Mangoes : వేసవిలో మామిడి పండ్లను ఎక్కువగా తింటున్నారా… ఈ పదార్థాలతో కలిపి అస్సలు తినకండి జాగ్రత్త….! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mangoes : వేసవిలో మామిడి పండ్లను ఎక్కువగా తింటున్నారా… ఈ పదార్థాలతో కలిపి అస్సలు తినకండి జాగ్రత్త….!

 Authored By ramu | The Telugu News | Updated on :8 May 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Mangoes : వేసవిలో మామిడి పండ్లను ఎక్కువగా తింటున్నారా... ఈ పదార్థాలతో కలిపి అస్సలు తినకండి జాగ్రత్త....!

Mangoes : మామిడిపండు పండ్ల లోనే రారాజు. సీజనల్ ఫ్రూట్ గా పిలవబడే ఈ మామిడిపండును ఇష్టపడని వారు అంటూ ఎవ్వరు ఉండరు.మామిడిపండు తినే అనుభూతి వేసవికాలంలో మాత్రమే దొరుకుతుంది. వేసవికాలంలో మాత్రమే మామిడిపండు అందుబాటులో ఉంటుంది. దాని తర్వాత అవి దొరకడం చాలా కష్టం. అయితే ఈ మామిడి పండ్లు చాలా రకాలుగా ఉంటాయి. అలాగే మామిడిపండ్లలో అనేక రకల పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తాయి. అయితే వేసవిలో ఎక్కువగా తినే ఈ మామిడి పండ్లను తినేటప్పుడు కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు లేదంటే అనారోగ్యం భారీన పడే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే మామిడి పండ్లతో పాటు కొన్ని పదార్థాలను తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే వాటి వల్ల ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంటుంది. మరి మామిడితో కలిపి తినకూడని ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Mangoes : నీళ్లు

మామిడి పండ్లను తిన్న వెంటనే నీళ్లను తాగకూడదు. ఒకవేళ తాగినట్లయితే అజీర్తి ,ఉబ్బరం వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి.

Mangoes చేదు పదార్థాలు.

మామిడి పండుతో కాకరకాయ తినడం మంచిది కాదు. ఒకవేళ మామిడికాయతో కాకరకాయ తిన్నట్లయితే దీనివల్ల విషతుల్యం అవుతుందని మరియు అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి అని నిపుణులు చెబుతున్నారు.

Mangoes పచ్చిమిరపకాయలు…

మామిడికాయలతో పచ్చిమిరపకాయ తిన్నట్లయితే కడుపులో చికాకు కలుగుతుంది. దీనివల్ల విరోచనాలు అవుతాయి.

Mangoes వేసవిలో మామిడి పండ్లను ఎక్కువగా తింటున్నారా ఈ పదార్థాలతో కలిపి అస్సలు తినకండి జాగ్రత్త

Mangoes : వేసవిలో మామిడి పండ్లను ఎక్కువగా తింటున్నారా… ఈ పదార్థాలతో కలిపి అస్సలు తినకండి జాగ్రత్త….!

Mangoes శీతాకాల పానీయాలు.

మామిడి పండ్లను రాత్రి భోజనంలో తీసుకున్నట్లయితే వెంటనే శీతల పానీయాలను తీసుకోకూడదు. అలా తీసుకున్నట్లయితే జీర్ణ క్రియ పై ప్రభావం పడుతుంది. దీంతో జలుబు వచ్చే ప్రమాదం ఉంటుంది.

స్పైసీ ఫుడ్.

చాలామంది మామిడి పండ్లను రాత్రి సమయంలో లేదా మధ్యాహ్నం తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే మామిడి పండ్లు తిన్న వెంటనే స్పైసీ ఫుడ్ ను తినకూడదు. దీనివల్ల ఆరోగ్యం పాడవుతుంది.

పెరుగు.

భోజన సమయంలో పెరుగులో మామిడిపండును కలిపి తీసుకోకూడదు. అలా తీసుకోవడం వలన కడుపులో కార్బన్ డై ఆక్సైడ్ పెరగడం వలన కడుపునొప్పి వస్తుంది.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది