యాస్, కరెంట్ అయినా కూడా ఆదా అవుతాయి.
రైస్ తో మంచి ఆరోగ్యం : ముందుగా నానబెట్టిన రైస్ని వండి తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు సులభంగా అందుతాయి. ఇవి శక్తిని ఇవ్వడమే కాదు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. జీర్ణ క్రియ సులభతరం అవుతుంది. నిద్ర లేకుంటే బాధపడే వారికి త్వరగా నిద్ర వచ్చేలా చేస్తుంది. మంచి నిద్ర ఉంటే, మంచి ఆరోగ్యం.