Nalleru : నల్లేరు లో ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే… ఎక్కడున్నా వెతికి ఇంటికి తెచ్చుకుంటారు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Nalleru : నల్లేరు లో ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే… ఎక్కడున్నా వెతికి ఇంటికి తెచ్చుకుంటారు…!

Nalleru  : నల్లేరు అనే మొక్క తీగ జాతికి చెందినది. ఈ మొక్క ఎక్కడైనా చాలా ఈజీగా పెరుగుతుంది. అయితే తీగ జాతికి చెందినటువంటి ఈ నల్లేరు మొక్కలను వజ్రవల్లి మరియు అస్థి సంహారక అని ఎన్నో రకాల పేర్లతో పిలుస్తారు. ఈ నల్లేరు తీగ వలన కలిగే ప్రయోజనాలు గ్రామీణ ప్రాంతంలో ఉండే వారికి ఈ మొక్కపై అవగాహన చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ నల్లేరులో కాల్షియం, విటమిన్ సి, సెలీనియం, క్రోమియం, విటమిన్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :22 August 2024,10:00 am

Nalleru  : నల్లేరు అనే మొక్క తీగ జాతికి చెందినది. ఈ మొక్క ఎక్కడైనా చాలా ఈజీగా పెరుగుతుంది. అయితే తీగ జాతికి చెందినటువంటి ఈ నల్లేరు మొక్కలను వజ్రవల్లి మరియు అస్థి సంహారక అని ఎన్నో రకాల పేర్లతో పిలుస్తారు. ఈ నల్లేరు తీగ వలన కలిగే ప్రయోజనాలు గ్రామీణ ప్రాంతంలో ఉండే వారికి ఈ మొక్కపై అవగాహన చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ నల్లేరులో కాల్షియం, విటమిన్ సి, సెలీనియం, క్రోమియం, విటమిన్ బి మరియు ఖనిజాలు అధికంగా ఉంటాయి. అలాగే దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. అంతేకాక దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఈ నల్లేరు ఎముకల దృఢత్వాన్ని బలంగా తయారు చేయటమే కాకుండా పక్కనే ఉన్నటువంటి కండరాలకు కూడా శక్తిని ఇస్తుంది. ఈ మొక్కతో విరిగిన ఎముకలు కూడా తొందరగా అతుక్కుంటాయి…

మహిళల్లో మోనోపాజ్ లక్షణలలో అతి ముఖ్యమైనది ఎముకల బలహీనత. ఇది చాలా ఎక్కువగా ఉంటుంది అని అంటారు. ఈ నల్లేరులో పీచ్ అనేది ఎక్కువగా ఉండడం వలన ఫైల్స్ సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే ఈ నల్లేరు రసంలో తేనె మరియు కొద్దిగా పంచదార వేసుకొని తాగినట్లయితే పీరియడ్స్ కు సంబంధించినటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి. అంతేకాక ప్లాస్టిక్ నిరోధించే గుణాలు దీనిలో సమృద్ధిగా ఉన్నాయి అని అంటున్నారు నిపుణులు. ఈ నల్లేరులో నొప్పి నివారణ గుణాలు కూడా అధికంగా ఉన్నాయి. అలాగే ఆస్ప్రిన్ మందుకు సమానంగా ఉండే ఔషధ గుణాలు నొప్పి తగ్గించేందుకు బాగా ఉపయోగపడుతుంది అని అంటున్నారు నిపుణులు.

Nalleru నల్లేరు లో ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే ఎక్కడున్నా వెతికి ఇంటికి తెచ్చుకుంటారు

Nalleru : నల్లేరు లో ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే… ఎక్కడున్నా వెతికి ఇంటికి తెచ్చుకుంటారు…!

ఈ నల్లేరు లో యాంటీ బ్యాక్టీరియాల్ మరియు యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉన్నాయి. అయితే ఈ నల్లేరు రసంతో రక్తహీనత సమస్య నుండి కూడా బయటపడవచ్చు. ఇది ఎముకల దృఢత్వాన్ని పెంచడమే కాకుండా శక్తిని కూడా ఇస్తుంది. ఈ నల్లేరు తీగ రసం రక్తహీనత సమస్యలను కూడా తగ్గిస్తుంది అని అంటున్నారు నిపుణులు. ఈ నల్లేరు లో ఉండే పీచు ఫైల్స్ సమస్యలను కూడా నియంత్రిస్తుంది. ఈ నల్లేరు మొక్కను కోసినా లేక కొరికినా దురద అనేది వస్తుంది. అందుకే దీనిని కోసేటప్పుడు చేతులకు నూనె రాసుకుంటే దురద అనేది రాదు…

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది