Soaking Rice : షుగర్ పేషెంట్స్ అన్నం ఇలా వండుకుంటే మంచిది.. ఎలానో తెలుసా..?
Soaking Rice : ఈమధ్య కాలంలో అందరికీ చిన్న పెద్ద అనే తేడా లేకుండ షుగర్ వచ్చేస్తుంది. ఒకప్పుడు 60 ప్లస్ ఉన్న వారికి వచ్చే ఈ వ్యాధి ఇప్పుడు 30 ప్లస్ ఉన్న వారికి కూడా వచ్చేస్తుంది. ఐతే షుగర్ వచ్చిన వారు సాధ్యమైనంత వరకు తమ ఆహారంలో అన్నాన్ని తగ్గించాల్సి ఉంటుంది. ఐతే అన్నాన్ని రైస్ కుక్కర్, మైక్రో ఓవెన్ లాంటి ఆధునిక వంట ఉపకరణాలు వచ్చాయక ఈజీ అయ్యాయి. బియ్యాన్ని నానబెట్టి అన్నం […]
ప్రధానాంశాలు:
Soaking Rice : షుగర్ పేషెంట్స్ అన్నం ఇలా వండుకుంటే మంచిది.. ఎలానో తెలుసా..?
Soaking Rice : ఈమధ్య కాలంలో అందరికీ చిన్న పెద్ద అనే తేడా లేకుండ షుగర్ వచ్చేస్తుంది. ఒకప్పుడు 60 ప్లస్ ఉన్న వారికి వచ్చే ఈ వ్యాధి ఇప్పుడు 30 ప్లస్ ఉన్న వారికి కూడా వచ్చేస్తుంది. ఐతే షుగర్ వచ్చిన వారు సాధ్యమైనంత వరకు తమ ఆహారంలో అన్నాన్ని తగ్గించాల్సి ఉంటుంది. ఐతే అన్నాన్ని రైస్ కుక్కర్, మైక్రో ఓవెన్ లాంటి ఆధునిక వంట ఉపకరణాలు వచ్చాయక ఈజీ అయ్యాయి. బియ్యాన్ని నానబెట్టి అన్నం వండాలి మన బిజీ అవ్వడం వల్ల అలా చేయకుండానే వండేస్తున్నాం. బియాన్ని నాన బెట్టడం వల్ల నీటిలో బాగా శిన్షించబడతాయి. ఇంకా గ్లైసెమిక్ ఇండెక్స్ స్థాయి కూడా ప్రభావితమవుతుంది.
Soaking Rice బియ్యాన్ని నీళ్లలో నానబెట్టి ఉడికించడం వల్ల
రక్తం లో చెక్కెర స్థాయి ఎంత పెంచుతాయో జీఇ తెలియచేస్తుంది. అందుకే బియ్యాన్ని నాన పెట్టి వండితే బెటర్ అని చెబుతున్నారు. బియ్యాన్ని నాన బెట్టి వండటం వల్ల కావాల్సినంత పోషకాలు అందిస్తుంది. ఆరోగ్య దాయకంగా ఉంటుంది. అలా కాకపోతే అనారోగ్యాలు వస్తాయి. బియ్యాన్ని నీళ్లలో నానబెట్టి ఉడికించడం వల్ల మధుమేహం రాద్. ఐతే నానబెట్టమంటే మరీ 3, 4 గంటలు కాదు. జస్ట్ ఒక 20 నుంచి 30 నిమిషాలు నాన పెడితే చాలు. అంతేకాదు నీటిలో బాగా కడగాలి.. ఉండికించాలి అప్పుడే జీర్ణం బాగా అవుతుంది.
నీళ్లలో నాన పెట్టిన బియ్యం తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. నానబెట్టిన బియ్యం శరీరంలో పీచుని పెంచుతుంది. నానపెట్టిన బియ్యంలో విటమిన్లు, ఖనిజాలు, బి విటమిన్ ఇంకా ఆరోగ్యానికి సహకరిస్తాయి. నానబెట్టిన నీరు బ్యాక్టీరియా, మైక్రో బ్యాక్టీరియాలను చంపేస్తుంది. షుగర్ వ్యాధి ఉన్న వారు అన్న ఇలా తినడం వల్ల కొంతలో కొంత లాభం ఉంటుంది. అలా కాకుండా ఉండికి ఉండకని ఆహారం. సరిగా నాన బెట్టని రైస్ తింటే మాత్రం అనర్ధాలు జరుగుతాయి.